పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.5 (1929).pdf/2

ఈ పుటను అచ్చుదిద్దలేదు

66

とと 91 2 గ్రంథాలయ సర్వస్వము . గ్రంథాలయములకు వచ్చు కొత్తమాదిరి చదువరులకు అను గుణముగా అవికూడా కొత్తమార్గములు దొక్కినవి. ప్రత్యేక సాంకేతిక గ్రంథాలయములు గత 10 సం॥ల నుండియు పెచ్చు పెరుగు చున్నవి. అవి పరిష్కరించవలసిన సమస్యలు నూతనములును ప్రత్యేక ములును అగుటవలన చాల దేశములలో యీలాటి గ్రంథాలయము లను ఒక్కొక సంఘముగా యేర్పాటు చేసి వాటిని శ్రమమార్గమున నడుపుటకు ప్రయత్నించుచున్నారు. పాశ్చాత్య దేశములలో ప్రతిక ర్మా గారమును వ రకశాలయును తమ పనివారలకు, గుమాస్తాలకు వారివారి శాఖలయందు తగిన తరిబీడు చేయుటకు స్వంత గ్రంథాలయములను సాపించి వాటిలో వివిధ శాఖలకు తగిన నేర్పరులను యేర్పాటు చేసి నేర్పించుచున్నారు. ఆ గ్రంథాలయములు పెద్దవిగా నుండుటయేగాక దానిలోని గ్రంథ భాండాగారాధికారులును వారి అనుచరులును చక్కని అనుభవము :బీతు పొందిన వారలై పుష్కలములగు వేతనములతో నున్నారు. వర్తకులు కర్మాగారములు గ్రంథాలయములకు గ్రంధ భాండాగా రాధి కారులకు డబ్బు వెచ్చింప వెనుదీయరు. ఏలనన వారు ప్ర స్తుతకాలమున గ్రంథాలయముల యుపయోగములను బాగుగ గుర్తించి యున్నారు. P గ్రంథాలయములు యితర దేశములలో యెటుల బాగుగ నడుప బడుచున్నవో గ్రంథాలయ వ్యా ప్తివలన జాతీయశక్తి యెటుల విజృంభించుచున్నదో ఉపన్యాసకులు నిరూపించిరి. ప్రస్తుతకాలములో గ్రంథాలయములు పట్టణములకు పల్లెలకు ఉపయోగించుచున్న వి. జాతీయతలో నొక భాగ మయినవి. మన స్వ విషయము చెప్పుచున్నాను. మన రాజధానిలోని పరిస్థితులు తెలియ నివి కావు. గ్రంథాలయముల విషయమై కృషి బహు స్వల్పముగా జరుగుచున్నది. నేను మన గవర్న మెంటు వారిని మ్యునిసిపాలిటీల వారిని