పుట:Grandhalaya Sarvasvamu - Vol 6, No.1 (1922).pdf/14

ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

ap విప్రయోగి- (షెల్లీ పద్యములు కనువాదము) కొప్పర్తి నారాయణ, బి. ఎ., ఎల్.టి. ఊట లన్నియు బ్రవహించు నేటఁ గలియు సాగరముఁ జేరఁ దుముకు నిర రచయఁబు గగనవాయువు లొఁడొఁటిఁ గౌఁగిలించు హర్ష సంభ్ర మోత్కృష్ట సంఘర్ష మనగ తనకుఁ దానై బ్రదుక నిలఁ దరముగాదు! దైవమగ్మ ప్రపాలన ధర్మమునను. ఒకటియొక దానితో నైక్య మొంద గారు ఊర్జితముగ నింగ’లయ కే నుండ నేల? భూధరాగ్రముల్ దివినిక్కి ముగ్గుకొనును 14 పొరలు తరగము లొండొంటిఁ బొందుగాంచు తో డీసుమముల నిరసించు దుడుకుతనము కటికుడు పదె పూవులఁ గఠినమూని. చంద్రికలు వ్రాలిముద్దిక సంద్రమెగయు కువలయేశుని కరములఁ గుంజకు రేయి దినకరా శ్లేషమున భువి తేజరిల్లు ఇట్టి చుంబనా శ్లేషము లేమి లెక్క ఈవు ననుఁ గౌఁగిలించి ముద్దీయకున్న! నవీనాంధ్ర కవులు " వాల్మీకిమహాకవి కరుణాంతరంగుడు, పిట్టకై వగచి మొదటి పద్యము నుచ్చరించెను. రామగు ణానురక్తుడై యుప్పొంగి రామకథామృత ముత్పత్తికే సెను ” నానా దేశ " శ్లోకత్వమా పద్యత తస్య శోకం. ముల ఆదికవులు ప్రకృతిసౌందర్య మవలోకించియు, మహాపురుషుల వీరో దారగుణ గౌరవంబును మెచ్చియు, అందున జనించు రసభావ నిరంకుశావేశమును పట్టజా లక, వాగ్రూపమున వెల్లడింప గొల్లిటి పద్దెపొ త్తము లేర్పడినవి. వీరు చూచినవియు, అనుభవించినవియు వీరి సంభావనాప్రభావమున వన్నెచిన్నెలు దాల్చి, వీరి వినిర్మలాంత కరుణారంగంబున జగద్వి స్తీర్ణ సత్వమును జెంది యాదికావ్యము లన శోభిల్లుచున్నవి. రిసావేశ చోదితంబులు గాన వీరికృతులు సామాన్యముగ గేయ మాధుర్యమొప్పారు లలితిపద పుంజములతో గూర్పబడి నవి. వీరికల్పనా సంచారములు కావ్యలక్షణము లై తరు వారికవుల బాగోగులకు హేతువులై పరిణమించెను. ణ కవు లాష, రాజాను హము వడసి, ధనికులగొలిచి, వందిజనఁబులై యేలికల వేడుకుకొరకును, మెప్పుకొర కును, లక్షణఒదమైన ప్రబంధముల నేర్పరి పసాగిరి. కొం ద రచ్చటచ్చట బ మేశ్వరుని లీలాఁ సస్వరూపములు భి నందించుచు, భవబంధ విమో చన మరియుచుఁడిరి. ఏడ A it Eat ర నెూ ఒకడు రసభావోద్వేగమున నాత్మ సంతృప్తికై పద్య ములల్లుచుండెను. దేవభావతి యీగితిలో న సమించెను. యూరపుఖ. డమున నిట్టివాఙ్మయవ్యవస్థ కుండెనని చెప్పవచ్చును. 1770 వర ఇ దరిమిలాస యూరపులో స్వభావకవిత్వ మనడుగునది (Nature Poetry) యుదయించి, స్వవిషయముల గుణరూపభేదముల బాటిఁపకి, కావ్యోచితేతివృత్తముగ నంగీకరింపుచు ప్రకృతియ దును, మానవజఁతు స్వభావము లందును గోచరించు పరతత్త్వ మూహింపుతుండెను. కావ్యము, నిబద్ద మర్యాదులైన ప్రభువులకుగాని, యపా రగుణాలంకృతుడైన పరమేశ్వరునకు గాని, సంబోధిఁపు తెరువులడప్పి జనసామాన్యమును జూచుచుండెను. దుచే కవులిష్టము చొప్పుని స్వతంత్ర సంచార శీలురై కార్య ముల గాధీరూపములు బలురీతులు వి సరించిరి. స్వభావ వర్ణనము వెల్లగ దివ్యజ్ఞానసూచికి మై "సర్వము అతని దివ్యక ళామయమఁచు” నూహింపసాగెను. ఆనిర్వాచ్య నిర్మలానఁద సంశోభితంబగు (Mystic Poetry) కావ్యప్రయత్నములు పాశ్చాత్య మతిసాఁఘిక సాంప్ర కాయములలో వికసింప నవి 3 శము గానక, యూరపు భూభాగవాసులంద రీనాడు హైదవ కవితా మృతబిం 80. రవీంద్రు దువుల రుచిగొని యానందించుచున్నారు