పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/23

ఈ పుటను అచ్చుదిద్దలేదు

19

ధర్మవరముతాలూకా ద్వితీయగ్రంథాలయ సమావేశము. T 15-12-84 తేదీ శనివారము నాడు నాగసముద్రమునందు ధర్మవరము బోర్డు హైస్టూల్ ప్రధానోపాధ్యాయులగు శ్రీయుత పర్వత రాజు సూర్య నారాయణ రావు, B. A., L. T గారి యాజమాన్యమున జరిగిన పై సమా వేశమునందు కావింపబడిన తీర్మానములు . (1) గ్రామపంచాయతీ గ్రంథాలయాభి వృద్ధికై ఇదివరలో నొసంగుచుండిన మేర కే విరివిగా విరాళముల నొస గుటకై తగిన యేర్పాట్లు గావించునట్లు పభుత్వము వారిని ప్ర్రార్థించునదిగా తీర్మానించుటయైనది. (2) గ్రంథాలయములనురిజస్టరి చేయించు టకై 1860 సంవత్సరము XXI ఇండియా ఆక్టులో విధింపబడియుండు రూ.50/ రుసు మును తగ్గించుటకై తగిన సవరణల నవపా దించునదిగా భారత శాసనసభకు మన రాయల సీమ ప్రతినిధిగా నెన్నుకొనబడియుండు శ్రీమాన్ మాడభూషి అనంతశయనం అయ్యంగారిని కోరునదిగా తీర్మానించుట యైనది. (8) ప్రతిగ్రామ పంచాయతీబోర్డు వారును తమస్వాధీనమున నుండు గ్రంథాలయమునకు తమ గ్రామపాఠశాలలో పాటుపడుచుండు ఉపాధ్యాయమహాశయుని గ్రంథాలయభాం డాగారికునిగా ఉపయోగించుకొనుట చాలా శ్రేయస్కరమని ఈసభవారు సూచించు చున్నారు. (4) ధర్మవరముతాలూకా గ్రంథాలయ సంఘమువారు గ్రామసీమలందు విజ్ఞాన వ్యావ జ్ఞానవ్యా నమునకై పూనుకొన్న సంచార గ్రంథాల యో ద్యమమును జయప్రదముగా కొనసాగించు టకు ధర్మవరము తాలూకాబోర్డు వారు మం DE జూరు చేసియుండిన రు 100/ విరాళమునుత్వర లో శాంక్ష చేసి యిప్పించునట్లు అనంతపుర ము జిల్లా బోర్డు వారిని ప్రార్థించునదిగా తీర్మాని చడమైనది. 36 తీర్మానిం (5) ధర్మమునందు శ్రీ క్రియాశక్తి కి ఒడ య గ్రంథాలయమునకు సుందరమంది రము నిర్మించి శాశ్వతకీర్తి నార్జించి, మన మండలమున నితరులకు మార్గదర్శకులైన శ్రీయుత బండ్ల పల్లి లక్ష్మీనారాయణ శ్రేష్ఠి గారికి ఈసభవారు తమహృదయపూర్వక అభివందనములు నేర్పించునట్లు తీర్మానించ డమైనది. (6) ధర్మవరము తాలూకా గ్రథాలయ సంఘమునకు ఈ క్రింద కనపఱచిన వారలను అధికారులనుగా నెన్నుకొనునట్లు తీర్మానిం చడమైనది. గారి (7) గ్రంథాలయోద్యమమున పాటుపడు చుండిన శ్రీయుత బెల్గాం రామదాసునాయని ఆ కాలమరణమున రై ఈ సభవారు తమహృదయ పూర్వక సాను భూతిని వెల్లడించు నట్లు తీర్మానించడమైనది. అధ్యక్షుడు— హట్టి శంకరరావుగారు, ఉపాధ్యక్షుడు బండ్లపల్లి లక్ష్మీనారాయణ శ్రేష్ఠిగారు, L