పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.5 (1929).pdf/6

ఈ పుటను అచ్చుదిద్దలేదు

70

20 6 గ్రంథాలయ సర్వ స్వ ము . మును గవర్నమెంటు గ్రాంటును లోకల్ బోర్డు పొందుచు కొంత ధన మను కలుగ చేసికొనినచో గ్రంథాలయమును నిర్మింపవచ్చును. పరపతి సంఘమునుండి గూడ కొంతధనము పొందవచ్చును. మైసూరులోను తంజావూరులోను ఒకోడాలోను పెద్దలకు, పిన్నలకు, స్త్రీలకు విజ్ఞా నము కలుగ జేయుటకు ఏర్పాట్లు చేయబడినవి. స్థానిక సంస్థల తోడ్పా బును వుచ్చుకొననిదే తగిన ద్రవ్యము లభింపదు. తగిన కార్యము జరుగదు. పశ్చిమ గోదావరి జిల్లాలో గ్రామ పునర్నిర్మాణమునకు విధానమును వేసి స్థానిక సంస్థలు చేసినట్టు, చెంగల్పట్టులో ట్రాస్కీ స్క్రీము పెట్టి మోటారు బండ్లలో పుస్తకములు వగయిరా తీసుకొని పోవుచు ప్ర్రబోధము గావించుచున్నట్లు, గ్రామములలో ప్రబోధ మెక్కువగ జరుగవలసి యున్నది. అందులకు లోకల్ బోర్డుల అధ్య క్షఖలు తగు శ్రద్ధ వహించవలసినదని కోరుచున్నాను. అని తనయుప న్యాసములో అధ్యక్షుడు తెలియజేసెను. బర్మాగ్రంథాలయ చరిత్ర (మా. సుబ్బరామయ్యగారు.) పూర్వకాలమునుండియ. బ్రహ్మదేశమ్ముడుర్మా) సుభిక్షమగు దేశములలో బ్రధాన రాష్ట్రముగా పరిగణింపబడియె. ' పొడవుజీవన దులు - సారవంతమగు భూములు - సమశీతోష్ణస్థితి - పుంజీకరములగు దట ములైన యడవులు-మున్నగు స్వభావసిద్ధములైన సౌకర్యములనేకము లుండుట చేతను నానావి దేశీయ వ్యాపారులకును యద్యోగము చేడు కార్మికులకును నివాసస్థానమయ్యె కార్యాంతరు లై వచ్చి నీ ప్రాంత మన నివాసమే ్పరచుకొనియుండు రాష్ట్ర రులు వారి దేశీయసాం నిరసిం