11
21 భారతీయుల నాటక లక్షణము కొంత కాలమునుండి భారతీయ నాటకములను గూర్చిన విమర్శనములు స్వదేశ, విదేశ భాషలయందెల్ల వెలసినవి. సంస్కృతి నాట కాదర్శమును పరిశీలించి, విషాద సెట కములు లేకపోవుటను గూర్చి చర్చి. చి, ఉన్న విషాద, మంగళ, మిశ్ర నాటక ములను నిరసించిన వ్యాసములు మన ఆంధ్రమునిగూడ కలవు. అప్రతిమానముగఁ జిత్రింపఁ బడిన రసవంతములగు కాళిదాస, భాసనాటకములను డీ " డాక్టరు పి. సి. రాయిగారు చేసిన పరిశ్రమకలన నైగోపాదేశమును తరువాత కని పెట్టఁబడిన ప్రకృతి శాస్త్రవిషయములు కొన్ని, చాల కాలము క్రిందటనె భారతీయు లెఱిఁగియుండిరని తెలియుచున్నది. "హిం దూదేశపు ప్రకృతిశాస్త్ర’ మని డాక్ట రు బి. ఎస్. సీణగారు వ్రాసిన గ్రంధము నూతన పరిశ్రమలను ప్రోత్స హించుచున్నది. ఐగోపాఖండపు గ్రంథకర్త యొకడు న్యాయశాస్త్రవిషయమును గూర్చి వ్రాయుచు, దేశపుధర్మశాస్త్రములోని వ్యక్తిసిద్ధాంతమును విరు ర్శించి నెగ్గిన సమితిని శాంతమె సరియగునదనియు, సమితి కొక ఆత్మకలదని భారతీయులు నిరూపించియుండిరనియు వ్రాసియున్నాడు. మెచ్చుకొనుచు పాశ్చాత్యవిద్వాంసులు, కాళిదాసుఁ డీ విషయమున షేక్సుపియరురు మించినాడని వ్రాసినారు. విషాద నాటక ములు లేక పోవుట కొఱతేయెకాని మనకున్న మిశ్రనాటకములను విషాద ములుగు చేయలేడని కవిని నిందించుట పొరపాటు. ఆదియొక ఆదర్శము. ఇది యొక ఆదర్శము అది పాశ్చాత్యులది. ఇది మన భార తీయులది. మన భారతీయనాటకాదర్శములనుగూర్చి కాలము కడచినకొలదియు, అవ్యక్తముగ మూసికొని యు, నాటక వాఙ్మయ పరిణామమునుగూర్చియు పం యున్న భారతీయులజ్ఞానము, జీవమును వ్యక్తమగుచు డిత టి. ఎల్. వాస్వానీ గారు బాగుగ చర్చించియున్నా న్నది. జీవన వేదమునకు, జ్ఞానజ్యోతికి పురాతనార్యులె రు. మన విమర్శకులకొరకు ఆయన వ్యాసమును అరువ మనకన్న డగ్గరగనుండిరి. 'వారు మనకున్న పవిత్రులు. నిష్కపటులు, శిశువువలె నిర్మలులు. అందువలననే వారు సత్యతత్వము నెఱుఁగఁx లిగిరి. కళాతత్వములను బాగుగ తెలిసికొనిరి. నాటకమునందు జాలనిపుణులైరి. ఇచ్చట నాటక వాఙ్మయముయొ దించెదను. - ప్రాదేశములెల్ల నున్నతినొందిన కాలమున, భరత ఖండముల పండితసభలు జరుగుచుండెను. వీనికి భూభారతీయ నాట కాళయమును, పతులు, రాజులు, భాషాభిమానులం అధ్యక్షులుగ నుం డిరి. ఈ సభలయందు గొప్పగొప్ప కవుల కృతులు పరీ క్షింపఁబడి, చర్చింపబడి, గౌరవింపబడుచుండెడివి. ఈసభ లునునితరవి శేషములును పెద్దలలో ఁగలిసిపోయినవి. హిం దూదేశపు అభివృద్ధి, నాగి రీక ము క్షీణించినవిన మొకదీశ చారిత్రము. భారతీయ ప్రపంచము గ్రహణమునందువలె నీడలో కప్పఁబడి, తీరని రాత్రియఁదు మునిగిపోయిన చారిత్రము దుఃఖకరము. ఆనడికి రేయినుండి భారతీ యులు మెల్లమెల్లన మేల్కొనుచున్నారు. ఈక్షణ మున దేశములో నలందిక్కులను శ్రుతిస్మృతులలోని సదాచారమున "నెలకొనిన సత్యమును వెల్లడించుసత్కా గ్యమునకు విద్వాంసులును, పండితులును గడంగినారు. భారతీయశయములు పాశ్చాత్య దేశములలో వింపఁబడుచున్నవి. ప్రాదేశపు వేదాంతము కేవలము కల్పనాచాతుర్యముగ నించబడుటలేదు. మధ్యధరా సముద్రతీరమున నే క్క పిలువయు, దానిప్రాశస్త్యమును, యధాశక్తిని దెలుపఁబడును. భారతీయ నాటకము హైందవ బౌద భారతీయనాటకమ నాటకము. మహమ్మదీయులు హిందూదేశమునకు చేసి యుపకృతి చాలకలదు. వారి చిత్రకళలు, శిల్పము, భావగీన తిములు — హఫీజుక వనము, మాసనాలీ చిత్రి కలిత వా చిత్రకలిత—వా రి యుత్సాహశక్తి, వారిఏకేశ్వరారాధనము భారతీయ భావమున ప్రతిఫలించెను. భారతీయజీవనమును కొంతమా ర్పు చెందించినవి. కాని మహమ్మదీయులు నాటకకళను తీసికొనిరాలేదు. పారసీకులకు, పారసీకులకు, అడబ్బులకు, మొగలుల కుజాతీయనాటక రంగ స్థలములం లేవు. గౌర నాగరికతరంగము అంతరించినవు హెగెల్ నిద్దాంత మిప్పుడు గౌరవింపఁబడుటలేదు. కొంత కాలము క్రిందట భరతఖండము గ్రీసు దేశ ము నుండి నాటకమును గ్రహించెనని యూహింపఁబడెను. సంస్కృతమునఁ దొరకు “ యవనిక” అని పేరుండుట నాట కములకు మూలస్థానము యవనభూమి గ్రీసని తలంచిరి, ఈమాటకు యవనులచే చేయఁబడిన గుడ్డయని అర్థము చేయవచ్చు ననుమాటను మనవారు మఱచిరి. హిఁదూ Marceber 00