ఆంధ్ర దేశ గ్రంథాలయోద్యను చరిత్ర ఆంధ్ర దేశ గ్రంథాలయసంఘము — అది చేసిన పని
ఆంధ్ర దేశమందు ఇట్లు బయలు దేరుచున్న వివిధ గ్రంథాలయములయందు సోదరభావమును గలుగజేయు టకును, పరస్పర సహకారమును గలుగ జేయుటకును, ధర్మగ్రంథాలయ మహావృక్షము ఆంధ్రదేశమునం చెల్లెడల తన వేరులను బారుకొని యూడలను సారింప చేయుటకు గాను 1914 వ సంవత్సరమున బెజవాడ' యం దున్న శ్రీ రామమోహన ధర్మగ్రంథాలయము వారు ప్రథమ ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్ర- నిధుల మహాసభను సమావేశపరచినారు. ఆ సకు సుప్రసిద్ధు లగు శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారు అధ్య తక్షత్ర వహించినారు. ఆ సనకు కృష్ణా - గోదావరి - గుంటూరు - విశాఖపట్నము 3 - 3 ణ గంజాం నెలూరు 3 కడప - కర్నూలు - బళ్లారి జిల్లాలనుండియు, నైజాము రాష్ట్రము యొక్క ఆంధ్ర భాగము నుండియు పలు వురు ప్రతినిధులు విచ్చేసిరి. ధర్మగ్రంథాలయోద్య మముయొక్క వివిధదశలను గూర్చి సమర్థులగువారిచే అనుభవపూర్వకము లగు ఉపన్యాసము లియ్యబడెను. ఈ సభయొక్క ఫలితముగ గ్రంథాలయోద్యమమును గూర్చి గాఢాభిమానము గలిగినది.
ఈ సభయందే, ఆంధ్ర దేశమునం దంతటను గం గ్రం థాలయములను నెలకొల్పుటకును, నెలకొల్పిన వానిని పెంపొందింప జేయుటకును, తగిన ఉత్సాహము నిచ్చు టకును ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘ మను పేరున శాశ్వత సంఘము నొకదానిని ఏర్పాటు జేసిరి. అసంఘమునకు ప్రధమ అధ్యక్షులు దివాన్ బహద్దరు మోచర్ల రామచం ద్రరావు పంతులు గారు, ప్రథమసభ గలుపుకొని, అప్పటి నుండి నేటివరకు పదునాలుగు ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభలు, ఈ సంఘము యొక్క వివిధ జిల్లాలయందు జరిగినవి. ఈసభల యొక్క ఆహ్వాన సం ఘాధ్యక్షులందును అధ్యక్షులందును శ్రీరాజా పాను గంటి వేంకటరామారాయణింవారు, కొచ్చర్లకోట రామచంద్ర వెంకటకృష్ణారావు బహద్దరు గారు, శ్రీ బహద్దరుగారు, రాజా విక్రమదేవ వర్మగార్లవంటి రాజ్యాధిపతులును, ఏ. పి. పాత్రో, భూపతిరాజు వెంకటపతిరాజు, సామి వెంకటాచలం శ్రేష్ఠిగార్లవంటి శాసన నిర్మాణసభా సభ్యులును, దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు, ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, వేమవరపు రామదాసు పంతులు, గద్దే రంగయ్యనాయుడు; మా గంటి బాపినీడువంటి దేశనాయకులును, బారు నరసింహా రావు, చెంగయ్య పంతులు, దేశరాజు హనుమంత రావు గార్లవంటి సుప్రసిద్ద న్యాయవాదులును, చిలకమ లక్ష్మీనరసింహం, చిలుకూరి వీర ద్రరావు, చెన్నా ప్రగడ భానుమూర్తి, తల్లావఝుల శివశంకరశాస్త్రి, డాక్టరు బురా . శేషగిరిరావు, జనమంచి శేషాది శాస్త్రి గార్ల వంటి కవి శేఖరులును, సూరి వేంకటనరసింహశాస్త్రి, బెల్లంకొండ రాఘవరావు, పురాణం సూరిశాస్త్రి గార వంటి గ్రంథాలయోద్యమ సేవకులును గలరు. ఇటి మహామహుల ఆదరణాభిమానముల వలనను మార్గదర్శ కత్వము వలనను గ్రంథాలయోద్యమ నౌక ఒడుదుడు కులు లేకుండ ఇంతవరకు తన యాత్రను నిర్విఘ్నముగ కొనసాగింపుచు వచ్చినది. 3 రిజషరు
కొంతకాలమైన పిమ్మట ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘము 1860 సంవత్సరము 12 నెంబరు ఆక్టుకింద చేయబడినది. గ్రంథాలయ ప్రచారకులను తయారు జేయుట కె ఒకమాసము దినములు తాత్కా లిక పాఠశాలను నిర్వహించితిమి. పల్లెటూళ్ళ సమస్య లకును, గ్రంథాలయ పరిపాలనకును సంబంధించిన వివిధ విషయములనుగూర్చి ఆయావిషయము లయందు పరిశ్రమ జేసిన సమర్థులచే అనుభవపూర్వకము లైన ఉపన్యాసము లియ్యబడినవి. ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘపక్షమున ఆ నేక మంది యువకులు ఆంధ్రదేశమం దంతటను సంచా రముజేసి, నూతనగ్రంథాలయములను స్థాపించుటకును, ఉన్న వానిని ఉ తేజింప జేయుటకును పలు విధముల పా టుబడియున్నారు. వీరికి జీతములు లేవుగదా, బతె ములు గూడ లేవు. 1914 వ సంవత్సరమునందు ఆంధ్ర దేశమునందున్న అట్టి సోదర సేవకులయొక్క పరిశ్రమ ఫలితముగ 1914-వ సంవత్సరమునం దున్న 168 ఆంధ్ర గ్రంథాలయములను నేడు 600 కంటే ఎక్కువ సంఖ్య గలవియైనవి. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ నిర్మా తలు అనేకమందిగలరు.. అట్టివారిలో నాకు మున్న వారి పేర్ల నిటవివరింతును:-
గఁజాంజిల్లా:---త్తికి బలరామయ్య గారు, జగ న్నాధ పాడి శుడంగ గారు, వ్యాపతి నారాయణమూ రిగారు, సింహాచలం గారు, టంకాల సాంబమూ 'రిగారు, పొ ట్నూరి స్వామిబాబుగారు.
విశాఖపట్నంజిల్లా; మారేపల్లి రామచంద్రశాస్త్రి. గారు, ప్రభల లక్ష్మీనరసింహంగారు, తూర్పాటి