పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.3 (1923).pdf/14

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథాలయ సర్వస్వము


తద్దె పండుగల పై తముయాల లూగుట మోటుగా మగువలు మూసినారు రుక్మిణి మొదలుగా రుచికొన్న బొమ్మల ఁడ్లు బాలలు విడచినారు

గీ ఏ నిరపరాఢమగు క్రీడ లింతవఱకు జాతి ముఖక్ ళ లనదగు చానలందు 'పెంచె సౌందర్యసుఖరుచి పంచయమ్ము నా శుభము ల సమించెడు నడయ రేమ' - రాయప్రోలు సుబ్బారావు.

దాసు శ్రీరాములు.

జన్మము.

ఆంధ్ర దేవీభా X పతక రయైన దాసుశ్రీరామకవి యారు వేలనియోగి, ఆపస్తంబ సూత్రుడు, హరీతగోడ్రాకుడు, దాసు కన్నయ గారికిని కామాంబకు నేక సంతానము. వీరిపూర్వులు మహారాష్ట్ర బ్రాహ్మణ మతము స్వీకరించిరి. ఒకయే డక్కడ చదువుకొని; పిదప నీకవి గారి తలిదండ్రులు తమబిడ్డ మోబుల్ గారితో జను పుగ దిరుగుచున్నట్లు తెలియుట చేతను, గొంద అన్యమత ప్రవిషులగుట నెఱిఁగియుఁడుట చేతను, ఆచట నుంచుట యుకము కాదని యింటికి ఔలిపించిం. ఈయన బందరులో ల్కొండలో నుండుచు నక్కడనుండి యుద్యోగవశ వీరు పాఠశాలలో విద్యాభ్యాస మొనర్చిన దీ యొక్క నుండగనే తప్పులు తప్పులుగ పద్యము లల్ల నారంభించెను. మున బందరు జేరియుందురనియు వీరి దేవీభాగవతపీఠిక వలన తెలియుచున్నది. కృష్ణాజిల్లా (ప్రస్తుతము) పైకలూరు (పూర్వము గుడివాడ) తాలూకాలోని యల్లూరగ్రహారము వీరికి బూర్వార్జితమైన నివాసగ్రామము. ఈకవి తన మేనమామల యూరగు కూరాడలో క్రీ. శ. ౧ూర౬ పరాభవ సం' చైత్రకు ౧ వాడు జర్మించారు.

బాల్యము.

వీరికి సం॥లు దమ వయస్సు వచ్చవఱకును స్వగ్రామాదులలో నే యుండి, యప్పటి దేశ వ్యవహారమునుబట్టి, ఆంధ్రనామ సంగ్రహము, అమరకోశము, మున్నగునవి చదువుచు ఆంధ్రగీర్వాణ భాషాపంచయము గల్గించుకొనుచు వచ్చిది, వీ5 మేనత్తకుమాళ్ళగు ఉప్పులూరి కనకాఖ్యకవియు, కృష్ణయ్యయు వీరితో బాటు వీరి తలిదండ్రులచే పాకబడియుండుట చే వీరికి బాల్యస్నేహితులుగ నుండిరి. వీరిబాల్యదశ దేవీభాగవత పీఠిక యందు రమ్యముగ వర్ణింపబడినది.

విద్యాభ్యాసము.

వీరిని ౧౦ వయేట నాంగ్లేయ విద్యాభ్యాసము బందరులో నా కాలమున నున్నతస్థితియందున్న నోబుల్ కళాశాలకు తెలిదండ్రులు బంపిం. నోబుల్ క్రైస్తవమతప్రచారకుడుగ నుండి గారు కొండఱు యువకులను గ్రా స్తవమతావలంబకు-xX జేయుచుండిరి. కీ. శే. చేవేండ్ర వెంకటాచలము పంతులుగా రీకవి గారి సమకాలీకులు. వారప్పటికే క్రైస్తవ సంవ్సర మే.

కవనము.

ఇంతనుండి వీరు స్వయంకృషిచే జ్ఞానార్జన మొనర్చిరి. ఆంధ్రగీర్వాణములయందు బాండిత్యము సంపాదించుచు " దానిని జించి ౧ వ యేట “సోమఁగి శతకము ” * చించిరి. పై కన "శుకరం కాఖ్యకవిగారును, వీరును గలిసి యీ కాలమున భాసంవాడ”మను చిన్నపుస్తకమును రచించి, యఁదు లోపము లున్నట్లు దామే గ్రహించి, యల్లూరు చెఱువులో గలిపినట్లు కలిగారు చెప్పుచుండిరి. వీరి కార వ యేట కనకాఖ్యకవిగారి సహాయముతో “సాత్రాజితీవిలాస”* మను యక్ష గానమును రచించిరి. డైసెను శ్రేష ముగ ఇయ్యది చిన్న తినమునంద. వ్రాయబడిన గన్పట్టును. C౬ వ యేట కృష్ణార్జున సముదము రచించిరి.

జ్యోతిషము.

ఇట్లు అల్లూరులో సుఖముగ కాలము వెళ్ళబుచ్చుచు దమ మాతామహుఁగు కూరాడ రామచెంద్రయ్య గారి యొక్కయు, వృద్ధులై యాగ్రామములో నివసించుచుం డిన ముక్కామల లక్ష్మీనరసు గారి యొక్కయు సహాయ మున జ్యోతిషశాస్త్రమునందు బ్రవేశమంది జ్ఞానాభివృద్ధి గావించుకొను చుండి.

సంస్కృతము.

ఇటుఁడ నార్జనమునం ర్ధనమునం దభిలాష గలవారి గుటచే నా కాలమున గొప్ప సంస్థానములలో నొకటిగనున్న నూజి

  • ఈగుఱుతు వేయబడిన గ్రంథములు లభించలేదు.