పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/17

ఈ పుటను అచ్చుదిద్దలేదు

13

17 వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభ. ను కలుగ జేయుట విద్యాశాఖవారికర్తవ్యమై యున్నది. . ప్రస్తుతము దొరతనమువా రిటుల చేయుటలేదు. కావున ఆంధ్ర దేశముయొక్క ఆవశ్యకమునుబట్టి గ్రంథాలయములను పోషిం చుటకు కావలసినంత ధనమును దొరతనము వారిచ్చునట్లు గ్రంథాల యోద్యమమువారును శాసనసభ్యులును, సంఘ సంస్కర్తలుగూడ దొరతనము వారిని నిర్బంధింపవలెను. ఇప్పుడు చెన్న రాష్ట్రము మొత్తముమీద కొన్ని వేలు మాత్రమే యిచ్చుచున్నారు. కొన్ని లక్షలు కావలెను. వారటులు చేయువరకును ఎక్కువ పట్టుదలతో దేశ సేవకు నిర్భయముగా తీవ్ర మగు ఆందోళన జరుపుచునే యుండవలెను. శాసనసభ్యులు గ్రంథాలయ ఉద్దేశములను అవకాశములను తెలిసికొనినతర్వాతనే తగిన చిత్తుచట్టములను సిద్ధపఱుపవలెను. విదేశము లలో చేయబడుచున్న చట్టములకు అంధప్రా యముగా అనుసరించుటవలన మన కెట్టి లాభ ము కలుగదు. ప్రభుత్వము వారు ధన మొసం నియెడల చ క చట్టము చేయుటవలన ప్రయోజన కొన్ని గ్రామమునకు కనీస మొక గ్రంథాలయమైన నేర్పడునటుల ప్రజా నాయకులను ప్రభుత్వమును ప్రోత్సాహ పఱచు నిమిత్తము ఉద్యమమున పనిచేయు నాయకులు దీక్షగా పనిచేసెదరా? ఇది అసా ధ్యముని మన నాయకులు తోసి పుచ్చెద రేమో, వారటుల చేసినచో ప్రజల లాభ మును తృణీకరించినవారే యగుదురు. పౌర ధర్మములను సరిగా ప్రజలందరు నెర వేర్చవలె ననినను దేశమునకు కావలసిన విషయము లను బలవఱుపవ లెననినను ప్రజలు విజ్ఞాన వంతులుగా నుండవలెను. లేనిచో జాతీయ పునర్నిర్మాణము కొనసాగదు. కావున అందు ము లేదు. 03 లకు కావలసిన చట్టములు చేయబడుట, గా మములలోనున్న ప్రాథమిక పాఠశాలలు గ్రం థాలయములుగా చేయబడుట, గ్రంథాలయ ముల నిమి త్తము కావలసిన ధనమును దొర తనమువా రొసంగుట, మన దేశమునందలి స్త్రీలను పురుషులను గ్రంథాలయోద్యమము నందు తమ బాధ్యతను గుర్తించి ఎక్కువశ శ్రద్ధ Borg పనిచేయుట మున్నగు విషయములనుగూ ర్చి మనమిపుడు దీక్షగా పనిచేయవలెను. దొర తనమువారు తమవిధులను నిర్వర్తించువరకు మనముమిన్నకుండవలెననినాఉ ద్దేశము కాదు. ఈలోగా మనము చేయవలసినపని హెచ్చుగా నున్నది. ఇప్పుడు మండల సంఘములు, తాలూకా‘సంఘములు, చాల చోట్ల నున్నవి. కొన్ని చోట్ల పనిచేయుచున్నవి. మరికొన్ని చోట్ల పనిచేయుటలేదు. కొన్ని మండలము లలో వందలకొలది గ్రంధాలయములున్నవి. మరికొన్నిటిలో చాల తక్కువగా నున్నవి. కొన్నిటికి ధనమెక్కువగానున్నది. మరికొన్ని నిరాధార స్థితియం దున్నవి. అనుభవజ్ఞులును, నిపుణులగువారు కొన్నింటిని పరిపాలించు చున్నారు. కాని అధిక సంఖ్యాకములగు సం ఘముల పరిపాలన సరిగా జరుగుట లేదు. కావున అభ్యాసమును బడసిన గ్రంథాల యాధికారులను నియమింపవలసియున్నది రాష్ట్రీయ సంఘమువారి సూచనల ప్రకా రము రాష్ట్రములోని సంఘము లన్నియు సహకార సామరస్య భావములతో కలిసి పని చేసిననే గాని సరియైన ఫలితము కలుగదు. కావున ఒక సం॥ పాటు చేయవలసిన పనిని మన మిపుడు నిర్ణయించి దానిని దీక్షగా నిర్వ హింపవలెను. అప్పుడప్పుడు గ్రంథాలయ ములను పరీక్షించుచుండవ లెను. నాయకు