గ్రంథాలయ సర్వస్వము
బుద్ధనాటకము.
బందరులో మండల బి. ఎల్ పట్టమును బొంది న్యాయస్థానమునందు మొదటి తరగతి న్యాయ వాదిగ నున్నట్టియు, నాంధ్రగీర్వాణములందు ప్రజ్ఞావంతుడై నాటకాదుల రచించి, నాటక ప్రదర్శనా పరిజ్ఞానము నభి వృద్ధి పరుప బద్ధకంకణుడైనట్టియు, వీరి రెండ పకుమారుడు నారాయణరావు గారు ౧౯OX సం॥లో కాలము చేసిరి. చనిపోవునప్పటి కాయన రెండంకములకు బైగా రచించి యున్న " సంగీతర సతరంగిణి”” యను బుద్ధ నాటక ము ను శ్రీరాములు గారు పూర్తిగావించిరి. 13. షష్ఠి పూర్తి. GFOX సం||లో వగ్ర దమ స్వగ్రామమైన అల్లూ గ్ర హారమునందు తమ పూర్వులవలన బ్రతిష్ఠింపబడిన శ్రీసో మేశ్వరస్వామికి విమానరూపక మైన యాలయము గట్టిం గట్టిం నాగ్రామమందే విస్తరించి యుండుచువచ్చిరి. ఆలయ ప్రాకారము లే గాక చిన్న పత్రమును గూడ గట్టిం ౧౯౦౬ సం |వీనరికరువదియేండ్లు నిండుట చే బాల్య క్రీడాస్థానమగు అల్లూరులో షష్ఠి హాయనపూర్తిని సక్రమ ముగ జరుపుకొనిరి. ౧౯౦సం సెప్టెంబరు నెలలో వీరు కొందలు స్నేహితులవలన వాహూతులై యుత్త రాంధ్ర దేశములో నుపన్యాసము లిచ్చుచు పంచారము గావించిరి. ఇందువలన వీరి కజీర్ణ సంబంధ మైనట్టియు, శ్వాసకోశ సంబంధ మైనట్టియు, రుగ్మత యేర్పడుట చేతి నేలూరువచ్చి యక్కడనుండి తమ జ్యేష్ఠకుమారుడున్న బెజవాడకు వచ్చి యౌషధ సేవ చేసిరి. కాని ప్రయోజనము కలంగ్ లేదు. ఈ సందర్భమున "భృంగి రాజు మహిమ” +మను నొక వైద్యగ్రంథమును రచించిరి. అవసానము. ౧౯౫౭ సం॥లో బెజవాడలో బిపించంద్రపాలుగారి మహోపన్యాసము జరిగిన సభకు వీ రధ్యక్షతివహించిరి. ఈ కాలమునందు వితంతూద్వాహములలో భోజన సంబం ధముగల పి. సుబ్రహ్మణ్యము విన్నకోట కోదండరామ య్యగారియింట జరిగిన యుపనయన సందర్భమున భోజ నము చేయుట తటస్తించేను. ఇందు పై సాంఘిక వివాద ములు ప్రబలెను, 'శ్రీరాములు గారు సంఘసంస్కరణ ఓయుల పక్షముబూని బెజవాడలో శివాలయము "మవర్ణ లేఖ " సావిత్రీ ప్రెస్. కాకివాక 1907; బెజవాడ 1907. 16 మున్నగుచోట్ల ధర్మశాస్త్ర విచారణ సహితముగ ప్రసంగి ములంచేసి ప్రతికక్షుల వాగ్బంధనము గావించిరి. సం మే నెల మొదలు వీరి దేహస్థితి క్షీణింప నారంభిం చెను. ౧౯౭ూ సం॥లో వీరి మూడవ కుమారుని కుమా వివాహము జరిగెను. వివాహము జరిగిన పశాఁడే బంధువులందరు నింటనుండ, వీరు 3 వ యేట కీలక సం| వైశాఖ శు ౧౫ నాఁడు భగవత్సాన్నిధ్యము తదునారి వీ రాంధ్ర దేశముని బలు తెరంగుల బ్రసిద్దికెక్కిరి. వీరి కొకశాస్త్రమునం దభిమానమనియు, వేరొకశాస్త్రమునం దభిమాన మతిక్కు వరియు జెప్పవలను పడదు. నాభిలాష మెండు. ఎందుజొచ్చినను పారంగతుడుకాని దే తనివితీరదు. ఆంధ్రగీర్వాణములందు బండిగుడు, కవి. సంగీతాభినయశాస్త్ర వేత్త తర్క జ్యోతిష ములందు బ్రమా ణము. లౌక్యమున న్యాయవాది. సంఘ సంస్కరణప్రియు డు. వీరు స్వయము బాలికా పాఠశాలల పాపించుటయు తన కుమా ర్తెను సంగీత సాహిత్యములందు నేర్పరచి గావిం చుటయు వీరికిగల స్త్రీ విద్యాభిమానమును వెల్లడిచేయు చున్నవి. - C తమ దేవ వీరికవిత్వము కేవల మీశ్వర ప్రసాదమని భాగవత మునం దిట్లు వ్రాసిరి; - " శ్రీ వేంక టేశ్వర వరాత్ర సాద సంభూతక విశ్వవిద్యావిశేష విబుధజనకరు ణాశం పాది లోభయభాషా పాండితీధురీణ.” మరియు, "చ. పదియును రెండు వర్షముల పాయమునందును దెలుప్య ముల్ పదలక కొన్ని కొన్ని చెలు పంబుగ గూర్చితి సోమలింగ ప త్పదమును నిల్పి యట్టి కవి శారసధన్యుని నన్ను జేయ నా సదమలచి త్త పంజరని శాంతుఁడు నిత్యడు సోమలింగడి ! చ. తిరుపతి వేంక టేశ్వరుడు దేవశఖారుణి నాకునం గళా గుంకుడగునంచు స్వప్న మున గోరివచించిన యట్టి శైవభూ సురవరుఁ జెప్పకా నిఖిల సూరిజనస్తవనీయుడై కృపా 4. మొదటికూర్పు, 7. రెండవకూర్పు, వాణీ ప్రెస్,