పుట:Grandhalaya Sarvasvamu - Vol.7, No.2 (1928).pdf/10

ఈ పుటను అచ్చుదిద్దలేదు

26

1 గ్రంథాలయ సర్వస్వము. Q వందే ప్రారంభ మాయెననియా, సహాయనిరాకరణోద్యమమందునూ, గుంటూరుమండలను మిగుల ఖ్యాతివహించెననియు, గ్రంథాలయోద్యమముందు ప్రధాన స్థానకు నామి। ప జాలకపోయిన వి శేష రుగుకృషి పలి పె ననియు పలికిరి, “ప్రతిగ్రామంలోను ఒక్కొక దేవస్థానమున కనుబంధ మగ నొక్కొక పుస్తక భాండాగార యుండుట వా: ఛనీయము. గుంటూరు పట్టణమందలి పురపాలక సంఘ గ్రంథాలయము గ్రంధపఠనమువళే గాక, సమస్త రాజకీయ సాంఘిక మāవ్యవహారములకు, కాలక్షేపములకును కే యున్నవి. అర్యవైశ్యగ ంథాలయను వారు విదేశ వ్యాపార వాణిజ్య పరిసితుల దె * వార్తాపత్రికలను, నవీన గ్రంధములను వారి భాండారమునకు దెప్పించిన మిగుల ఉప యుక్తమగు పనిని గావించినవా రయ్యెదరు. గుంటూరు మండలమందిక వేటపాలెమునం దిప్పటికి 10 సంవత్సరములకిఁద శ్రీ వూటుకూరి వెంకటసుబ్బరాయ శ్రేష్టి గారి చే స్థాపింపబడిన గ్రంథా లయను దినదిన మభివృద్ధినొందుచు, సర్వజనోపకారియై కడు ప్రశంపనీయ మగుసేవ గావించుచున్నది. మన దేశమందలి ప్రస్తుత పరిస్థితులు :భివృద్ధి పరచి, ప్రజలలో జాతీయభావప్రబోధనను కలుగజేయుటకు గాని స్వరాజ్య సంపాద నాకు గాని జనబాహుళ్యమందు విజ్ఞానమును విస్తరింపజేయు టత్యావశ్యకు, కేవలము పాఠశాల మూలమున నీ విజ్ఞాను వ్యాప్తి నొందవలయు వగిన రెండు మూడు పట్టును, పుస్తక భాండాగారికు లీ విజ్ఞానమును త్వరలో ప్రజందు వ్యా ప్తినొందింప గలవు. ప్రతి భాఁడాగారమనందును దేశ సేవాభిలాషియు, స్వార్ధరహితుడును, చదువగలవారి తాము చదివి పండితులు నగు నొకరు ఆజ్ఞాండాగారము నను వరించి యుండవలెను, కేయేవిషయములు చదువవలెనూ చదువరాని వారి కేయే విషయములను చెప్పవలెకో-అట్టి కార్యములు నిర్వర్తింపగల సమరు లోక రుడిననేగాని కేవలము గ్రంథ బండుటవలన నెట్టి ప్రయోజనము లేదు. ఈ థాలు కూ 530 မှာ దివరలో న సేకతావులు నెలకొల్పబడియున్నవి. పరప్రభుత్వ మున్నంతవరకును సాంఘికముగ గాని రాజకీయుగుగ గాని, మతవిషయముగ గాని మన కెట్టిసహాయము జరుగబోదు. మనకు వారు తగినంత సహాయము గావింపలేదని కొంత పనుట యం ర క ము కాదు. 3. క ము కాదు. ప్ర భుత్వము వారు సహాయ మొనరించివరు, చేయకున్నను ప్రజలే లేయీ సద, మవ్యాప్తికి పూను కొనవలెను, ప్రతి తాలూకా జిల్లా బోర్డులును పురపాలక సంఘ మా ను ఫస్తక భాండా గారముల నెలకొల్పవలెను. జిల్లా సంఘను వారు పంచా ర M సంచార గ్రంథాలయముల నేర్పాటు చేసి ఆయా జిల్లాప్రజలందరకు యీ మద్యగులాభ కుల సందజేయవలె 1, యీ దేవాదాయముల కిపుడు ప్రత్యేక చట్ట ఒకటి ఏర్పడియున్నది. ప్రతి గ్రామ మందును యీ దేవాదాయ మే నుంచి వసూలగు ధనములో, కొంత గ్రంథాలయమున వెచ్చించిన, విద్యావిషయకముగ పిజల కెంతియో మేలొని గూడును. ధనము నాకై ప్రభు