పుట:Grandhalaya Sarvasvamu - Vol.9, No.1 (1934).pdf/6

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము

గ్రామసంఘములు, ఉత్సవములు, పండుగలు, తీర యాత్రలు, భజనలు, హరికథలు, జంగముకథలు, తోలు బొమ్మలు, మున్నగు అసంఖ్యాకములగు ప్రతిపాప నలను నెలకొలిపియున్నారు. ఈ ప్రతి పాపనలయం దెల్ల అగ్రగణ్యమైనది దేవాలయము. దీని మహిమ వర్ణింప దరముగాదు. వివాహములకు సాక్షి, ప్రమా ణములకు రచ్చ, ధర్మశాస్త్ర చర్చలకు సభాభవనము, పరదేశీయులకు ధర్మశాల, పనివాండ్రకు ప్ర్రాపు, సన్యాసులకు మఠము, భక్తవరులకు ఉనికిపట్టు, లలిత కళలకు ప్రదర్శనశాల, జ్ఞానార్థులకు గ్రంథాలయము . ఇది యది యన నేల, ప్రజలకు జీవనాధారమై, జ్ఞాన దాయకమై, సౌందర్యస్థానమై, ఆనందాంబుధియై, దేవాలయము విరాజిలుచుండును. దానియందు సాంఘిక జీవనమంతయు పుంజీభూతమై యున్నది సంఘ శక్తుల కన్నింటికిని ఆది మచ్చుల సావడి వంటిది. పిన్నలు, పెద లు, విద్యావంతులు, చదువులేనివారు, ధనవంతులు, పేదలు, లౌకికులు, భక్తులు, వీరువా రన నేల అన్ని రకము లైన జనులును ఆచ్చోటికి ఆకర్షింపబడుచు భుక్తి ముకు లను సాధించెదరు.

గ్రామ సంఘములుగూడ మన దేశచరిత్రయందు మిక్కిలి ప్ర్రాముఖ్యమైన స్థానమును వహించినవి. ప్ర్రాచీన కాలమునుండి గ్రామము యొక్క సమస్య లెల్ల ఈ సంఘము చేతనే పరిపాలింపబడుచుండెను. ప్రస్తు తము అమలునందున్న పురపాలక సంఘములవ లె గ్రాశుము యొక్క సాలనమును అంతను ఇవియే నిర్వ హించుచుండెను. సంసలుగూడ తమ

కాలక్రమేణ ఈరెండు పటుత్వమును గోల్పోయినవి. ఇప్పుడు ధర్మ గ్రం థాలయములు ఈ రెండు ప్రాచీన ప్రతిస్థాపనల యొక్క స్థానమును ఆర్ద్రమింపవలయును.

గ్రంథాలయ ఉపయోగ మెవరికి ?

గ్రంథాలయములు పరీక్ష పట్టాలను బొందగోరు వారికి గాదు. గ్రంథాలయము సర్వసామాన్య జనుల యొక్క సర్వకళాశాలయై యున్నది. కావున ఆది జనులయందున్న అన్ని తరగతుల వారికిని ఉపయోగ కారియై వెలయవలయును.

గ్రంథాలయములు ఉపకరింపవలసిన మొదటి తర గతివారు: చదువుకొన శ క్తి గలిగి, చదువుకొనవలయు ననెడి తృష్ణగూడ కలవారు. వీరికి సద్గ్రంధ సేకరణము నందు తోడ్పడవలయును,

గ్రంథాలయములు ఉపకరింపదగిన రెండవతరగతి వారు:-చదువుకొనగలిగి, చదువుకొనవలయు ననెడి వాంఛ లేనివారు, వీరికి చదువునందు రుచిని బుట్టించుటకు గ్రంథభాండాగారి విశేషముగా పాటుపడవలసి యున్నది. ఇందుకొరకై తరుచుగా గ్రంధవిశదీక రణము లను ఉపన్యాసములను ఏర్పరచి, వారి నాకర్షించి, ఎవ్వరెవ్వరి జేయేగ ంథములు అనువుగ నుండునో ఆటి వారి కట్టి గ్రంధముల నే అంద జేయుచుండవలెను. పుర్తి స శముల యోగ్యతనుబట్టి జనులు వారి అధికారముల నను "గురించి పు సకములు- -అమరియుండవలెను. పరస్పర మెవరు తగియుండకపోయినను మనము జేయుపనియంత యు వ్యర్థము. సామాన్యజనులు పు సకములకు తగి యుండరనుట య ము గాదు. ఏలయనగా వారికి యధార్థము గా తగిన పుస్తకములనే మనము సమకూర్చవలెను., గ్రం థాలయమునందున్న ప్రతిగ్రంధమునకు ఒక చదువరిని -ప్రతిచదువరికి ఒక గ్రంథమును సమకూర్చవలెను. మునను జ

గ్రంథాలయములు ఉపకరింపదగిన మూడవతరగతి వారు:——మన దేశమున తమంతట తాము చదువుకొన జాలని జనుల సంఖ్య నూటికి తొంబదికంటే ఎక్కువ. విద్యావిహీనులను విద్యావంతులను చేయుట మనకు దుస్సాధ్యము గావచ్చును. కాని వారిని జ్ఞానవంతులుగా నైన జేయుట మనవిధ్యు కధర్మము. చతురక్షర సంయో గము వలననేగాక శ్రవణమూలమునను-చిత్రపట మూల నాభివృద్ధి చేయనగును. ప్రాచీన ఆర్యుల కాలమునుండియు, 'లిపి వ్యాపకమునకు బూర్వమునుం డియు గూడ భారతవర్ష మన జ్ఞానము గ్రంధముల మూలమున నేగాక, శృలమూలముగ కూడ వ్యాపించు చుండె ననుసంగతి సుప్రసిద్ధ మేనా - శృతిమూలక మగు జానము పురాతన కాలమునందే గాక నేటికిని ధారణా శక్తి సహాయముతో వ్యాపింపజేయుట అవశ్యక మై యున్నది. అక్షరాస్యులు కాని జనసామాన్యము యొక్క జ్ఞానాభివృద్ధికిగాను అనేక మార్గములు అన లంబింప బడియున్నవి. హరికథలు, పురాణశ్రవణ ములు, భాగవతములు; జంగముకథలు; మున్నగునవి యన్నియు జనసామాన్యముయొక్క జ్ఞానాభివృద్ధి కొరకే ఏర్పడినవి. అక్షరాజానములేని పాటక పుజనుల చే రచియింపబడి, తర తరములనుండి ముఖాముఖిని ప్రచార మగుచున్న గాధలనుజూచిన, మన జాల యొక్క అద్భుత