21
సంచార గ్రంథాలయ మూలమున వయోజన విద్యాసేవ. గ్రామసభ్యులు వారి శక్త్యనుసారము సాయ పడి. గ్రామసంఘములలో సభ్యులు :- పైనవివ రించిన 112 బాగుగ పనిచేయు సంస్థలలో 108 రిజస్టరు చేయబడినవి. పరిశోధన జేయు చున్నవి 4 గలవు. ఈ 108 శాఖలలో 2232 మంది సభ్యులు గలరు. కాని 1468 మందియే పుస్తకము లుపయోగించుకొనిరి. అనగా మొత్తముమీద నూటికి 61.65% గ్రామములకు సందర్శనములు:- ఈ 112 సంఘములకు ఈ 6 నెలలలో 327 మార్లు సందర్శనములు జరిగినవి. అనగా ఒక్కొక్క దానికి 3 సందర్శనములు జరిగినవి. అవి యీ క్రింది విధముగ విభాగించబడినవి. సంఘములు సందర్శనములు 11 పొందినవి 1 2 23 44 . 3 " 32 " 2 "" 4 5 సుమారు ఈ సందర్శనములు పుస్తకములు ఇచ్చుట తీసికొనుటమాత్ర మే జరిగినవి. అనేక సమయ ములందుపుస్తకములు ఇచ్చుటకు, తీసికొను టకు అనేక కారణములవలన వీలు లేకపో యినది. అందులో నొక ముఖ్యకారణమటుల చేయుటకు కాలవ్యవధి లేక పోవుట . గ్రామ స్థుడు సాధారణముగ ప్రాతః కాలమందో లేక రాత్రి కాలమందోగాని యింటివద్ద నుండడు. ఎక్కడకు వెడలునో ముందు నిర్ణయింపజాల డు. మేము పని జేసిన యీ యారు మా సము లును వివాహదినములును, వ్యవసాయదిన ములునై యున్నవి. 05 గ్రామసంఘములకు సందర్శనములు:-- 1931-32 (A) (B) (C) 92 92 1932-33 147 259 406 1933-34 100 285 385 1934-35 316 - అర్ధ (A) ఏప్రియల్ - సెప్టెంబరు మొదటి అర సంవత్సరము. (B) అక్టోబరు - మార్చి - తరువాతి యద్ధ సంవత్సరము. (C) సంవత్సరమునకు మొత్తము. నిలవలో పుస్తకములు : (1) ప్రస్తుతము మా వద్ద 3718 తమిళపుస్తకములు, 819, ఆంగ్ల గ్రంథములు 537 రిఫరెన్సు పుస్తక ములు నున్నవి. కొన్ని హిందీ, తెలుగు పుస్తకములుకూడ నున్నవి. ఈ యారు నెల లలో సభివృద్ధి 397. వీటిలో చాలవరకు బహూ కృతము. 80 రూపాయల విలువగల పుస్తక ములు కొంటిమి. 1983-84 వ సంవత్సరమునకు గవర్నమెంటు వారు ఇచ్చిన 70 రూపాయలు పూర్తిగ వినియోగింపబడినవి. ఆంగ్ల గ్రంథములు చాలినన్ని యుపయో గింపబడలేదు. బహుశః యెవరికిని అవి యున్నవని తెలియదేమొ. గ్రామములలో చాలమంది ఆంగ్ల భాష తెలిసిన వారు కలరు. గ్రామసంఘములకు పుస్తకములిచ్చుట. సంవత్సరము 1981-32 1982_38 1938-34 1984-35 ఇచ్చినపుస్తకములు 1429 5985 5365 1931_32 మొదటి అర్ధ సంవత్సరములో గ్రామములో వేసవికాలపు పాఠశాలాసంచా