పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.1 (1921).pdf/41

ఈ పుటను అచ్చుదిద్దలేదు

39


గంథ పఠనము

మా కార్య స్థానమునకు విమర్శనార్ధమై వచ్చిన అడవిమల్లెలు, నల్లగొండ చరిత్రము, పసిపాప, భగవద్గీ తామృత బిండ వు, లోనగు గ్రంథముల వఁడలములతో నందికొంటిమి.

అడవిమల్లెలు.

గ్రంధకర్త యనమండ్ర నారాయణమూర్తి గారు. ఇందఁబూఁదోఁట, పశషకాలము, కష్టసుఖములు. అ తీంద్రియపిపాస ......బ్రతకకథలోనగు ప్రత్యేకాంశ ములను గూర్చి వ్రాసిన పద్యములన్నియు నిందు సంకలిత ముగా నున్నవి. ఇందలి కొన్ని పద్యముల నీ కవిగారు పత్రి కాఁలిరములలోఁ బ్రచురించియే యున్నారు. ఇందలి . వృత్తములు కొన్ని పూర్వ ఛందో నియమములకు గణనీయ మములకు నందక స్వపం ప్రముగ రచింపఁబడినదిగా నున్న `వి. గ్రంథాంతి మునఁగల బ్రతుకు కథ మమో నున్నది. భిన్న ప్రకృతుల స్వరూపము న్నీ రీతులతో నీకివి వర్ణించియున్నాఁడు, కాని ప్రతిపాద మునసీబ్రశుకు కి థాద్విపదంలోఁ బ్రాసలు సువాదం బడియున్నవి. ఇది పూర్వకవి సమయనిదముక్కాని. ఈ గ్రంధమున సమకాలికులు గ్రహింపగా యుమ్వ్యూ ఏ భావరహస్యములు మా సమ్యాములు కానరావు. కాన మాలతీ మాధవీయమువంటి కృత్తికొఱకు భవభూతి లే చెప్పికొనిన “ఉత్పవ్య లేస్తి మమ కోపి సమాన ధర్మా " యను శ్లోక భావ విగ్రంధమును క్వయింపడని మాచలంపు కవిత సరసముగనున్నది. పుస్తకము గ్రాం సర్తి గారికి పుస్తకము గ్రంధుక్తగారికి విజయనగరము వ్రాసినా లభించును. రింపబడ లేదు.

నల్లగొండ చరిత్రము.

గ్రంధకర్త శేషభట్టరు వేంకటరామానుజా చార్యు గారు. ఇది వీరేశలింగ కంఠాభరణ గ్రంధమాలలోఁ బ్రధమ కుసుమము. ప్రకృతము గొల్లకొండులో నేయే రాజకీయ స్థానములు కలవో నిజాము రాజ్య వైశౌర్యమెం యో వ్రాసెఁగాని యీ చరిత్రకారుడు గ్రామ పూర్వ చరిత్రమును పరిశీలఁదృష్టితో వర్ణించి యుండలేదు. నల్లగొం డను పూర్వము నలుఁడు ఉదయుఁడు పాలించిరను నానుడి ఉ విశ్వస నీయము కాదు. ఆ యుభయుఁ గూర్చిన శాస నము లటగానరావు. కాకతీయ చరిత్రములలోను స్థానిక చరిత్రములలోను శాసనములలోను నల్లగొండ చరిత్రము కానరావు. కోట యొక్క యాకారము రెండుకొఁడు కంట గట్టిన మణికటయుఁ బరిశీలింప నీరదను కాకి తీ యసామ్రాజ్యమున కంమున వెలమవీరులు చేసిమో రెడ్డి వీరులచేవియో గట్టఒడి కోరికాలములో మహమ్మదీ యుల వశమైనటLEC దోచును. పద్మనాయక సామ్రా జ్యముకు మధ్యస్థాన మనఁదగు రాచకొండ దగ్గమునకిది శాఖాదిర్ల మేమో!

నల్లగొండ ననుసరించి సమీపముననున్న పాన గల్లు దర్శనీయమగు ప్రదేశము. ప్రాచీనచిహ్నముల చే నాపున మమరావతి) డలపింపఁజేయును. ఆ పురమును బాలించిన యువయుఁడు బహుశః చోడోదయుఁడు కావచ్చను. అదియే నిశ్చయమేని మొదటి ప్రతాప రుద్రు కాలమన నీపురము కాకతీయులకు సంక్రమించి యుండును, ఆధారరహితముగ నల్ల గొండ చరిత్రము వ్రా యుటకంటే- చారిత్రికాంశములు శోధించి సమీపమున నున్న పానగల్లు పరిశ్రమో, పిల్లలమణ్ణి, నాగులవరము, రాచకొండ, లోనగుగ్రామముల పూర్వచిత్రమో సవిమ రృముగా వ్రాయుట చాల ఆవశ్యకము. మాలుమూలలం దన్న యా ఒరిక్రములు నిటి యుత్సాహవంతులగు యువ కులు వ్రాయటకర్తవ్యము. ఇది ముందు వ్రాయు గ్రామ చరిత్రము శాసనాది పరిశోధనములతో జ్చంచి వాయ నీ

ంధకర్త గారిని ప్రోత్సహించు చున్నారు.

వారు గ్రంధమాలాధి పనులకు నల్లకొండ నైజాము అని వ్రాసినఁ బడయఁగలకు. వెల గ్రంధమాల చందా దా _ & 0-2-0. axox & 0-3-0.

పసిపాప.

వలయు గ్రంసకర భువనగిరి కోదండపాణిగారు తమ " చేయు ఓడ్డ చుటచే ”” శోకమాన నీపొత్తము గ్రంధ కంగారు వ్రా- 'ఖమున సమానస్థానము ధర్మపత్ని యుఁ కీర్తి శేషు, “లుచుకను మొకట ట్మి మీద శేషమ్మ గారు వ్రాసిన గీత మొండు శాంతి మునఁ గలదు. మమోహన కనిత?రామకము నీగ్రంధము పశ్రు మలీమస దృషులలో 2.3ంచతిమి. ధార ముమో ముగ సుబోధమును కున్నది, గ్రంధకర్త ధర్మపత్ని గారు వ్రాసిన గీతమాలిక సహజ భావములతోఁ గూడి శోక జ్యమగు హృషం వేగమున సూచించుచున్నది. గ్రం ధక ర్తగారు షెక్రియలు నాఁగ కవి భావముల ననుసరిం علي