పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/17

ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

ఫ నవీనాంధ్రక పులు. భారతీ నిద్రావి శ్రాంతినొందునప్పుడు, పళ్ళెటూళ్ళ, పేరెన్నిక లేని నియోగులు శతృకల్పనలను కొన్ని సందర్భ ములలో రసవంతమైన కావ్యములను జేయుదు గు ప యశోనిధులై మరగుపడియుండిరి. భద్రాజులు శ్రీపదం బుల నాశ్రయించుచు, తెలుగుప్రబంధములు రసవత్భావ గాంభీర్యమును వెల్లడింపక, శ్లేషాది బంధకవితా తెరఁగుల నలు దేశల మ్రోగించుచు, భాస్కర దానశీలమును గీర్తిం చుచు తలమార్చినపద్యములతో మెప్పించి మెప్పులవడ యుచుండిరి, ఈగతి నాంధ్రభారతి 1840 సంవత్సరము వఱకు సధోగతిజెండియుండెను. L _ 0 ఇంతలో 19వ శతాబ్దారంభమువరకు గోలకొండ నెల్లూరు ఆర్కాటు నవాబులు యాధీనముననున్న యావ దాంధ్ర దేశము విచ్ఛిన్నమాయెను. జేరాకు మధ్యపరగ ణాల యాంధ్రులు మహారాష్ట్ర పరిపాలనమున జే 33. గుంతకల్ – బెంగులూరు రైలులకు పడమటనున్న తెలుగు సీ - మం హైనరల్లీకిలోబడి క్రమముగ మహీసు రాజ్య భా గమున జేరాను. చెన్నపురి- బెంగుళూరు లైతునుగు దక్షిణము ననున్న 'యాంధ్ర భూలు, మత సాంప్రదాయముల చేత ను నైమన ప్రపత్తి చేతను తమిళనాగక ప్రభాక్రాం ములై తెలుగుతాశ్వముల వీడేరు. ద త్తమండలములు సైనిక సురక్షణముకొం కాంగ్లేయుల కీయబడెను. (1805) ఈ ప్రాంతములలో మొగలాయిపక్షమున నాన గొంది, గద్వాల, వనపర్తి సంస్థానములు నిలిచియుండెను. దత మండలములు సూధారమును పడునవిగానను, చాల భాగ మరణ్యములతో నిండి సేవ్యావహ ముగనుండు గావు నను, క్షాను కంటకము లచ్చట దఱచు తలజూపు టను, పండితిపోషకులగు సంస్థానములు లేవఁదులనూ, దత్త మండలము లొ కప్పు డాంధ్రవిద్యాపటీవృత్తిరంగ స్థలం బులై చెన్నొందియుండియు, గ్రమముగ బ్రాహ్మణప్రతి భాదరిద్రమునకు పాలైనవి. పోషకులు లేరు. క్షేత్రా రామములకువలయు నీటి వసతులు లేవు -- బ్రాహ్మ ణాగ్రహారములు లేవు — పండితులు లేరు. దత్తమండ లముల దౌర్భాగ్య మాంబ్లేను విద్యాప్రతిష్ఠాపకుల విద్యాప్రతిష్ఠాపకుల గాని, ప్రభువులగాని యాకర్షింపకుండెను. ఇంతలో తంజాపురినుండి చెన్నపురికిని, చెన్నపురినుండి ముంబాయి కిని రైలుమార్గము లేర్పడెను. తంజా పురీ ప్రాంత మునగల హైందవ సాంప్రదాయ దగ్గమడర్గం బుల భేశించు కొరకు, క్రై స్తవమిషనరీ లచ్చట 19వ శతాబ్దారంభ మున నాంగ్ల సిద్యాలయముల నేర్పరచిరి. ఊద్యోగవశ మున దాక్షిణాత్యులు చెన్నై పరిసరములన్నియు నాక్ర 17 .. మించి వాని నాంద్రేతర మొనర్చిరి. వీరు లా కారణమున నే అయోమార్గావకాశమున దత్తమండలముల కెగబ్రాకి కడప, బళ్ళారి, కర్నూలు ప్రాంతములు తమనాగి కసత్వ మల వెదజల్లి యచ్చట స్థిరి వాసులైరి. మరియు నా ప్ర్రాంతి } ములుత్తరముననుండి మహారాష్ట్ర పౌరసీక ప్రవాసుల యావాసములాయెను. ఆంధ్రవిద్యాపీఠములు లేవు. ఆంగ్ల విద్యావ్యాపనము తక్కువ. అరవపాశీక నాగరకతా వి జృంభణమెక్కువ. బ్రాహ్మణస్రపత్తి కొదువ. ఇందు చే నాయెక నాంధ్రజాతీయ సహజ కావ్యోదయము లేకుం డెను. ఇటీవలమాత్రము అరవ, కర్ణాట, పారసీక, మ రాటీ సాంప్రదాయానుసారముగ నాటకములల్లు ధర్మవ రం కృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావుగా రు అచ్చోట జనియించిరి. ద తమండలములలో జాతి సాంకర్య మెక్కువగనుఁటు చే, థియాసఫీ కునికిపట్టయి, మిగిలిన భారతభావవిన్యాసతిగఁగోద్వేగమును జెందక, భ కితో శృంగారములతో గూడిన పురాణగ్రంధరచనారంగ మై యున్నది. 2 నెల్లూరు చిత్తూరు ప్రాంతములు వైష్ణవ సాంప్రదా యమునను, డయిళ్ళ యంటుబాటుకను, వెన్న పురియ క వల విలాసభూములై యాంధ్రత్వమును గోలుపోయెను. 19వ శతాబ్దారంభమున నాంగ్లేయు లుత్తర సర్కా రులకు నిజాంవలన కవులుకొనికి ఆగౌతమీతట వ్యా ఫ మయిన కళింగరాజ్యవిభూతిని బద్మనాభరణకూటంబున పసజెపి, యాభాగమంతయు గైవశము జేసికొనిరి. సువర్ణ ముఖ మొదు నాగావళివర కాంగ్లేయ ప్రభుత్వ మేగ డెను. కాళహస్తి, వెంకటగిరి, నూజవీడు, పిఠాపురం పెద్దాపురం, బొబ్బిలి సంస్థానములలో వెలమదొగలును, విజయనగరములో పూసపాటి క్షత్రియులను సామాన్య వైభవోపేతులై స్వాతంత్య్రగహితులయిన భూస్వాము అయిరి. తెల్లదొరలు బ లిగ్రహణ సౌకర్యమును కనేక చిల్లర జమీదారుల నుత్పత్తిజేసిరి. పీనాకినీ గౌతమి కృష్ణ వేణీ మహావాహినులేగాక, తూర్పుకొండల సెలయే ళ్ల సంఖ్యాకములు సాగరాభిముఖులై పారుకలేక, ప్ర్రా గాఁధ్రభూభాగము ఫలసస్యతో భావిభాసితమై బ్రాహ్మ ణావాసములతో నిండియుండెను. ఈ ప్రాంతముల వైది కులలో సంస్కృత పాఁడితీప్రాచుర్య మధిక మొగనుం `డెను. పల్లెటీకరణాలకుటుంబములలో నూతన కావ్యో త్పత్తి వాసిగ లేకున్నను, తిక్కన పోతినాదులు కవి నెల మరియుండెను. 1840 దరిమిలాన ఆంగ్లశిల్పకులు 1