పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.5 (1920).pdf/59

ఈ పుటను అచ్చుదిద్దలేదు

నెల్లూరు మండల గ్రంథాలయసభ

సూరి మేకట నరసింహశాస్త్రిగారి అధ్యక్షోపన్యాసము.
1920 నవంబరు 20, 21 తేదీలు.

ప.కోణితలంబు నెన్నుదుకు సోకగ మ్రొక్కి నుతింతు సైకత ణికిఁ జంచరీకచయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి దోయజాత భవచిత్త వశీ కరణైక వాణికి౯ వాణికి నక్షరామ శుక వారిజ పుస్తకరమ్య పాణికి. ప్రపంచమందంతటను ఘోరమగు ప్రచం డవాయువు వీచుచున్నది. ఎచ్చట చూచినను అశాంతియే. ఏ వైపునకు తిరిగినను కలవరమే. రాజ్యాంగమునకును ప్రజలకును, పెట్టుబడిదారు నకును కార్మికునకును, తండ్రికిని కుమారునకును, ఉపాధ్యాయునకును శిష్యునకును, ఇది యది యననేల? అన్యోన్యసంబంధములు గలవారలం దరిలోను ఒకరితో నొకరికి కలహమును అసంతుష్టియు దక్క వేరొండు కానరాకు న్నది. ఈ య శాంతియు ఈ యాందోళనయు విశ్వమానవజాతి నెప్పుకును కలవరపఱచు చుండవలసిన దేనా? దీనినుండి ప్రజలకు వి ముక్తి ఎప్పుడైనను కలదా యనుసమస్య ప్రపం చమంతటను తీవ్రముగా చర్చింపబడుచున్నది. భూసారమునుబట్టి వేరు వేరుభూముల యందు ఫలించు పైరులు వివిధలక్షణములు గలవిగా నెట్లగుచున్నవో అట్లే అట్లే వేరు వేరు దేశములయందు ప్రత్యేక ప్రత్యేక లక్షణ ములుగల జాతులు నిర్మాణమగునని మాజీ నీ' యను తత్వవేత్త నుడివియున్నాడు. ఈ న్యా యముననుసరించి వేరు వేరు జాతులయందు ) వచ్చును. ఆసేతు హిమాచల పర్యంతమగుపట్టి యు పుణ్యభూమిమైనట్టియు, భారతభూమి యుదు ప్రపంచమంతకును విలక్షణమగు సం ప్రదాయము లీ యన్నివిషయములయందును సనాతనములై విరాజిల్లు చున్నవి. పాశ్చాత్య జాతుల ప్రత్యేక లక్షణములు సామాన్యముగా వారి రాజ్యాంగ నిర్మాణమునందు కాననగును. ఆకారణముననే మనదేశమున కిచ్చు రాజ్యా) గ సంస్కరణలను నిర్ణయించుటకై పార్లమె టు పంచాయతీ సంఘమువారు చేసిన విచార ణలో సాక్ష్యమిచ్చుటకు మన దేశమునుండి ప్రముఖులు వెళ్లియున్నపుడు దేశపరిపాలనకు సాధనముగానుండు విజాతికి విలక్షణమగు నిర్మాణము దేనినైనను పేర్కొనెనరాయని మనవారిని ఆ దేశ రాజనీతికోవిదులు ప్రశ్నించి రట. పాశ్చాత్య రాజ్యాంగ నిర్మాణమును ఉన్నది యున్నటులు తెచ్చి పెట్టుకొనటకన్న వేరొండు శరణ్యము లేదని వారు ప్రత్యుత్తరమిచ్చి యుండిరట. ప్రపంచమంతకును గురుస్థానమధి పించి నిరవద్యమగు పరిజ్ఞానమును అఖండ మగు ఆధ్యాత్మిక వికాసమును కలిగియుండు టయందు లోకమంతటిలోను సద్వితీయమై విరాజిల్లుచున్న భారతభూమి రాజ్యాంగ నిర్మా ణమునందు విలక్షణమగు సంప్రదాయములు కల్గియుండలేదని చెప్పుట కడుసాహసము. 2 అట్లు చెప్పుట సాహసమైనచో 1 అట్టి రా జ్యాంగ నిర్మాణ మేది? 2 ఆనిర్మాణమునకున్న, భారత జాతి వికాసమునకును, ప్రస్తుత వేరు వేరు సాఘిక నియమములును, సంప్ర దాయమున, ఆధ్యాత్మిక తత్వము సిద్ధి పరుచుకొను సాధనములును ప్రచారణకు మున ప్రపంచమునంతను ఆవరించియున్న FLA గాల