జ నెల్లూరుమండల గ్రంథాలయ సభ. పద్ధతులయందుగల పటుత్వమే కారణము. ఇట్లే వేరు వేరు కులముల వారికిని వేరు వేరు వృత్తుల నవలంబించు సంఘముల వారికని కూడ ప్రత్యేక సంఘములుండియుండెను. ఈ సంఘముల నిర్మాణ 'మెట్టిదియో వీని వ్యవస్థ లెట్టివియో ఈ సంఘములకును కేంద్రప్రభు త్వమునకును ఎట్టిసంబంధము కలిగి యుండెనో వీని విధు లెట్రివియో బాధ్యత లేవో నిర్ణయించు గ్రంథములున శాసనములున. ఇప్పుకొన్నియో బైటకు వచ్చినవి. వీని నన్నిటిని చేర్చి ప్రస్తు తము మైసూరు విశ్వవిద్యాలయమున చరిత్ర శాస్త్ర పండితులును ప్రాచీన హైందవ నాగరి కతను పరిశోధించి అమూల్యమగు గ్రంథరాజ ములను ప్రచురించిన శ్రీయుత రాధాకుముదము కర్జీ గారు నూతనముగా “స్థానిక ప్రభుత్వము” అను పేర ఒక ద్గ్రంథమును రచించియున్నారు. వివరములు తెలియగోరు వారు అగ్రంథము ను ఆగ్రంథమునకు అసవాదముగా కృ స్థాపిత్రికయుదు ఈసువత్సరము మే, జూస్, జులై, ఆగష్టు నెలలలో "దేశీయ స్వపరిపాల నాపద్ధతి” అన శీర్షికతో ప్రచురింప బడిన వ్యా సములను చదునగోరుచున్నాను. ఈ సంఘము చరిత్ర వలన మనకు ముఖ్యముగా బోధప డు విషయము లేవి యనగా:- వీని నిర్మా ణమును గూర్చి వేదముల యందును, స్మృతు లయందును, పురాణముల యందును, కాన్య ములయందును, 7 ససముల యందును వర్ణిం పబడియున్నది. మరియు ప్రత్యేక మొక దేశ ముదును ఒక కాలమందును అభివృద్ధి గాం చివిగా నుండక అనేను హిమాచల పర్యం తమగు భారతభూమియొక్క అన్ని రాష్ట్ర ముల యందును అన్ని కాలముల యందును ఈసంఘములు తమవిధులను నిర్వర్తించుచు ఔనని కూడ మనకు మెలియుచున్నది. ఇందుకు ల 61 ఈ కాలమును ఇడియా వ్యతిరేకముగ ఏదోయొక మాత్రమే ఒక దేశమునందే ఈ సభము లుద్భవించి యుండెనని ఏన్ సెబుస్మిత్తుగారు ఆక్సుఫార్డు హిస్టరీ ఆఫ్ గ్రంథమును వ్రాసిన వ్రాత కేవలము సాహసము. బ్రిటిషు ప్రభత్వములో ఈగ్రామసంఘములకు నైధిల్యము వాల్లినది. ఈ గ్రామసంఘములను పునరుద్ధరణ చేసినచో మనకు కల్లులాభము లు కడుమెండు. పాశ్చాత్య దేశమును పీల్చి ప్పి చేసి ఇప్పటి అశాంతికి ముఖ్యకారణమైన ది ప్రత్యేకవ్యక్తిస్వాతంత్య్రా వాడము, మన దేశ మందు సనాతనముగా వచ్చుచున్నది సంఘ సమీకరణసిద్ధాంతము. ఈ సిద్ధాంతానుసార ముగానే మనకుల మునుబట్టియు వృత్తినిబట్టియు నివాసస్థానమును బట్టియు మన దేశమున సఘ ములు నిర్మాణమగు చున్నవి. ఈసంఘములు అందు చేరిన వారిని తమ తరబీతుకు లో టకుము కోసిస్వోత్కర్షకై తనజీవితమును వృయ రచి పొరుగువానిని హింస పెట్టి తాను లాభము పొంద వలయునని వ్యక్తీయు దుదయి-చెకి నాంఛను అణచివేయగలవు. ఇట్లు చెప్పింటచే వ్యక్తిస్వాశ త్యమున కెమోనముప్పు నాకు నని తలంచరాదు. వ్యక్తి సుభమునందు సర్వ స్వాతంత్ర్యముకలిగియుండి సంఘము యొక్క చర్యలను నిర్ణయించుట యందు ఇతరులతో సమానాధికారము కల్గియుండును. వలన స్వల్పద్రవ్యముతో వాంఛలను తీర్చ కొనుచు మానవుడు తన నైలిక ఆధ్యాత్మిక తత్వములను తనబుద్ధిని వికసింప చేసికొనుటకై పాటుపడటకు తగుసమర్ధు డగుచున్నా. పాశ్యాత్యుల సిద్ధాంతము మనజుని వారఫల ను అనంతముగా చేసుకొనవలసినదని చెప్పు చుండ మనదేశ సిద్ధాంతము అందుకు ధీనము గానుండియున్నది.' 'పైన చెప్పిన ఆధ్యాత్మిక పరి 2.2. ఇందు
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.5 (1920).pdf/63
ఈ పుటను అచ్చుదిద్దలేదు