పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.1 (1921).pdf/37

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3


రాపాక లక్ష్మీపతి.

(శ్రీ శేషాద్రి రమణ కవులు)

ఇతఁడు భద్రాయు-భ్యుదయమును వైదుల్లాసముల పద్య కావ్యమును విరచించి నిజాము రాష్ట్రములోని బిక్కనవోలు సంస్థాన ప్రభువగు కామినేని రాజేశ్వర రావు ప్రేరణముచే శంకరున కంకితముఁ గావించెను. కవి యుభయభాషాకవ్విదుర్యుఁడు . గ్రంధమునఁ గవి నియోగియొ వెదికియొ నిర్ణయించుటకు నాధారములు

గృతులు మెచ్చంగా శ్రీకృష్ణ విలాసంబు నవనో హరముగా మును రచించి లే గీ॥ మించియున్నటి నిన్ను వర్తించడం మె కానరావు. ఇవఁడు పరాశరగోత్రుఁడు, లింగ నార్య తే తనూభవుఁడు. తండ్రికి నార్యపద ముపయోగించుట వలన నితఁడు వైదికియనియె తోచుచున్నది. ముద్రిత ప్రతిలో నొక యాశ్వాసాంత గద్యములో మాత్రము కవి జనకుని పేరు లింగనామాత్యయని కలదుగాని నాలు కడమ గాశ్వాసముల గద్యయందు నాగ్యశబ్దసుంట చే సమాత్యపదము ముద్రాపకులు ప్రమాదమని తోఁచుచు న్నది. లక్ష్మీపతి కవిస్తుతిలో నన్నయభటాకుని దిక్క యజ్వనుమాత్రి మె నుతించి యెఱ్ఱాప్రగడను ప్రశంసింప మానెను. దీనివలనఁ గవి మిక్కిలి ప్రాచీనతరుఁడు తోఁచుఁగాని చరిత్రాధారముల చేఁ గవి యామునికుఁడని తేలకపోదు. ఉ ప్రాకృత సంస్కృతాంధ్ర పరభాగము లుల్లసిల్లంగ వైకృత వ్యాకరణంబుఁజేసి బుధవత్సలతన్ సకలార్థవత్పుగా ణాకలి తేతిహాసముల నన్ని విచించిన నన్న యార్యు సు శ్లోకుని దిక్కయజ్వను వచోనియలిజ వినుతింతు మస్కృతేజ్ |

ఆధునికుఁడైన నిక్కవి కవిత్రయముకు బ్రశంసింపక శిష్టజనా కారవ్యతి రేకముగ నన్నయ తిక్కనాదుల మా త్రిమే పేర్కొనుటకుఁ గారణమూహ్యము. కవి తన్నుఁ గూర్చి ప్రభువు ప్రశంసించు ఘట్టమున స్వరచిత గ్రంధ నామములు నిటులు భద్రాయురభ్యుదయమునఁ జెప్పు కొని యున్నాఁడు. సీ అద్వితీయాపరోక్షాను భూతిప్రసి ద్ధాచార్య విజయమాం భ్రాంచిన ఘనజగజ్జన్మాది కారణశ్రీమదు పాఖ్యానము దెలుంగు లలిత పదార్థాద్యలంకార సహిత నీ శైవలిగ శాలివాహము సమతా సమలం 1 ప్రబలరాపాక ఇంశ సంభవి నవీన జవన కఐన ప్రభ - న భాషాపీ శేష లక్ష్మణ ప్రతిభాన్య లక్ష్మణార్య" గీ, నీవు శబ్దా చిత్ర సన్నిహిల మైన కవన మొరుచు ప్రోడవుగా ని నొక్క వైవి కావ్యక్త సూక్తి సంధాన మహిమ గలిగిన ప్రబంధము రచింపు కౌతుక మున |

ఆచార్య విజయ, శ్రీమదుపాఖ్యానము, నీళా వివాహము, శ్రీకృష్ణ విలాసము, నీకవిరచించెను. ప్రభువు దీభద్రాయు భ్యుదయము కె. భద్రాయురభ్యుదయము జక్క కవికృతేతర గ్రంధములు కానరావు. శ్రీ మానదపల్లి రామకృష్ణకవిగారు లక్ష్మీ పతి కృతిరుగు శ్రీకృష్ణ విలాసము పద్య కావ్యముఁజూ చితి మనియు నప్రొధముగ ఉన్నదనియుఁ ఉప్పయున్నారు. భద్రాయురభ్యుదయ ముత్తమ గ్రం) ములోఁ బరిగణిం పఁదగిన ప్రబంధము. ఇందుఁ జిత్రికపత యెక్కుడుగఁ గలదు. ప్రథమాశ్వాసమునఁ బ్రభునియాస్థానమంటపము. పురవనము, దైవసందర్శనము లోనగు నవి వర్ణించుచుఁ గవి ఆకుఁగల కపతాచాతుర్యమరియు వివిధగతులం బ్రదర్శించియున్నాడు. తెలుగుఁ ఒదముల యల్లికంటె సంస్కృత పదంచం మీకఒక సహజనగు నభ్యాసముగం దోఁచుచున్నది. కవియొక్కయుఁ గృతిపిరచినమునకుఁ జేరకుఁడగు ప్రభునియొక్కయు నివాసాదికములఁ బరి భద్రాయ భ్యుడయ రచన వేరుఁడగు కామి నేని గాడెశ్వరరాయ ప్రభు లక్ష్మీపతి కవి రాజన్న దేశాయి యని వ్యవహరించి యున్నాడు. ఈ రాజన్న దేశాయి రామ రెడ్డి పేటఁ బంపాలించుచుండెను. ఈ రామరెడ్డి పేట షట్చక్రవర్తి చరిత్రాది గ్రంథకర్తయగు మల్లా రెడ్డికిఁ గుమారుడుగు రాముగెడ్డి పేరఁ గట్టఁబడినటుల నుమాప త్యభ్యుదయము చెప్పుచున్నది. రాజన్న దేశాయి. రా చుళ్ళగోత్రీయుఁడు. పాక నాటి రెడ్డి కులములోని వాఁడు ఈ శంకయ్యను మూలపురుషుఁడు కామి నేఁడగుట చే G