పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/7

ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంధ్ర దేశ గ్రంథాలయోద్యమ చరిత్ర

మగు 'ఆధ్యాత్మికౌన్నత్యము గోచరించును. ఆ గాధల ములను పఠించుటయందే వానిని అణగద్రొక్కక, యందలి దయారసము, శోకరసము, మెరుగుపూతలు లేని కథ - ఇవియన్నియు విద్యాగంధ మెరుంగని సామాన్యజనుల మనస్సు యొక్క వికాసమును విజా నాభివృద్ధిని దెలియజేయుచున్నవి. చదువురాని వారికి జ్ఞానాభివృద్ధిని గలుగజేయుటకుగాను ఆంధ్ర దేశమం దున్న వివిధ గ్రంథాలయములలో ఈ పద్ధతు లవలం బింపబడుచున్నవి.

చిత్రపటముల మూలమున విద్యావ్యాపకము చేయు మార్గము కూడ మనకు బొత్తిగా నవీనముగాదు. దేవాల యముల మీదను, కోటగోడల మీదను, గుహలయం దును ప్రదర్శింపబడు ఐతిహాసిక, పౌరాణిక దృశ్యము లన్నియు ఇందుకొరకే ఏర్పరుపబడినవి. తోలుబొమ్మ లాటకూడ పామరజనుల హృదయమునకు ఉద్బోధక ముగ నుండును. ఆయితే నవీన యంత్ర సాహాయ్యము వలన ఇప్పుడీపని ఎక్కువ సౌలభ్యతతో బాహుళ్య ముగ చేయుటకు వీలుగనున్నది. మాజిక్కులాంతరు, బయాస్కోపు మున్నగు నవీనయంత్రముల వలన అక్షరజ్ఞానములేని జనులకు జ్ఞానాభివృద్ధిని చేయుట మిక్కిలి సుళువగు మారము,

వివిధవిషయములను గూర్చి సుబోధకము లగునటుల వారికి ఉపన్యాసములిచ్చి వారిబుద్దికి వి కాసమును గలుగ జేయవలెను. మహాగ్రంధముల నెల్ల వారికి జదివి విని పింపవలేను. వారిని మనమున్న చోటికి రమ్మనిన రారు. మనమే వారున్న స్థలమునకు బోవలెను. మన వేషభేషజ ముల నన్నిటిని వదలివేయవలెను. వారియం దొకనిగ భావించునటులబోయి వారేమి కోరుదురో అడిగి తెలిసి కొనవలెను. కోరబడు దానినుండియే, వారి కొఱతలను బూరింపవలెను. కొన్ని సమయములయందు వారికొర తలు మనభావనలకు భిన్నములైయుండును. ప్రథమ మన వా రేమి కోరెదరో తెలిసికొనుడు. వారికోర్కె అను పూరింపుడు. ఈ కార్యమును వేసవికాలపు శెలవు లలోగాని, శీతాకాలపు శెలవులలో గాని చేయదగినది . ఇది జీవితమునంతను ధారపోయవలసిన మహ త్కార్యము.

గ్రంథాలయములు ఉపకరింపదగిన నాలుగవ తర గతివారు: _పిల లే సంఘమునకు జీవమని చెప్పవచ్చును. వారియందు అనంతమైన శక్తులు గర్భితములైయున్నవి. ఈశక్తులను ప్రథమమున పాఠశాలలందు వర్దిలజేయవ లసియున్నను, సంకుచితములగు నిర్బంధ సాఠపుస్తక ఆశక్తులు వికాసము నొండి, విశాలములగుటకు గావల సిన దోహదము నంతను మన మాయవలసి యున్నది. పిల్లల యొక్క మనస్సులు అతికోమలములు. కావున అట్టి సమయమున నే వారిని మంచిదారులయందు బెటుట మిక్కిలి యావశ్యకము. అట్లు చేయగలిగితిమేని, వారికి సంపూర్ణ ధైర్యసాహస ఔదార్యాది సద్గుణము లలవడు ననుట కొంతమాత్రము సందేహములేదు. ఈదినమున ట ణ పిలలుగా నుండువారు రేపటిదినమున పౌరులగుదురు. 3 అందుచేత పిల్లలకు సన్మార్గ మలవడజేసితిమేని మనజాతి ఔన్నత్యము నొందుట కేమియు సందియము లేదు. కాబట్టి వారికి ఉపయోగకరములగు ప్రత్యేక పుస్త లు కమలను పటములను ఆటలను సేకరించి నేరుగ నుంచవలయును, అవి విశేషముగా బొమ్మలు గలిగిన వై యుండవలయును. గోడలయందు వసు పాఠబోధకము లగు పటములను బెట్టి వాటిని గురించి బాలుడకు బోధిం పుచు, అందుకు సంబంధించిన పు సకములను వారు చదువునటుల అభిరుచిని గల్పింపవలెను. మఱియు సుబోధకములును నీతిబోధకములును అగు కథలను జెప్పి వారిమనస్సుల నాకర్షించి, గ్రంధపఠనమునకు వారిని ప్రోత్సహింపవలెను,

ప్రతి గ్రంథాలయమును తన గ్రామమందుగాని పట్టణ మఁదు గాని గల పాఠశాలతో సంబంధమును గలుగ జేసికొనవలెను. పాఠశాలయందు ఉపాధ్యాయులు పాఠములను బోధించునపుడు వివిధవిషయములనుగూర్చి “చెప్పునప్పుడు, ఆయావిషయములను గూర్చిన విపుల గ్రంథములు అచటి గ్రంథాలయమున గలవని జెప్పి వానిని విద్యార్థులు చదువునటుల చేయవలెను. ఇండియ గాక, ఉపాధ్యాయులు అప్పుడప్పుడు తమ విద్యార్థు లను గ్రంథాలయమునకు గొనివచ్చి, అచటగల వారి కుప యోగకరములగు గ్రంథములందు అభిమానము గలుగు నటుల ఉపన్యాసముల నొసగుచుండవలయును. గతవారు:- - గ్రంథాలయములు ఉపకరింపదగిన అయిదవ తర - స్త్రీలు గూడ న్యాయము చేత పైన వివరిం చిన నాలుగు తరగతులకిందకే వచ్చెదరు. దేశ పరిస్థితులను బట్టి స్త్రీలకు ప్రత్యేక సౌకర్యములను జేయవలసి యున్నది. అవకాశమున్న సలములయం దెల్ల వారికి ప్రత్యేక గ్రంథాలయములను నిర్మింప వలెను. ప్రత్యేక గ్రంథాలయములను సాపించుటకు సావకాశము లేని స్థలములయందెల్ల గృహములకు గ్రం