110
గ్రంథాలయ సర్వస్వము. శ్రీరామారాయ గ్రంథాలయము - పమిడిపాడు. పమిడిపాడునందు జరిగిన గ్రంథాలయ సభలను రామారాయ గ్రంథాలయ సభ్యులే జయప్రదముగా నిర్వహించిరి. శ్రీ రాఘవరావుగారు దీని కధ్యక్షులు వీరి అధ్యక్షతక్రింద ఈగ్రంథాలయ సభ్యులు చేసిన సేవ, ఆద్వితీయము. ఊరేగింపుతో భజనలను జేసిరి. ప్రతినిధులకును ప్రేక్ష . అలసట జెం 'కులకున్న దినమంతయు సేవజేసియుండియు దక రెండు రాత్రులయందు పాదుకాపట్టాభిషేక, పొం డవోద్యోగ నాటకములను ప్రదర్శించియు ఒకనాటి రాత్రి కత్తిసామును ప్రదర్శించియు ప్రతినిధులకు కానంద మురు కలుగ జేసిరి. ఈగ్రంథాలయము ఆంధ్ర దేశమునకంతకును ఆదర్శప్రాయమై వెలయు చున్నది. పశ్చిమగోదావరీమండల గ్రంథాలయసభ. భీమవరం గ్రామముని, ఈ సభ ఏప్రియల్ నెల ౧౯వ తేదీన జరిగినది. ఈసభయొక్క వృత్తాంతమును వేరొక చో గాలినుగురు. గ్రంథాలయ సభలను ఇతర సభలలో అను బంధములు గా పెట్టుటవలని నష్టములు ఈ సారిగూడ స్పష్టముగ వ్యక్తీకరింపబడెను. ( వ తేదీ: పశ్చిమగోదావరీ మండల రాజకీయ సభ జరిగినది. ఆసభకు వెన వేలు ప్రతినిధులు ప్రేక్షకు॰ విచ్చేసిరి. ఆసభకు శ్రీ ట.గు టూరి ప్రకాశంపంతులు గారు, కాశీనాధుని నాగేశ్వర రావుగారు, దేశ బాంధవి దువ్వూరి సుబ్బమ్మ గారు, అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఆంధ్రరత్న దుగ్గి రాల గోపాలకృష్ణయ్యగారు, దేశభక్త కొండ వేంక టప్పయ్య గారు మున్నగు ప్రముఖులు విచ్చేన ఉపన్యా పముల నొసంగీయు, తేమ దర్శనము చేతనే జనుల నుద్బో ధించియు పభజయప్రదమునకు తోడ్పడిరి. అమి శ్వర రావు గారు ఉత్తరములు వ్రాసికొనుచుండిరి. శ్రీ యామినీపూ తిలకమ్మగారు ప్రథమముని సభ నలంక రించి పిమ్మట నొక వైపున కొందరితో మాట్లాడుకొను చుండిరి. శ్రీ యర్రమిల్లి మంగయ్య గారును, అయ్య దేవర కాళేశ్వరరావు గారును, ఆత్మకూరి గోవింద రావు గారును సభా వేదిక సమీపముందే చిన్న ప్రయివేటు కాన్ఫరెన్సును సమకూర్చి3. ఈఓల్లరి కాన్ఫ రెన్సుల వలన సభాధ్యక్షుని ఉపన్యాసం వి-బడక చాలగిల్లలకు జరిగినది. m సభయందు పరియైన సానుభూతి లేకపోయినయెడల · తమ బపలకు పోయి విశ్రాంతి గైకొనుట యోగ్యము కాని ఇట్టి చిల్లర కాన్ఫ రెన్సులను చేయుచు, సభ యొక్క కార్యక్రమమునకు భంగమును గూడ కలుగ జేయుట. సమం జపముగాలేదు. దేశ నాయకులకు గ్రంథాలయోద్యమము నెడల ఇంక తగినంత అభిమానము గలుగకుండుట మిక్కిలి శోచ నీయము. గ్రంథాలయోద్యమమునందు పనిజేయు వారం దరును యువకులం. ఒకరి అనుగ్రహముగాని, అభిమాన ముగాని లేనందువలన నిరుత్సాహులగు వారు కారు. కాని నాయకులు ఇట్టి యుద్యమములయెడల తగిన అభిమానము జూపుటవలన ఇంకను ఎక్కువ కార్య కారు లయ్యె దరని పినయముతో మనవిజేయుచున్నాము. మరుచటిదినమున అనగా ౧౯ వ తేదీన గ్రంథాలను యసభ. ఈసభాసమయమునకు శ్రీ టంగుటూరి ప్రకా -శంపంతులు గారు, నాగేశ్వరరావు పంతులుగారు, సింబ్బ మ్మగారు, వేంకటప్పయ్య గారు ఇంకను చిల్లర నాయ కు ల నేకులు వెడలిపోయియుండిరి. ఆనాడు ఉదయమున మండల కాంగ్రెసుసంఘ సభ జరిగినది. మధ్యాహ్నమున 3 గంటల వరకు మండల కాంగ్రెసు సంఘ కార్యనిర్వా హక సభ జరిగినది . పిమ్మట గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ ప్రారంభ మైనది. సభాప్రారంభపముయమునకు సుమారు ౧ మంది ప్రతినిధులును ప్రేక్షకులును గలరు. ప్రారంభ సమయమున మండల నాయకులగు శ్రీ దండు ఉండి పిమ్మట వెడలిపోయిరి. శ్రీ అయ్యదేవర కాళే 1 నారాయణరాజు గారు ఇంకొక సంగతి: ౧౮ తేదీన రాజకీయ సభ యొక్క వృత్తాంతమును వ్రాసికొనుటకు మద్రాసునందు ప్రకటిం పబడుచున్న “ స్వరాజ్య ” “హిందూ” పత్రికల విలేఖ కులు వచ్చియుండిరి. కాని గ్రంథాలయ సభ CF3 తేదీన జరుగునప్పటికి, ఒక్క పత్రిక విలేఖకుడుమాత్ర ముండెను. "హిందూ