16
Ω x90 ంథాలయ సర్వ స్వ ము . ౧౦. 1860 సం॥ నెం 21 రు చట్ట ప్రకార ము రిజస్టరు చేయుట కివ్వవలసిన రుసుము ను గ్రంథాలయములకును పఠనమందిరముల కును లేకుండ ఉచితముగా రిజిస్టరీ చేయించు నటుల చట్టమును సవరించి వేయవలెనని ప్రభు త్వము వారిని ఈసభ వారు కోరుచున్నారు. అధ్యక్షులు ౧౨. ప్రభుత్వము వారు ప్రొవిన్షియలు ఫండునుండి వివిధ గ్రంథాలయముల కోసంగు గ్రాంటు సందర్భములో గ్రంథాలయములు రిజిష్టరు చేయబడవలయునను నిర్బంధమును తొలగించవలసినదిగా ప్రభుత్వము వారి నీ సభవారు కోరుచున్నారు, అధ్యక్షులు. ౧౩. ముద్రాలయములలో ముద్రింపబడు గ్రంథములలో మూడేసిప్రతులు చొప్పున గైకొనుచు వానిని తమకు తోచినరీతిని పంపు చున్న దొరతనమువారిని నాల్గవ ప్రతికూడ గైకొనుచు నయ్యది ఆంధ్రుల కుపయోగ పడునట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాల యమునలో ఆంధ్రసాహిత్య పరిషద్గ్రంథాల యమునకో పంపుచుండగలందులకు తగిన శాసనముల నిర్మించుటకై విద్యాశాఖకు సం బంధించిన శాసనసభ్యులను ఈ సభవారు కోరుచున్నారు. అధ్యక్షులు. ౧౮. ఆంధ్ర భాండారి తరిబీదు శిక్షణతర గతులను వెంటనే ప్రారంభించుట అవసరమని ఈ సభ వారు ఆంధ్రవిశ్వ కళాపరిషత్తువారిని కోరుచున్నారు. అధ్యక్షులు. ౧౫. ప్రభుత్వవిరాళములకై గ్రంథాల యములనుండి రాబడుదరఖాస్తులు అట్టి గ్రం థాలయము లుండు ప్రదేశమునకు గల మునీ సిపాలిటీ లేక జిల్లాబోర్డుల ద్వారానే పంప బడవలయునను నియమమును తొలగించవల యునని ఈ సభవారు మద్రాసు ప్రభుత్వము వారిని కోరుచున్నారు. al ౧౯. గ్రంథాలయముల పోషణకొరకు Assessed waste lands శిస్తు కట్టు గయారు భూములను గ్రంథాలయములకు శాంక్షన్ చేయుట కొరకు జిల్లా కలెక్టర కుత్తర్వు లిప్పించవలసినదిగా ఈసభ వారు ప్రభుత్వము వారిని కోరుచున్నారు. ఉ: దశిక సుబ్బయ్యగారు ఆ : ఏలూరు పాటి రామభద్ర చయ నులుగారు ౧౭. ఎ.ఆంధ్ర రాష్ట్రములోని ముఖ్యప్రాం తములగు జయపురం, పర్లాకిమిడి, బరంపురం మొదలగు ముఖ్యాంధ్ర ప్ర దేశమును నూ తన ఒరిస్సా రాష్ట్రములో చేర్చుచు అం ధాభ్యుదయమునకు ఆంధ్ర విజ్ఞానాభివృద్ధికి తీరని నష్టము కలిగించిన ము కలిగించిన జాయంటు పార మెంటరీ కమిటీవారి సలహాను తీవ్రముగా ఖండించుచు అట్టిసలహాను ఉపసంహరించు కొను నటుల ఆంధ్రు లెల్లరును ప్రచండాందో శన జరుపవలెనని ఈ సభవారు ఆంధ్ర దేశీ యులను కోరుచున్నారు. బి. ప్రత్యేకాంధ్ర రాష్ట్ర మవసరమని యీ సభ వా రభిప్రాయపడుచు రాష్ట్రనిర్మా ణమునకై తగువిధములు పాటుపడవలెనని దే శీయు లెల్లరను నీ సభవారు గోరుచున్నారు. ఉ: వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఆ: మల్లెల శ్రీరామమూర్తి గారు