3
13 భక్తాగ్రేసరులు. 0 దిగి, వీరి జీవిత మాదర్శప్రాయము. ఇందు బ్రహ్మచర్య మవిష్ణుకని పాయుతము. నాగస్థ్య మనవతాన్ని దాన యుతము. వానప్రస్థ మపూర్వ హరికైఁక గ్యో క్షేతము. తురీయాశ్రమ మంతీరనుభవిత బ్రహ్మానంవర సయుక్తము. శ్రీ హించి కటాక్షించవలయునని ప్రార్థించెను. అంత నా యోగిపుంగవుడు మరల నొక సంవత్సరమాగీ అమ్మనియె అటులనే శ్రీహరిదాసు గారు మరుసటివర్షమున సొగు రువరుల దర్శించి యుప దేశ మునందుకొని లేదాది వాయుప దేశాను సరణమున సంతతము స్వయముగ భగవన్నామ సంకీర్తనమును జేయుచు నితరులచే జేయించుచు, నామ మాహాత్మ్యమును బ్రకటింపుచు చరించుచుండిరి, భగవ న్నామముచే కొన్ని మహిమములు గలుగునని వీరి జీవిత రం మన కొన్ని నిదర్శనముల జూపించిరి. ఒక చోట వరము గురిపించిరి. ఒక చోట యాత్రికులకఁదరకు నాక సమున దివ్య తేజోవిరాజమానమూర్తులగు శ్రీ సీతారామచం ద్రుల జూపించిరి. నీరి కన్న దానమును జేసి, భూతతృప్తి జేయుటయం దతి ప్రీతి. అందుచే వీరు అందుచే వీరు గృహస్థాశ్రమ మున కాకినాడయం దున్నప్పు డనేక సమారాధనముల జేయుచుండెడివారు. అన్నతీరమందు భార్యావియోగ బెజవాడ నింద్రకీలాద్రి పైనున్న శ్రీకనకదుర్గాంబాదేవి సన్నిధిని తపమాచరించి శ్రీ దేవి యనుగ్రహ ద త్త కాషాయవస్త్రధారులై తరువును, ధన మును, మనమును శ్రీహరి కర్పణము జేసిరి. ఇంద్రం కీలాద్రిపై శ్రీదుర్గాలయ సమీపమున నున్నకో నేటి సోపానాదులు, శ్రీమంగళగిరి లక్ష్మీనృసింహస్వామి మయినతరువాత వారియాలయ విమానములగు బంగారు శిఖరములం, స్వామివారి గోపుర విమానములగు సుమారు ముప్పదివేల రూప్యముల విలువగల పదునొకండు బంగారు శిఖరములు శ్రీ భద్రాద్రికి బోవుమాగ్గి మున ములకలపల్లియను గ్రామ మున చైత్రమాస శుక్ల పక్షమందలి యన్న సత్రము, వల్ల భాపురమునగల శ్రీ రామనామధర్మ సత్రిము మొదలగునవి శ్రీహరిదాసుగారి కైఁగ్యములలో గొన్నియని చెప్ప వచ్చును. ఇపుడు మిగులవైభవమున, శ్రీసూరి మార్క జేయశాస్త్రి గారిచే నడుపబడుచున్న శ్రీ ఆగిరిపల్లి వేద శాస్త్ర పాఠశాలకు శ్రీహరిదాసుగారు ప్రారంభమున చేయూత నిచ్చినవారు. శ్రమమును స్వీకరించి కొలది కాలము శ్రీభూమానఁద తీర్ధులను నామమున యద్వైతబ్రహ్మానందము ననుభవించి రెండు వత్సరముల క్రిందట శ్రీమఁగళగిరియందే సిద్ధినొ అనంతకమున వీరు తురీయా ४ నాలవవారు గంగా భగీ-ధీ సమానురాలైన శ్రీకైవా బాలాంబగారు. ఈమె తేలగాణ్య శాఖీయులగు వైదిక బ్రాహ్మణి. ఈమె భక్తగారు మం భమరియం వారు, ఆయన మరణించిన తరువాత నీ మె శ్రీ మంగ శాస్త్రిపై కొంత కాలము తపమాచరించి, శ్రీహరి యను గ్రహమును వశసి, శ్రీహరి సేవయే తనకు కర్తవ్యమని నిశ్చయించి శ్రీహరిప్రీతికై మంగళగిరి క్షేత్రమున ననవర తము నన్నదానమును జేయుచుఁదుకు. కులమును గోర్ర ము నడుగద; అన్నాడురులందరును యెంచి తృప్తిబంచును వారు వీరనిక యన్ని జాతుల జనులకు నీ యే మంగి ళగిరి క్షేత్రమం దాదరించి యన్నము బెట్టు తల్లియని చెప్పవచ్చును. ప్రతి ముక్కోటియేకా భుజింతురు. ప్రతి ఫాల్గుణ శుః పూర్ణిమకు శ్రీలక్ష్మీ దశికి వీరియింట అథను మొక యయిదు వేలమంది యైన నృసింహస్వామివారి కల్యాణోత్సవములు జరుగు సమ యమున, వీరియిల్లే పెండ్లియిల్లు. పదిరోజులు ప్రతి పగలు రాత్రియు కొన్ని వేలమంది యిలు భుజింతురు. వీరు జేయుయాదరమునకు మేరలేదు. గోదావరీనుండ 3 లమున గన్న వరి మున నన్నదానమునకు ప్రసిద్ధులగు శ్రీమతి డొక్కా సీతమ్మగా గనువా రొకరుండెడివారు. వారి కర్తి దిగంత విశ్రాంతము. వారి తరువాత నన్న దాన మునకు పేరు జెప్పవలసినవారు శ్రీ బాలా. బగారనియే చెప్ప వలయును, శ్రీహరియే శరణ్యుడని నమ్మి యాతడే స్వమయుడని నిశ్చయించి, భూతతృప్తి జేయుటయే శ్రీహరి సేవయని ప్రవర్తించువారల జీవితే మెట్లుండునో మంగళగిరి శ్రీ బాలాంబ గారి యింటికిపోయి ఫాల్గుణ శుద్ధ పంచమి మొదలు పూర్ణిమ వరకు నటనుండిన చెక్కగ బోధపడగలదు. ఓంతత్సిల్. - చెరుకుపల్లి బుచ్చిరామయ్య.