ఈ పుటను అచ్చుదిద్దలేదు
1
ఎనిమిదవ
అఖిలభారత గ్రంథాలయ మహాసభ.
1934 సం॥ డిసెంబరు 24, 25, 26 తేదీలు మద్రాసు
అఖిల భారత గ్రంథాలయమహాసభ 24 తే గారు అధ్యక్షత వహించిరి. భారత దేశము దీన కాంగ్రెసుభవనమునసమా వేశమయ్యెను. నందలి చాల ప్ర్రాంతములనుండి పెక్కుమంది పంగ రాష్ట్ర గ్రంథాలయ సంఘాధ్యక్షు లగు ప్రతినిధు లరుదెంచిరి. కుమారమణీంద్ర దేవ్ రాయి (ఎం. ఎల్. సి.) ఆహ్వాన సంఘాధ్య క్షుని ఉప న్యా స ము . ఆహ్వాన సంఘాధ్యక్షులు శ్రీయుత కస్తూరి లక్ష్మీనరసింహారావుగారు, ప్రతినిధులకు హృదయపూర్వక మగు స్వాగత మొసగుచు, చెన్న నగరమునకును గలసంబంధము సుదాహ రించిరి. మొట్టమొదటి అఖిల భారత గ్రంథా లయ మీ సమావేశ మీ పట్టణముననే జరిగె అఖిలభారత గ్రంథాలయోద్యమమునకును ను. అఖిలభారతగ్రంథాలయ సంఘమునకు n