పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/18

ఈ పుటను అచ్చుదిద్దలేదు

14

గ్రంథాల య సర్వస్వ ము . 'లతో ఉత్తరప్రత్యుత్తరములను జరుపవలెను. తఱుచుగా మండల తాలూకాగ్రంథాలయ సభలను జరుపుచుండవలెను. అటుల చేసినచో ఉద్యమము సరిగా నుండును. ఇందులకు నివు ణులు కావలెను. వారు తిమప్రాంతములలో సమగ్రాభివృద్ధికొఱకు పనిచేయవలెను. కా వున గ్రామపునర్నిర్మాణము గూడ గ్రంథాల యోద్యమమున ఒక భాగముగా నుండవలెను. అమెరికావా రీ పద్ధతిని అనుసరించుటవలన మంచి ఫలితము కలిగినది. కావున మన దేశ ములో గూడ ప్రతిగా మమువారు తమ ప్ర్రాం తములలో సరిగా పని చేయు నెడల మన ఆశయ మీ డేరగలదు. ప్రజాప్రభుత్వాశయములను వృద్ధినొందించుటయును లాభకరములగు పనులను చేయించుటయును గ్రంథాలయ సంఘములవారి సేవకు ముఖ్యలక్షణములు. మానవ సంఘాభివృద్ధికి సంబంధించిన 3. జాతినిజా తక్కిన అన్ని ఉద్యమములతో కలసి గ్రంథా లయముల వారు గూడ ఉదార భావముతో సాంఘికాభివృద్ధికి పనిచేయవలెను. ప్రజ లలో విద్యయును, పాండిత్యమును, వినోద మును కలుగజేయవలెను. ఇందులకు ప్రజలు ప్రభుత్వము గూడ ఉద్యమమునకు తోడ్పడ వలెను. ఇది జాతి కంతకును అధికమగు లా భమును కలుగజేయునట్టిది. కాని వ్య క్తిలాభ మును కలుగ జేయునది కాదు. నము, ప్రజల సద్వర్తనము, సుఖజీవనము వీనిని బట్టియే జాతి అధిక్యత యేర్పడును. ప్రాచీనులగు ఆంధ్రులు జ్ఞాన విజ్ఞాన సంప న్నులై యుండి మనకు విజ్ఞాన మొసంగినను ఇప్పుడు ఆంధ్రులు దానిని సరిగా వినియో గించుకొన లేదను, నపఖ్యాతికి మనము పాల్పడ కూడదు. అనంతరము తీర్మానములు చేయడినని ర్మానములు . ఆంధ్రగ్రంథాలయసభను ముందు సంవత్సరము చిత్తూరునకు ఆహ్వానించు చున్నారు. ఉ : సి. వి. రంగం శ్రేష్ఠి గారు ఆ : యస్. యస్. రాజగోపాల్ ఆంధ్ర దేశ గ్రంథాలయసంఘమును ఆంధ్ర దేశ నందలి గ్రంథాలయములకు ప్ర్రాతినిధ్య సంస్థచేసి గ్రంథాలయోద్యమ మును దేశమునం దంతటను వ్యాపింపచేయు కార్యనిర్వాహక వర్గము నొకదాని నేర్పరుప వ లెనని యీ సభవారు తీర్మానించు చున్నారు. ఉ: యం. రామారావుగారు ఈ దిగువ ఆ : నరహరి శెట్టి ఆంజ నేయులుగారు ఎ 3. ఆంధ్ర దేశముననున్న గ్రంథాలయ V ముల యొక్క పట్టికను త్వరలో ప్రకటించుట మిక్కిలి అవసరముగాన ఆంధ్రదేశ గ్రంథా లయ సంఘమువా రీ కార్యమును త్వరలో నెర వేర్పవ లెనని యీసభవారు తీర్మానించు చున్నారు. ఈ : వావిలాల గోపాలకృష్ణయ్యగారు ఆ : పుణ్యమూర్తుల రాజ శేఖరంగారు ర. ఆంధ్రదేశమున జిల్లా తాలూకా గ్రంథాలయసంఘము నెలకొల్పుటకై యువ