ఈ పుట అచ్చుదిద్దబడ్డది
20a
కౌమార గురుకులము, మన్నారుగుడి.
1934 సం. సెప్టెంబరు ఆఖరునకు గ్రామకేంద్రములను సూచించుపటము.
ఈ పటములో చిన్న
ఎర్రముక్కోణములు; గ్రామ కేంద్రములు.
వలయములు: సభలు జరిగిన స్థలములు.
చతురములు : వేసవి పాఠశాలలు జరిగిన స్థలములు,
మూడు పెద్దవలయములు: మొదటిది (పెద్దది) మన్నారుగుడి నుండి 12 మైళ్ల వర్తులము;
రెండవది 8 మేళ వర్తులము;
మూడవది (చిన్నది) 4 మైళ్ల వర్తులము గలది.