༢་ గ్రంథాలయ సర్వస్వము. అశాంతికిని ఏదైన సంబంధము కలదా? 3 ఈ విషయము మన గ్రంథాలయోద్యమమునకు వస్తుతాంశ మెట్లగును? అను ప్రశ్నలు య లు చేరుచున్నవి. మన దేశ చరిత్రను సింహావలోకనముగ పరి శీలించినచో ఈ ప్రశ్నలకు సమాధానము రాగలదు. మన పాఠశాలలయందు మనకు బోధింపబడు చరిత్రగ్రంథములేవియు ఇందుకు మన కక్కరకురావు. దేశచరిత్ర) యథార్థ ముగా నుండవలెనన్న కేవల బాహ్య ప్రపంచ మునుగూర్చియే చెప్పునదిగా నుండక మాన ఒక ప్రపంచమునుగూర్చి కూడ వివరించునదిగా a సుండవలెను. అనగా దేశమును పరిపాలించిన రాజుల నామావళిని, ఆయా రాజులు చేసిన దండయాత్రలను, వారు పరిపాలించిన దేశము లవిస్తీర్ణమును, తరిబీతు చేసిన సైనికులు సు ఖ్యను వివరించుటతో తృప్తి నొందక ఆయా కా లముల యందలి ప్రజలయొక్క సాంఘిక వికా సము, విద్యాభివృద్ధి, చిత్రలేఖనము, కాన్యర చన మొదలగు మానసిక వికాసమునకు తో డ్పడు కళలయభివృద్ధిని గూర్చిగూడ బోధిం చునదిగా నుండవలెను. ఈ మధ్య బైటపడు ఈ చున్న శాసనములవల్లను, విదేశయాత్రికులవల న న రచింపబడి ఇప్పుడు ప్రచురణకు వచ్చుచు న్న పురాతన గ్రంథములను బట్టియు, దేవాల యములు రాజసౌధములు మొదలగు వానిపై లిఖింపబడియున్న చి3) లేఖనములవలనను, పురాతనపు కట్టడములవలనను పూర్వముకున్న నిపుడు మన కెన్ని యో రెట్లు అధికముగా మన స్వదేశచరిత్ర తెలియుచున్నది. ఈ యన్నిటిని బట్టి ఎన్ని విప్లవములు ఎంత కలవరము కలిగినను సనాతనమగు ఆర్యధర్మము అ ప్పుడప్పుడు ఒనించుకారణములవలన పైకి తా త్కాలిక ముగఖలమయినట్లు గోచరించినను య 58. ప ఆదినుండియు ధార్థమున నిరవద్యమై నిత్యయౌవనముతో విరాజిల్లుచున్నదని బోధపడుచున్నది. ఇందుకు కారణము మన భారతభూమి తపస్సవన్నలగు ఋషిపుంగవులచే విరాజిల్లు చుండుట చేత అట్టి పుణ్యపురుషులు తమ స మాధియందు ధర్మమును సత్యమును సాక్షా త్కరించుకొని ప్రజానికాసమునకు సాధనము లుగా నుండు అన్ని నిర్మాణములను ఆ ధర్మము నాధారపరిచి చేసియుండిరి. ఇట్టి నిర్మాణము లు భారత భూమికి విలక్షణములు. కాలపరి ణమముచే ఈ నిర్మాణముల యొక్క ఆకార ము మారవచ్చును. అట్లు మారుచున్న మా ట నిశ్చయము. ఈనిర్మాణములయందు లీన మై యున్న ధర్మసూత్రములకు మాత్రమెట్టి మాక్సును లేదు. ల ఈ తత్వమునే మహాయోగి అరవిందు డిల్లు నిరూపించియున్మా: – "India can best develope herself and serve humanity by being herself and following the law of her own nature. This does not mean as some tion of everything new that comes to us in the stream of time or happens to have been first developed or power- fully expressed by the West. narrrowly and blindly suppose the rejec- " కాలా “భారత దేశము స్వధర్మాచరణము వలననే మానవ జాతికి సేవ చేయగల్గును. స్వాభివృద్ధి కూడ అమార్గముననుసరించి సి. పొందగలదు. ఇందువలన నవీన నిర్మాణములనన్నిటిని తిర స్కరించవలెనను ఆశయము కాదు. నుగుణముగ వచ్చు మార్పులను బట్టి నిర్మాణ మగునట్టిగాని పాశ్చాత్యు లభి వృద్ధినొందించి నట్టి ఉద్యమములనుగాని ఆ వారితముగా అని త్రోసివేయవలయునని ఎప్పటికి చెప్పకూడదు. 1 1
పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.5 (1920).pdf/60
ఈ పుటను అచ్చుదిద్దలేదు