77
13 సరస్వతీ పుస్తక భాండాగారము. 22 కొనటకు ఒకటి, స్త్రీలు ప్రత్యేకముగా చదువుకొనుటకు ఒకటి. ఇవియన్నియు నిత్యమును ఉదయము పదిగంటలు మొదలు సాయం కాలము 7 గంటలవరకు తెరచి యుంచబడును. ఆదివారము లందును, శలవు దినములందును మాత్రము మధ్యాహ్నము 2 గంటలు మొదలు 5 గంటలవరకు తెరచి యుంచబడును. పఠనమందిర మందున్న గ్రంథములు గాక చదువరికి కావలసిన గ్రంథములెల్ల యెప్పటికప్పుడు తెచ్చి యియ్యబడుచుండును. i శ్రీ సరస్వతీ పుస్తక భాండాగారము శేషయ్యగారిపల్లె (కదిరి తాలూకా) అనఁతపురము జిల్లా, కదిరి తాలూకా, శేషయ్యగారి పల్లె గ్రామమందు శ్రీ సరస్వతీ పుస్తక భాండాగార సమారంభోత్సవ దినమగు 192) సం॥ అక్టోబర్ నెల 18 తేది శుక్రవారమున సభాధ్య క్షత వహించియున్న శ్రీయుతులు మాచిరెడ్డి వెంకటస్వామి రెడ్డి గారిచే ప్ర్రారంభోత్సవము జయప్రదముగా జరుపబడినది. రాత్రి గంటలకు ఊ మధ్యయందుండు శ్రీరామాలయములో సుమారు రు150లు విలువగలగ్రంథము లుంచబడెను. సరస్వతీ పటము నలంకరించి పూజ జరుపబడెను. రామన్నగారి పల్లెనుంచి వచ్చియుండిన బాల బాలి కలు దైవప్రార్థనను చేసే, సంగీతము పాడిరి, ప్ర్రార్థనానంతరము అధ్యక్షులు అగ్రాసనము నధిష్టించిరి. ఆహ్వాన సంఘాధ్యక్షులు కె. నరసింహా రెడ్డిగారు స్వాగతపత్రము చదివిరి. తరువాత నధ్యక్షులు తమ ప్రారంభోపన్యాసము చదివిరి. పిమ్మట డి. వెంకటనరసయ్య గారు తాను చించిన పం "హలయను పద్యము చదివి అధ్యక్షునకు సమర్పించిరి నిలయమునకు 4. తీరా
- 90*
బడెను. గ్రంథ గ్రంథముల