పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.3 (1923).pdf/19

ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరువగు సోమలింగడని 12 దాను శ్రీరాములు. కాక మఱండు దలంప నేరు నే॥ ప. గురునొకనిం భజింప మదిఁ గోరి తదేక పఙత్వమూని ని చరిగొని స్వప్నచుఁదు నిశ దూర్ణధియా నివటూ పట్టిసే శ్వరుడను శైవు దెవ్వనిని సమ్మతి మద్గురుజే నాతని దిరుతల వేఁక టేశ్వరుని వేపశిఖామణి గొల్తు నిత్యము || వీరి కాంధ్ర ఛందస్సునందు చజలమైత్రి, ఱ, లశ, లభేదములు మున్నగు విషయములపై గల యభిప్రాయ ముఖ దేవీ భాగవతోపోద్ఘాతము నందు వ్రాయబడెను. దేవీ భాగవత శైలి నాతి కఠినము; ధార అనళము. శైలి నిమిత్త మీ క్రిందిపద్యము లుదాహరణముగ బడి ఈ తూరుపునుండి లేచి యల యజమిత్రుని దెచ్చి తెచ్చి య దారి గథంబు బోవుటకు దద్దయునడ్డముగా శిలామయం బూరురునాడు దోప నటు లున్న ననూరుఁడు సూచి చెల్లబో సూగ! యిదేమి చిత్ర మదె చూడుము దారిని బోవవే మికిE. కఠిన తెలి కుదాహరణములు :- శా' - విభ్రాజద్ధరిభ క్తి యు క్తసుగుణా విర్భూతి మద్బాలకా ద్రభో కికమ సత్యతాప్రకటనా ధ౯ ప్రీతి తస్సంగృహీ తాభ్రచ్ఛేది సటానిలోగ్ర నఖదా త్రాది క్రియాజృంభణ ప్రభ్రష్ట ప్రలుగద్దిరణ్యకశిపు ప్రాణా సృసింహాకృతీ, - W నియ్య - దేవీ భా. ౧౦ స్కం. వ / అను చు నిజ వాతోదూత బలాహక వ్రాతుండై యురువడించి మండిత మండలాగ్ర పఖంబులైన తినపొదని ఖంబుల నారక్కను మోర గీరిన ర కసిక ఐద నుండై వెనుకంజ వేయక భీకరంబుగా ఒకరింపుచు మునిరాజు నొకతెన్నుఁదన్న వచ్చిన నడుముడ్డమై రత్న ఫణుండు దాననిజసర్వరూపంబు దాల్చి ప్రళయకా 2 కాకోలఁబుర్రక్కుచు భీలకీలిక్ లామాలామూలం బైన యోజనాయత ఫణాసందీప్త మాణిక్యచ్ఛటా ఛ్ఛిటలు దిక్తటంబులు నటింప ఫూత్కార మేదురం బై రోదోత రంబు భేదిల్ల నాగండా గొండి కండరిఁడి దండ చేయి కండఁగాఁడఁ గఱచిన కాటుతోన వేలం గూలి నెఱచి యడుగఱచి గంతుగొట్టినం గాంచి యాద్విజిహ్వ చూడామణి... అభినవగద్య ప్రబంధము. అచ్చతెలుఁగు వీరికి వశమైనది. శుద్ధాంధ్రనాటక ము వీరి శాకుంతలము తప్ప వేఱఁడు గానరాదు. పై అనిమి తము ఉదా:- ఉ! గుండెలు జలరించెడి శ కుఁతలయేగెడి గ్రుక్కమ్రింగి గొం తేఁడిన మాటబొంగులగు నేడువ నేడువఁ జూపుమా న్ప డౌన్ దండిగ గాన కాపునయి దగ్గఱదీసిన నాదుపాప్లెయి ట్లుఁడగ గన్న గేస్తుల కే టో తొలుసారిగ బిడ్డనంపబోన్. ఇక్కట్లడండ "తత్సమపదం హితముగ సులభ శైలిలో వ్రాయబడినది. సందర్భానుసారముగ డకీనీ భాషలో నుండి తెలుఁగులో వాడుక గానుండు పదములను, ఆంగ్ల పడములును బ్రయోగింపబడినవి. వక్రగతులు సాధ్య మైనంతవఱకు లేకుండునట్లు వ్రాయబడినది. లోకాను భవమువలన దెలియుచున్న వస్తువులు, వానిగుణములు క్రియలు మాత్రమే దృష్టాంతములంగ కొనబడినవి. " ఉదా:- - అచ్చి ఉచ్చిలకెక్కు నని బుచ్చిఁ ఔండ్లాడ బుచ్చి మిండలవెంటఁ బోవమఱుగు తోటాకు పసరంచు దోసకాయలు ఉన్న దోసకాయది జల్బు చేసి విడుచు కోడూరు బురదని మేడూరు బోయిన ౨ మేడూరిలో జాస్తి మెట్టశిస్తు జక్కి దాణాడి స్వా రెక్కఁ బూనిన బోయిబత్తెములకే పోవుగడన గీ కొంచెమిబ్బంది కలదని క్రొత్త బూని ప్రాతవిడిచిన నది దాని తాత యగును అని పలుకు దాసు రాముఁ డిట్లచ్చతెరుగు కబ్బమందమునిండ జక్కట్లదండ.