పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/21

ఈ పుటను అచ్చుదిద్దలేదు

17

ద్దరు పెదపులివర్రు గ్రంథాలయము ఫలహారము. సభానంతరము ఆనరబిల్ దివాను బహ 02 వరం హనుమద్గ్రంధాలయ కార్యదర్శియగు సి. వి. రంగం శ్రేష్ఠి గారు తమగ్రామమున గోపతి నారాయణస్వామిగారు ప్రతి జరుగుటకై ఆహ్వానించిరి. నిధులకు విందును గావించిరి. రాబోవు సభ. `రాబోవుసభను నిత్తూరుజిల్లా నారాయణ అంతటితో సభ ముగిసినది.


బాలగంగాధరతిలక్ పుస్తకాలయము, పెదపులివర్రు, రేపల్లె తాలూకాం ఈ గ్రంథాలయముయొక్క త్రయోదశ వార్షికోత్సవము 14-11.34 తేదీనాడు శ్రీ చెరుకు వాడ మేకటనరసింహంగారి అధ్య క్షతకింద జరిగినది. అప్పుడు నివేదింపబడిన ఈ సంగతులకు ప్రచురించుచున్నాము. ఇది పదమూడు సంవత్సరముల క్రిత మీ గ్రామమందు స్థాపింపబడినది. రూ. 130 లు విలువగల గ్రంథములను, రూ. 20 లు చేయు బీరువాను బ్రహ్మశ్రీ పండిత కాశీనాథుని రాజలింగశాస్త్రిగా రిచ్చిరి. గ్రంథాల యోద్యమముయొక్క ప్రాశస్త్య మును గమనించి లోకోపకార మొనర్ప సిత ప్రజ్ఞులై కొవ్వూరునందుగల ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమునకు రూ. 12,000/-లు విరాళ మొసగి వారు రచించిన గ్రంథములను మన గ్రంథాలయమునకు సహితము పంపుచు అభి మానమును వెల్లడించు మహానుభావులు శ్రీ “వల్లూరి సూర్యనారాయణ రావు పంతులు గారును" పూజనీయులు. సం॥రములో 18 పాలక వర్గసమా వేశములు ను, 1 సన్మానసంఘసమా వేశమును జరిపి, 38 హంశములపై చర్చించి తీరుమానించినారు. స్త్రీ విద్యావ్యాప్తికిగాను ప్ర త్యేక నౌకరును నియమించి, నియమానుసారము పుస్తకముల నిండ్లకందించి స్త్రీలయందు విజ్ఞానమును వృద్ధి చేయుచున్నారు. 1400 లకు పైగా గ్రంథములు 5 బీరు వాలు కలిగి 10 పత్రికలు తెప్పించుచు పాఠ కులు దినదినాభివృద్ధి యగుచున్నారు. ఈ గ్రంథాలయమునకు 10 పత్రికలు వచ్చుచున్నవి. ఈ సంవత్సరము దాతలు 389 గ్రంథములను దయతో నొసంగిరి. జూ ఈ గ్రంథాలయమునకు 1921 సం॥ లైలో కాలువ లంకలపాటలకు గ్రామములో నున్న భిన్న భావములను బహు ఓర్పుతో నేకీభవింపజేసి ఆ పాటలమీద వచ్చిన ఆదా యమును ఖర్చులతో రు 966-0-0 వసూలు పరచి అప్పుడు ఉన్న జాతీయవిద్యాలయము నకు గ్రంథాలయమునకు జూయంటుగానున్న ఖాతాకు శ్రీ కనగాల కృష్ణయ్య చౌదరిగారు ఇప్పించిరి. 1934 సం॥రమునకు రు 100 లు మొత్తము రు 200-0-0 లు వడ్డీతో సహా. ది 8-10-84 భ ట్టిప్రోలు వసూలు(దసరాభిక్షులు) శ్రీయుత భట్టిప్రోలు చంద్ర శేఖర రావుగారు 0 మద్దుల గిరిరావుగారు పాలకుర్తి సీతా రామయ్యగారు 0 మద్దుల నరసింహంగారు రు 8 1 0 0 8 0 8