పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.9 (1935).pdf/20

ఈ పుటను అచ్చుదిద్దలేదు

08 • గ్రంథాల య స ( ఈ యుద్యమాభివృద్ధికి సాయపడు విధానము లింక నెన్ని యో గలవు. కాని వాని నన్నిటిని సూచించు భారమును సభాప్రారంభకులు వహిం య సర్వ స్వము న్యాసమును వినుటకు మీరావలెనే నేనును అత్యంత కుతూహలుడనై యున్నాను. కాన నా యుప న్యాసము నింతటితో ముగించుచు, విసుగు జనింప “జేసినను దయామయులై ఓపికతో నా విజ్ఞ ప్తి నావిజ్ఞ ప్తిని వినిన మీ కనేక వందనము అర్పించుచు, ఈ గుంటూరు మండల గ్రంథాలయ దశమ మహా సభ విజయవంతముగ జరుగునటుల ననుగ హింప బరాత్పరుని బ్రార్థించుచు, ఈ మహా పరమానందముతో ప్ర్రారంభించు చుట ఆచారము కాదు. కాన నే నందుకు సాహ సింపను. ఇప్పటికే హద్దుమీరితినేమో యని శంకించుచున్నాను. మఱియు అమూల్యమగు గ్రంథాలయోద్యమవిషయములు నేక ములు, సహజ మగు మృదుమధుర వాక్కులతో మనకు శ్రుత పరచి, మనల నెదుర్కొను సమస్యల వివరముగ చర్చింపనున్న అధ్యక్ష మహాశయుల మనోప ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘసభ, విశాఖపట్టణము సభ ను చున్నాను.) ది 25-11-35). సామాన్యసభ్యుల సమా వేశమునందు చేయబడిన తీర్మానములు. ఆంధ్ర దేశ గ్రంథాలయసభలు ఇతర సభ నని ఆంధ్ర విశ్వవిద్యాలయము వారిని కోరు లతో అనుబంధముగా చేయకూడదని యీసభ వారు తీర్మానించుచున్నారు. ఆంధ్ర దేశ మంతయు గ్రంథాలయ యాత్రలద్వారా గ్రంథాలయోద్యమమును వ్యాపింపచేయ వలసినదని ఈ సభవారు తీర్మా నించుచున్నారు. శ్రీవావిలాల గోపాలకృష్ణయ్య గారి నాయకత్వముక్త్రఁద పశ్చిమాంధ్ర జిల్లా లకు సై కిళ్ళమీద గ్రంథాలయ యాత్ర ను పంపు టకు తీర్మానించడ మైనది. 3. (క) ఆంధ్రవిశ్వవిద్యాలయమువారు తమ ప్రాచ్యబిరుద పరీక్షలలో తెలుగు ప్రధానము గా గల పార్టు 'బి' విద్వాక్ పరీక్షను, ద్రవిడ భాషల పాండిత్యమునకై ఇచ్చుపార్టుసి విద్వాక్ పరీక్షను తీసివేసియును, తెలుగు పాండిత్యము నకై బిరుదు నిచ్చునట్టి పార్టు 'డి' విద్వాక్ పరీ క్షను అసలే పెట్టకుండను చేసి తెనుగు భాష యెడ నిరాదరణ చూపినందులకై ఈసభవారు తమ విచారమును వెల్లడించుచున్నారు. (చ) ఆంధ్రవిశ్వవిద్యాలయములో నడప బడు ప్రతిప్రాచ్యభాషాపరీక్షకు తెనుగు భాషను కూడ పాఠ్యవిషయముగా నిర్ణయించ వలయు చున్నారు. (ట) తెనుగు భాషా పాండిత్యమును దేశ ములో విస్తరింపజేయుటకుగాను మదరాసు విశ్వ విద్యాలయముయొక్క ప్రాచ్య భాషాపరీక్షల విద్యాప్రణాళికకు సమాధానముగ పారు బి. సి. డి. విద్వాను పరీక్షలను ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘపక్షమున జరుపుటకు ఈ సభ వారు తీర్మానించుచున్నారు. (త) సదరు పరీక్షలను అమలులో పెట్టుటకు గావలసిన యావత్తు కార్యక్రమమును ఈ సంఘ పక్షమున నిర్వహించుటకును, ఇతరులను చేర్చు కొనుటకును, నియమించుకొనుటకును, అధికా రము ఇచ్చుచు అన్ని యేర్పాటులు చేసి ఈ పని నెర వేర్చుటకు ఈ క్రిందివారిని ఉపసంఘము గ ఏర్పాటు చేయడమైనది. శ్రీయుత మారేపల్లి రామచంద్రకవిగారు " (అధ్యక్షులు) » ఉన్నవ లక్ష్మీనారాయణగారు( కార్యదర్శి) మందల పూర్తి ఉపేంద్రశర్మగారు (సహాయ కార్యదర్శి) » త్రిపురనేని రామస్వామిచౌదరిగారు (సభ్యులు)