శ్రీలక్ష్మీ చెన్న కేశవ విలాస గ్రంథాలయము - కారెంపూడి.
కొనబడిరి.
౨౦ తేదీ ఆదివారం ఉదయం లౌ గంటలకు విద్యాభూ వెంకటజగన్నాధరావు బి. ఏ. గారు సభ్యులుగ నెన్ను షణ కావ్యతీర్ధ బిరుదాంకితులగు బ్రహ్మశ్రీ నేమాని వేంకట సృసింహశాస్త్రి గారి యాధిపత్యమున అత్యంత జయప్రదముగ జరిగెను. అధ్యక్షులు ప్రతినిధులు బ్యాండు ఉత్సవముతో సభాభవనము ప్రవేసించిరి. ౧ర గ్రంథాల యముల ప్రతినిధులును తా మఁది కార్య నిర్వాహక సభ్యు లును సభనలంకరించిరి.
వివిధగ్రంథాలయములనుఁడి విచ్చేసిన ప్రతిధులును గ్రామస్తులుకు చాలామంది సభకు విచ్చేసిరి. సభాప్రా రంభమునకు ముందు అధ్యక్షులతో ప్రతిఃనులు ఛాయా పటమును దీసుకొనిరి.
ఈక్రిందవివరింపబడిన గ్రామములందున్న గ్రంథాల యములలో జూలై, ఆగస్టు, సెప్టెంబరు మాసములలో జరిగిన కార్యని వేదికలను ఆయాగ్రంథాలయముల కార్యద ర్శులు జదివిరి:- బరంపురం, ఇచ్చాపురం, సోంపేట, బా రున, పలాస, టెక్కలి, శాసనాం, నగసన్న పేట, హీర మండలం, లక్ష్మీనరసు పేట, గరుడ భద్ర. ఈని వేదికలు ఉత్సాహకరముగా నున్నవి. పిమ్మట తాలూకా సంచా రకార్యదర్శులకు తిత్తి బలరామయ్య గారును, టంకాల సాంబమూర్తిగారును, తమ తమ తాలూకాలలోనున్న గ్రం థాలయములను తనిఖీ జేసిన కార్యని వేదికలను ప్రదర్శిం చిరి. ప్రధాన కార్యదర్శులకు పోతాప్రగడ సింహాచలం పంతులు గారు గ్రంధాలయముల స్థితిని గూర్చియు, ఆదా యవ్యయముల గూర్చియు ప్రసంగించి గరుడభద్రలో నూ తనముగ స్థాపించిన గ్రంధాలయము సంఘములో జేరి న టుల జెప్పిరి.
పిమ్మట సభలో యీదిగువ నుదహరించిన తీర్మాన ములు గావింపబ డెను:-
౧ కార్యనిర్వాహక సభయందు సభ్యులుగనున్న మ-గా-రా సోంభొట్ల వెంకయ్యపంతులు గారు పైజిల్లా కు బదిలీ కాబడినందున వారిస్థానే కు-రా-రా జయంతి అ నరసన్న పేటలో తే ఆర- 3-౧రా దీని జరిగిన ద్వితీ యకార్యనిర్వాహక సభయందు జేయబడిన మొదటి తీ ర్మానము యీవిధముగ సవరణజేయబడినది. మండలములోనుండు అన్ని గ్రంధాలయములకు ఒక పరీక్షయే జరిగించుటకును ఆ పరీక్ష మూడు తరగతులుగ నుండునటుల నేర్పాటు జేసి మూడు తరగతులకును ఉచి తగ్రంధములను ఉపసభవారు ఏర్పాటు జేసి పరీక్ష జరిగిం చి ఉ త్తీర్ణులైన వారికే హుమానములిచ్చుటకు యీసభ వారు తీర్మానించుచున్నారు. 2 3 రాబోవు ఐదవ కార్యనిర్వాహక సభ సత్సంగ వగ నీ సమాజపక్షమున సోం వేటకు జయంతి వెంకటజగ 4 న్నాధరావు. ఏ. గారు చేసిని ఆహ్వానము సభవారం గీకరించుచున్నారు.
Éపిర్ముట సభాధ్యక్షులు గ్రంథాలయ కార్యదర్శులు ప్రదర్శించిన క్యాని వేదికలను గూర్చి ప్రసంగించుచు సం ఖము జేయుచున్న పనినిగూర్చి శ్లాఘించుచు బరంపురం లో స్థాపింపబడిన ఆంధ్రవాణి పత్రికకు చందాదార్లుగ జేరి పత్రికను ప్రోత్సాహపర్చమని సభాసదుల సుద్బో ధించిరి. పిమ్మట జయంతి జగన్నాధరావు గారును టంకా ల సాంబమూర్తి గారును ఆంధ్రవాణి పత్రికకు సర్వవిధ ముల సహాయము జేయమని సభ్యులనుగోరగా సభలో కొంతమంది చందాదార్లు జేరిరి
మండల గ్రంథాలయ సంఘ పక్షమున పోతా ప్రజడ సింహాచల సంతులు గారు సభయేర్పాట్లు కడుప్రశంసనీ యముగ జేసిన శ్రీచంద్రశేఖర గ్రంథాలయ సభ్యులకును ఐచ్ఛిక సేవకులకును ప్రతినిధులను సత్కరించిన గ్రామ స్థులకును వందనము లొనర్చిరి. వందేమాతర ధ్వనులతో సభముగిసెను. - తిత్తి బలరామయ్య, సంచార కార్యదర్శి.
లక్ష్మీ చెన్న కేశవ విలాస గ్రంథాలయము కారెంపూడి
పింగళ, కాళయుక్తి సంవత్సరములకు కార్యనివేదనము.
గుంటూరు జిల్లా పల్నాడు exto 50 యందున్న ఈ గ్రంధాలయము నలనామ సంవత్సర శ్రావణ శు॥ సప్తమినాడు స్థాపింపబడినది. ప్రధమ వార్షికోత్సవము శ్రీ రామరాజు నరసింహారావుగారి అధ్యక్షత క్రింద జయ ప్రదముగ జరిగినది. గ్రంథాలయము స్థాపించినది మొద లు అంధ్రభాషాభిమానులగు పండితులు అధికారులు వర్తకులు సామాన్యులు కూడ సభ్యులై ధనసహాయ మొనరిం చి తమ సంపూర్ణాదరమును గనబరచినారు. ఇంకనుగ్రం థాలయము నభివృద్ధినొంగి థాలయము నభివృద్ధినొందింప గఙ్కణమొగట్టుకొని యు న్నవారు. వీరి కఖిలైశ్వర్యముల గొడగూర్చి యీశ్వరు డు రక్షించుగాక. ఈగ్రంథాలయము మొట్ట మొదట 8 గుగు సభ్యుల