పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/14

ఈ పుటను అచ్చుదిద్దలేదు

30

30 1 గ్రంథాలయ సర్వస్వము. గలవారై యుందురుగానే వారే గ్రామ కూటమాన కధ్యక్షుడుకు కార్యదర్శియుపై యుండి, పైనిచెప్పిన కార్యభారము నిర్వహింప దక్షులైయుందుకు, ఇట్టివారు విక్షే పము లేకుండ నిశ్చలదీక్షతో కార్యభారము నిర్వహింపగలుగుటకు గాను స్వతంత్య్ర జీవ నెలును గ్రాహకక్షలలో జేరనివారును, పరోపకారంతు × ను నయశీలసంపన్నులును గా జూచి ఏర్పరుచుకొనవలె. అట్టి వీ రెప్పటప్పట స్థలాంతర విద్యాధికుల నాహ్వానించి గ్రామస్థుల సమా వేశముచేసి వారి జ్ఞానాభివృకొద్దిగతును ఉద్బోనముకొరకును ఉపన్యా సములను చర్చలకు జరిగించవలెను. . ట గ్రంథ ఈ సందర్భమున ప్రజాప్రబోధమున కుత్తమసాధన మగు ప్రచారకుల సంఘమును గురించి కొంత చెప్పవలసియున్నది. ఇది శాఖా సంక్రమణ రేమో యని భయపడుదు రేమో, అట్టిభ్రము అసాంపృతకు పైని చెప్పిన దానినిబట్టి గ్రంథాలయము సర్వవిధము, { లైన జ్ఞాన వ్యాపక సంఘములకును, ప్రచారక సంఘ యులకుతూ, శరీరావయువసముదాయ మనకు శిరమువలె, నుత్తమాంగముగా నుండవలసినది. జ్ఞానవ్యాప్తికిని, ధర్మప్రచార మునకును సాధన భూతములగు సర్వసంస్థలకునూ, గ్రంథాలయములకును అంగాంగ సహకార భావము కలది. గ్రంధాలయము గ్రంధాలయము ప్రధానాంగము, తదికరములు, దాన్ని పై పరామరికకులోనై అని చేయు పనిలో దానికి సహకారులై దాని ప్రాపున పోషణ వర్ధనములనందున వై ప్రవర్తించవలెను. కావున, బడులు గ్రాహకూట , మాలలు, వార్తాపత్రికలు, ప్రచారిక సంఘములు లోనగుఁటి సర్వసంస్థల ను గురించిన విషయములకు గ్రంథాలయ విషయమున అతుప్రవేశము కలదు. కావున ప్రచారిక సంఘ విషయమునకూడ నించుక చెప్పవలసి యున్నది. ప్రజోద్బోధనమునకు ప్రచారిక సంఘ కు అత్యవశ్యకములు, గ్రామ సంచారి ను చేయుచూ పటరులు, మాజికులాంతర్లు మొదలగు పరికర సహాయ్యమున ఆరోగ్య శాస్త్రము, కృషిశాస్త్రము, రిసాయన శాస్త్రము, ప్రకృతి శాస్త్రము లోనుగాగల యాధునిక శాస్త్రవిషయమున బోధసాగించుట క నేక సంఘ ములు నెలకొల్పబడి పని చేయు చుండవలెను. గ్రంధాలయ సంఘమిటి సంస్థలకన్నిటికిని శిరసానమయి యుండవలెను. ఇట్టి సంస్థలు నెలకొల్పి మన విద్యాధురీణులు ధర్మ దీక్షత, కార్యోత్సాహము కలవారయి వారి మూపున నిల్చియున్న పెనిచెప్పిన మహా కార్యభారము నిర్వహింప నప్రమత్తులయి నిరంతర పరిశ్రమకు గడంగుదురు గాక ! సర్వపదుద్యమా ధారుడగు పరమేశ్వరుఁడు వారి యద్యమముల సఫలము లొనర్చు గాత తీర్మానములు. 1 అఁధులయుదు ప్రబోధము గావించి ఆత్మవిశ్వాసమును, ఆత్మగౌరవము - నెలకొల్పినట్టియు, భారత దేశ మానందంతటను అంధుల ప్రఖ్యాతిని వెల్లడిజేసిన " తన సర్వస్వమును మాతృ దేశారాధన కైసమర్పించినట్టి శ్రీరామ భక్తులగు ఆం