పుట:Grandhalaya Sarvasvamu - Vol.8, No.5 (1929).pdf/10

ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

74

బర 20 గ్రంథాలయ సర్వ స్వ ము . చున్నారము, ప్రజాసమితి కత్యంతోపయోగకరములగు నీ పుస్తకా లయము లిటు లధోగతి నందుటకు పురాంధ్రపౌరులలో వైషమ్య ములు ప్రబలుటయు, కార్యకరులయందు మాత్సర్యములు చెలరేగు టయు, నీసరస్వతీ నిలయములకు స్థిరప్రతిష్టుకు దగిన యాధారములు లేకపోవుటయు కారణములుగా యుండవచ్చు నని తోచుచున్నది. పైన బేర్కొనిన యుత్కృష్ణాదర్శముల ననుసరించి సక్రమపథమున నడ చుచు రంగూను నగరమందలి ఆంధ్ర భాషానిలయముల కెల్ల నద్వితీ యమగు స్థానము వహించిన పురమధ్యమందలి రెండు గ్రంథాలయముల గతి యేమైనదో? దీనపోషక సమాజము కొనయూపిరితో నున్న. దనియు, మరొకటి రూపు చెడి నశింపనున్నదనియు చెప్పవచ్చును. ఇందు లకు ఆంధ్ర మహాజను లేగాక మరెవ్వరు బాధ్యులు? ఈ గ్రంథాలయముల పూర్వస్థితి నూహించి యిప్పటి పతితదశను గూర్చి యోచించుచో పౌరవర్యులగు నాంధ్రసభామండలి కనులు మూసికొని పోయిరా యను నంతటి విచార మెట్టివారికైనను కలుగకమానదు. పురమున త్యాగ శీలురగు యాంధ్రమహామహులెందరో యున్నారు కాని ప్రయత్న ప్రాబ ల్యముమాత్రం మావశ్యకము. బర్మాదేశమున యాంధ్రజన సామాన్య మంతయు అజ్ఞానమువలనను, దురాచారముల వలనను, దురలవాటుల వలనను పొందుచున్న విపత్తులు మెండుగా నున్నవి. కనుక తన్ని వారణ కొరకు భాషానిలయసంస్థలు తగినట్లు కృషి చేయుట ప్రధానకర్తవ్యము.

గ్రంథాలయోద్యమము

ఈ పేరున మద్రాసు గ్రంథాలయ సంఘమునా రొక చక్కని × థ రాజమును బ్రకటించినారు. ఇందు ఆంధ్ర, ఆంగ్లేయ, ద్రవిడ, ༥