25
విజానము బుద్ధియు, నైతిక స్థైక్యమును, కార్యదీక్ష యు ఎవరి కుండునో వారే విద్యావంతులు. వివిధజాతి సమ్మేళనమగు హిందూ దేశనిర్మా ణమునకు సహాయపడుటయే విద్యాభ్యాస ప్రయోజనమైయుండవలయును. దాని ప్రయో జనము మన జీవితరహస్య మెఱుంగుటయే. విద్యార్థి జీవనమునందు ప్రకృతి, మానవకోటి, దేశము మొదలగు భావములు తరంగితము లగుచుండవలయును. ప్ర్రతిమానవుడును విద్యార్థి. ప్రపంచమే యాతనికి విద్యాలయము. విద్యార్థులకు తా మేమిచేయవలయునో నేర్పు :ది విద్య. స్త్రీలకు నేర్పుఇది గృహనిర్వహణ కౌశలమును గలిగించునది విద్య. వృత్తిపరులకు తా మెట్లు ప్రవర్తింప వలయునో చెప్పునది విద్య. ప్రజలకు తమ ధర్మమును బోధించునది విద్య. వారికి తమ హక్కులను ప్రసాదించునది విద్య. రాజులకు రాజ్యాంగమును జూపించునది విద్య. ఉద్యో గులను తమక ర్తవ్యమునకు బురికొల్పునది విద్య. మతకక్షలను మాన్సునది విద్య. సాం ఘిక దురాచారములను బోద్రోలునది విద్య. వేయేల? బాల వరకును బాలికలకును, యువ కులకును యువతీమణులకును, పాలించురాజు నకును రాజోద్యోగులకును గులకును పాలింపబడు రైతులకును, తమతమ విధ్యుక్తధర్మమును బోధించి ఉద్ధరించునది, వ్యక్తిత్వమును పెం పొందించునది, మన ప్రవృత్తి నుదేకింప జేయునది, స్వయంసహాయమును, ఏకాగ్రతను సమకూర్చునది విద్య. ఇట్టివిద్యను సాధించు టయే మన పరమావధి. గ్రంథాలయములు, శఠసమందిరములు. మన హైదాబాదునందు మాత్రము సర్కారుపావున నొకగ్రంథాలయము విజ్ఞాన 4 గ్రంథాలయములు. నీచికలను వెదజల్లుచున్నది. కాని బహుజన సంఖ్యగల హైద్రాబాదు నగరముననే ఆ గ్రం థాలయము చాలదనిన తప్పుగాదు. ప్రజా అచటచట కొన్ని గ్రంథాలయ పక్షమున ములు, పఠనమందిరములు స్థాపించబడినవి. కాని అవి పోషించబడనందున నూటికి FO సం చొ॥ శిథిలమై మగ్గుచున్నవి.. సాగుచున్న గ్రంథాలయములయం దైనను చదువువారి సంఖ్య మిక్కిలితక్కువ. సామాన్య గ్రంథా లయములే శూన్యమైనపుడు సాంకేతిక గ్రం థాలయములుగాని, ప్రత్యేకకళలను బోధించు గ్రంథములు గలిగిన ఆలయములుగాని, చార గ్రంథాలయములుగా ని ఎట్లుండగలవు? అదేమి దురదృష్టమోగాని యింత వరకు గ్రం థాలయములపై మనప్రభుత్వమువారు తమ కరుణాదృష్టిని బ్రసరింపజేయలేదు. మన సర్కారు వారు ఈ విషయమై బరోడా సంస్థా నము వారిపద్ధతి ననుసరించిన చాల ఉపయో ముగా నుండును. Ф నిర్బంధ ప్రారంభవిద్యయు, యువతీయువక విద్యయు, గ్రంథాలయములను ఆయా ప్రాం తములయందుగల దేశభాషలలో ఎంతవరకు స్థాపించబడవో గ్రామ జీవనముగల మన ప్రజ లలో వారిజీవితవిధానము ననుసరించి వారి కవసరమున్న విద్యాప్రణాళికయును, పట్టణ జీవితముగల వారికి వారిస్థితిగతుల కనుకూ లించు విధానమును స్త్రీపురుషులకు ప్రత్యే కముగా ఎంతవర కవలంబింపబడదో అంత వరకు నిశ్చయమైన అభివృద్ధి అసంభవము. ఇట్టి మార్గములు తతణమే అవలంబించినను దేశమున విద్య ప్రబలుటకు దాదాపు ఓం సంవత్సరములు కావలయును. ఈమధ్య నేను శ్రీరాజ రాజ నరేంద్రాంధ్ర భాషా