5
15 నవీనాంధ్రకవులు, డీపాశ్చాత్య భావదాహము నపనయించి నిశ్వవిఖ్యాతుడై వేర్పఱచి వర్ణించియు గుణరూపాతీలవైన తత్వము ని యున్నాడు. _ O వా పౌరాణికులఁదగు మొదటికవులు ప్రకృతియండను, మానవనైజమఁద నుగల గొప్పవిశేషములు బీటింపు చుండి3. ప్రబంధరి దకులగు మధ్య కాలపు కైత గాండ్రు ఏదో ఒక ఐశ్వర్యవిభూతినొప్పుగాధను జిత్రి.పుచుం డి. వీరు వాఙ్మయ చిత్ర కారులు. ఆధునికులగు స్వభావ అన్ని విషయములు కావ్యో చితికల్పనార్హ ములుగు సంగీకరింపుచున్నారు. నానా దేశముల పద్య నానాదేశముల పద్య వాఙ్మయ చిత్ర మీ విధి వికాసమొందియున్నది. మహా వీరుడు, సామ్రాట్, పిల జమీ దారుడు, వకుడు సామాన్యమానవుడు కాలక్రమమున మానవసఁఘ నేతి లో వ్యక్తి ప్రభావమంతరించి, సంఘప్రభావ మున్నతి రెండు చుండ నా కాలధర్మముల ననుసరించి కవితా రీతులు 'వేర్వేరుదారుల ననుసరించినవి. ఏ కాలమున శరీతికావ్య ము లేర్పడిఁను, మానవులకవి లెండువిధముల నుపకరించు చున్నవి. నీతివర్తనమువలని లాభములదెలు పుచ్చు నని నీతినాశన కారణమని యే"్పఱచుచు, నున్నతిమైన, సుంద రమైన, పవిత్ర మైన జీవనాదిర్శలక్ష్యముల నిర్ణయించుకు సుభావహమగు పరహీతీవ్రతము నెల్ల కావ్యములు నెల కొల్పుచుఁడుసు. తరువాతి నీశ్వరాంశము జగిన్మయ మనియు, వాని లీలా సంకల్పగలను లై నానా విధ ములగు పెద్ద చిన్నలు, సుగుణ దర్గుణములు, గలఁగునియు నిద ర్శించి, సర్వభూతములయం దన కఁప ముదయింపజేసి, మానవనైజమును స్వార్థ సంపాదనా వ్యభిచార దోషముల నుండి మఱలించి ప" మేశ్వరుని యనూస వైభవ ప్రభావ హొ" ముల కచ్చేరువఁడజేసి భ క్తివిశ్వాసభరితులుగ నా ర్చు సామర్థ్య మిల్ల కావ్యములుంగ లదు. - వ కాలక్రమమున కవులు, పౌరాణికులు, ప్రాబఁధకులు, స్వాభావికులు, దివ్యజ్ఞానసూచకులు ఆని చెప్పను న్నాము. నిజముగా నిది ఆయా కాలములు సామాన్యకా వ్యలక్షణమును సూచించునేగాని, యెల్లకాలములలో ఇన్ని విధములగుకవు లుండి, తమతిమ ఇంద్రియవికాస మను, మేథాసంపత్తిని, ఆత్మసంస్కారమును అను సరించి, రసభావసఁస్ఫుగణముల నందుచుందురు. కవులలో గొం దఱు ద్రష్టలై, కాజ్ఞులై నగ్మనిర్దేశములజేయ నోపియు న్నారు. కొండరు యోజలై ప్రక తివిలాసప్రకారముటం దొకమహాద్భతి శిశ్పి నైపుణ్యమును, ధర్మసామ్యలను, దివ్య సంకల్పమును జూచుచుందురు. వీరు స్వభావమును 8. యుద్బోధిఁ పుచుందరు. స్వభావకవులు ప్రత్యక్షము సభి c నందించుచు తాము చూచిన, అనుభవించిన, విషయము లను యథార్థముగ జిత్రించుచున్నారు. ఆలఁకాయలైన ప్రబంధకవులు తమ ప్రత్యక్ష రసభావానుభవములను, విశ్వాసలోకనములను మేధావీధుల విస్తరించి, వన్నె చిన్నెల నొ: గూర్చి, స్వభావ సందర్భముల కొక భావవై చిత్రమును గల్పించి, పౌరాణిక ప్రతిభ లేకున్నను, సామా వ్యాధీతమైనదానిగ జేసి, పదవుృ తి సౌష్ఠవింబుల జత పంచి యందమగు, లలితో సోద్ది పకంబగు, కార్యము సమర్చు చున్నారు. ఇక భావవులను వారు ( Lyrical (L Poets) స్వభావాషలోని ప్రేతము లైన సూక్ష్మాం శముల దలపోయుచు రసస్మృప్తి గరిపించుచుఁ రు. పౌరాణిక ప్రాంధిక స్వాభావిక కవులు మువ్వురియందు పై చెప్పిన గుణవిశేషములు వేర్వేరు ప్రభావములతో నెక్కవతక్క పరి జేర పు-కొబ్పచు.డురు. అందకు గుణరూపధర్మ పరిమితిగల ప్రపంచమురు జ్ఞానేంద్రియ మనోబుద్ధ్యహంకారప-మిత మైన తమ మే నస్సులతో నదిలోకి పుచుందు గు. అరు ప్రకృతీయ డెలియాప మును భావమును రసమును జూచుచుండ కుకాని దీని లో నొక్కొక్కటి యొక్కొక్క జాతికవి కొక్కున యానంద మదయింపజేసి దాని కెక్కువ ప్రాముఖ్యత నొసంగ నుత్సాహషఱచును. నిజగా కావ్యన్మా యపు ప్రధానతి త్వములో ప్రాచీనము మధ్యనుఝు ఆధ ప్రకము అను స్థాములు లేనేలేవు. కాలవ్యవస్థమే కాదు; దేశవ్యవస్థయు కావ్యమునికులేదాని కావ్యము లందు గోచరించు భేదములన్నియు కాల '్యపయోగము నాకు గాని కావ్యకారణమునకుగాని చెందినవి కావు. వృత్తము దేశ కాలముల వరసరించి మాకుచుండుటను కవులమనీష వివిధముగనుటకు కావ్యభేదము లమరు చున్నవి. 0 29 తి ఆంధ్రవాఙ్మయమున నిలిచియున్న నిలిచి ఉన్న మొదటిమహా కావ్య సంకల్పము భారతాంధ్రీకరణము. “అస్మదీయ వఁ! శమునఁ బ్రసిద్ధులై వినుల సగ్గ ణ శోభితులైన పాండ వోత్తముల చరిత్ర నాకు పతితంబు పిరంగి అభీష్టమె.. యుక్తా" అని రాజనరేంద్రు డానతీయ లేదాస్థాన శిర్వ త్కవీంద్రు డాపని జేపట్టి తన పోషకున కంకితముగా గొంటేవరకు నిర్వహించెను. తిక్కన ఇష్ట దేవతార్పితి ముగ దైవసంకల్ప ప్రేరితుడై యాకార్యమును గడితేల్చే కైవల్య మొందరు. వీరువురి సాంప్రదాయములే ఇరు P 3 5