గ్రంథాలయ సర్వస్వము
ముకొరకు సినిమా, బయస్కోపు మొదలగు సాధనముల
మూలమున ప్రజల జ్ఞా నాభివృద్ధి చేయుటకు ప్రత్యేకముగా
కేంద్రగ్రంథాలయప్రతిష్ఠాపన యొక్క యాజమాన్యము
క్రింద ఒక యిలా కా ఏర్పరుపబడినది. మరియు సర్వ
జనులకు తెలియునట్లు ఉపన్యాసముల నిచ్చుచు అందలి
యఁశములకు దృష్టాంతముగా నుండునట్లు యంత్రసహా
యమున విషయములు ప్రదర్శింప బడుచుండెను. ఈ విధ
మన నెంతయో కృషి జరిగి జ్ఞానదానము చేయబడినది..
గ్రంథభాండాగారి
[లండను నగరమందు జరిగిన పల్లెటూళ్ళగ్రంథాలయ ప్రతినిధుల మహాసభయందు కలనల్ మిట్ ఛాల్ నుడివినది]
పురుషుడైనను స్త్రీయైనను గ్రంథభాండాగారిగా నుండువాడు తాను చేయు పనియొక్క ఉత్కృష్టతను గ్రహించింవాడై విద్యావంతుడై ఉండవలెను. గ్రంథాలయ శాస్త్రమును కొంతవరకైన అభ్యసించియుం డవలెను. వీనియన్నిటికంటెను ముఖ్యమైనది గ్రామస్థులు విశ్వాసమును పొందినవాడై యుండి అర్హతను బట్టి ఏమనిషికి ఏగ్రంధము కావలయున ఆమనిషి కాగ్రంథమును అంద జేయుటకు సాధ్యమైనంత శ్రమను తీసుకొనువాడై మండవలయును. విద్యాశాఖ ఉద్యోగులు, ఇతర అ ఘనులు మొదలగువానితో ఎక్కువ సంబంధమును కలిగి యుండ యేగాక గ్రామస్థుల యొక్క సాంఘిక అవసరములను జ్ఞానసను పార్జనా విసరములను గ్రహించి యుఁడవలయును. అక్కడివర్తకములను పరిశ్రమలను ఆతడు పరిశీలించి ఉద్యోగనులు చేయువారికి పౌరులకు మొత్త ముమీద అందరికి ఉపయోగ పడునట్లుగా ద్రవ్యమున్నంతవరకు గ్రంథములను తెప్పించి అందజేయవలయును. అతడు వెనుకటికాలపు గ్రంథభాండాగారికియుండు ఆచారములను పూర్తిగా వదలివేసి అవసరమైన గ్రంధ ములకు ఎక్కువ ప్రకులనుంచుచు అరల యందుండు ఏ గ్రంథము గాని వృధాగా పడియుండకుఁడు నటుల లెను.
ముఖ్యముగా ప్రారంభ సంవత్సరములందు అతడు తన గ్రామమంతయు తిరుగుచుండవలయును. పగటిగంటలు తక్కువగానుండునట్టియు, ప్రయాణము చేయటకు కష్ట وو గారి ము గానుండునటియు శీతాకాలమునందు అతడు ఉపాధ్యాయులను కలిసికొని ఉపన్యాసములు నిప్పింపవల యును . శ్రయాణ సౌకర్యము చౌక అగునటుల చేయవల యువు. రుచినిబట్టి స్వాభివృద్ధిని జేసికొనుటకై చదువు నెడల పేనును పుట్టించుటకు గాను దేనినైన చేయగలవారి తోడ్పాటును దీనికో నవలయును. " డ్యూయీ డెసిమల్ వర్గీకరణపద్ధతిని గాని, లేక కలరు " గ్రంథవిభజన పద్ధతిని గాని దేవాలయమ దళి దేవునివలె పూజించు గ్రంథభాండాగారివలన ఎంతమాత్రము ప్ర యోజనములేదు. అట్టి గ్రంథ భాండా గారికి గ్రంథాలయ మందుగల ప్రయోజనము ముఖ్యముగా స్వార్థమగుటి చే అతడు స్వల్పజీతమును తీసికొనవచ్చును. గడ్డి సమృద్ధి గా గలిగియుండిన బీరునందుండియు మేయజాలని ఆవు వలె అట్టివాడు నిరర్థకుడు. రెండువందల గ్రామాదులు తిరిగి బోధకునివలె పని చేయవలసియుండి ౧ర మొదలు ౯౦ సంవత్సరముల వరకు Xe జనుల అవసరములను తెలిసికొనగలిగిన చురు కైన వానికి అల్పజీతమిచ్చుట అవివేకము.
చాలస్థలములయందు గ్రంథభాండాగారికి సహాయ కడుగూడ నుండుట అవశ్యకము. ఇద్దరున్నప్పుడు వం తులు వేసికొని గ్రామములను చుట్టివత్తురు. సహాయకుని జీతమెంతయో నిర్ణయించుటకు ఇంత త్వరగా వీలు లేదు. ముందు ఒక పద్దతి ఏర్పడిన కొలదియును, దాని అంతట ఆదియే నిర్ధారణ కాగలదు.