పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.4 (1935).pdf/10

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము . బడెను. తాలూకాలోని వివిధ గ్రంథాలయ ప్రతినిధులు పలువురు విచ్చేసిరి. రిటైర్డు తీర్మానములు. తదుపరి మహాసభలో ఈదిగువు తీరా తీర్మాన డిప్యూటీ కలెక్టరు గారగు రావుసా హేబు శ్రీ ములు పెట్టబడి యేకగ్రీవముగా నా మోదింప యుత వట్టెంభోగప్పయ్య శాస్త్రిగారిచే మహా సభా కార్యక్రమము ప్ర్రారంభింపబడెను. వి. యల్. శాస్త్రిగారు, గ్రంథాలయో ద్యమమును గూర్చి గంభీరోపన్యాసము నొ సంగిరి. ఏడిద వీరభద్రరావు పంతులు బి.ఏ., బి. యల్., గారు గ్రంథాలయోద్యమమును గూర్చి విపులముగా ముచ్చటించిరి. బీరువాల లో గ్రంథము లుండిన ఉపయోగము లేదనియు గ్రంధ రాజములను ఉపయోగింప చేయుట స్త్రీ పురుషులకు ముఖ్యావసరమనియు సెలవిచ్చిరి. అధ్యక్షోపన్యాసము. తరువాత అధ్యక్షులవా రుపన్యసించుచు గ్రంథాలయోద్యమము భీమవరము తాలూకా లోను, రేపల్లె తాలూకాలోను ఎకువగా కొన సాగుట ప్ర్రశంసనీయమని సెలవిచ్చిరి నవీన కాలములో గ్రంథాలయములు, గ్రంథములు పోగుచేయ బడినదు కాణములు కావనిరి. గ్రం థాలయములోని పుస్తకములు చదువకుండ నుండిన ఇంపీరియల్ బ్యాంకులో డబ్బున్నట్లే యని చెప్పిరి, మరియు, పాశ్చాత్య దేశములలో విజ్ఞానవ్యాప్తి నింకను ఎక్కువ తీవ్రతిగా సాగిం చుటకై - గ్రంథములను గ్రామోఫోనులయం . దెక్షించివినుపించుచున్నారని, గ్రుడ్డివారికిగూడ ఈపద్ధతి మిక్కిలియుప యోగముగా నున్నద ఒక గ్రామమందలిజకులందరును గ్రంథా లయముయొక్క ఉపయోగమున పొందుచున్న గాని దేశమునకు మోక్షము లేదనియు జెప్పిరి, బడెను. 1. ఈతాలూకాలోని అడవులదీవి గ్రంథా లయ కార్యదర్శియగు కాజ వెంకట నరసింహా రావుగారును, శిరిపూడి గ్రంథాలయాధ్యక్షు లగు యల్లాప్రగడ జగన్నాథరావుగార్ల నిర్యా ణములకు చింతిల్లుదు వారియాత్మలకు శాంతి కలుగుగాక యని యీ సభవారు | పా ప్రార్థించు చున్నారు. 2. ఈ తాలూకాలోని గ్రంథాలయములు లేని గ్రామములవారు తాలూకాగ్రంథాలయ సంఘము వారిసలహాలను తీసికొని వారి గ్రామ ములలో నూతనగ్రంథాలయములను స్థాపిం చుటకు హెచ్చరించుట యైనది. 3. మాసవారీ నివేదికలను పంపుటలో అశ్రద్ధ వహించిన గ్రంథాలయములవారు కడు శ్రద్ధతీసికొని ప్రతి నెల 5వ తేదీలోగా ని వేదిక లను తాలూకాసంఘము వారికి పంపగలందు లకు కోరుట యైనది. 4. దస రాపండుగ దినములలో గ్రంథాలయ మహోత్సవమును ప్రతిగ్రంథాలయని ర్వాహ కులును జరిపించగలందులకు కోరుటయైనది. 5. తృతీయ రేపల్లె తాలూ కాగ్రంథాలయ వారి కమహాసభను ఐలవరం శ్రీశారదా గ్రంథ నిలయము వారు తమనిలయమున జరి పించుటకు ఆహ్వానించినందున ఆహ్వానమును అంగీకరించుట యైనది.