పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.3-4 (1918).pdf/17

ఈ పుటను అచ్చుదిద్దలేదు

(20)

కట్టా వరదరాజేంద్రుఁడు

161


ఇంక నెవ్వరెవ్వరు చేసియు న్నారో? దీనినిఁ బట్టి మనకు శ్రీరంగ మాహత్మ్యము వైష్ణవ భక్తు లెక్కువ భక్తితోఁ బఠియించెడు గ్రంథమని తెలియుచున్నది. అనేక నూతన రూపముల వారి ముటలన విషయమొక్కటియైనను, నూతన రూపము నిచ్చుటయే వారు వారుచేసిన కార్యముగఁ గన్పట్టుచున్నది.

భైరవుని గ్రంథమును శ్రీ మా. రామకృష్ణయ్య ప్రకటించియున్నారు. భైరవుఁడు క్రీ. శ. 1500 లకుఁ బూర్వుఁడని వారి యభిప్రాయము. ప్రస్తుతము దొరికిన విషయములను బట్టి యిద మిద్ధమని నిర్ణయించుటకు వీలు లేకున్నది.

సరస రాజేంద్రుఁడు "అళియ రామరాయల పెదతల్లి కుమారుఁడు” అని వారు వ్రాయుచున్నారు. దీనికాధారమేమో తెలియఁబరుపరైరి. వరదరాజీ క్రింది పద్యములవలన దనకుముందీ గ్రంథము నెవ్వరును వ్రాసియుండనట్లు వ్రాయుచున్నాడు. కవితో స్వప్నమున భగవద్వాక్యము

క. కృతి సేయుము గారుడ గం హిత హితమది మాకు గాకుడేలాధర మూ ర్ణిత నిజ ధామంబగుట్ బ్రతిపత్తి విశేష ముగుచుఁ బాటిలునందు. ఉ. సేయరె తొల్లి సత్కవుల శేష పురాణ. ములు= దెనుంగులు నీ యితిహాస మెందు రచియింపమి తా వక పుణ్యమింతె యా మ్నాయ చతుష్క సారము సవాసన గాకు ధ్యాయి డ సంహితా శతా తెనుంగు సేయ నొకడర్హుడె నేఁటి కవీంద్రకోటిలో`, క్. అని యానతిచ్చి గరుడా ద్రి నివాసుఁడదృశ్యుఁడైన ”

దీనినిఁబట్టి వరదరాజేంద్రునకుఁ బూర్వము శ్రీరంగ మహత్మ్యము నేరు రచియింపనట్లు భగవద్వాక్యము వినఁబడుచున్నది. భైరవుఁడే వరదరాజేంద్రునకుఁ బూర్వుఁడైనియెడల నీ పైమాట లెట్లు సత్యములగును? వరద రాజేంద్రుఁడు ౧౫౩ం ప్రాంతముల యందున్న యళియ రామరాజు పెదతల్లి కుమారుడగుట నిజమేని యించుక పూర్వుడైనను గరం సం॥ ప్రాంతముల నుండవలెను. భైరవుడంతకుఁ పూర్వమే తినగ్రంథమును రచియించెనన జెల్లునా? ఒక వేళ భైరవునికృతి వరద రాజేంద్రుఁడేఱు గడా? లేకయిరువురు సమకాలికులై యుందురా? భైర వునికృతి యాతినికి మిక్కిలి దగ్గఱ కాలములోనున్న చర దరాజేంద్రుఁనినాటికి వ్యాప్తినొంది యుండదా? ఇవి చరిత్రకారులు సమర్ధింపవలసిన విషయములు.

ప్రస్తుతమాంథ పరిశోధక మహామండలి వారికిఁ జిక్కిన వరదరాజేంద్రుని శ్రీరంగ మాహాత్మ్యమునుండి వివరణములు తెలిసికొందము.

[గ్రంధము తాటియాకులది. పొడవు 1 అ 5 అంగుశములు. వెడల్పు ఆం1లు, పత్రములు 139, ఇగుప్రక్కల వ్రాయఁబడియున్నది. పుటకు 6 పంక్తులున్నవి. గ్రంథముమంచి స్థితియందున్నది. పీఠికి పద్యములలో వంశవర్ణనము కొంతవ్రాసి విడిచినట్లు తో ఁచుచున్నది.]

వరదరాజేంద్రుని కపితి బ్రాహ్మణునిది కాదని ‘చేపల బుట్టయల్లినట్లున్న 'దని మా. రామకృష్ణయ్యగా రనుచు న్నారు. కాని నేనదిసహింపను, వరదునిక వితికూడ భావ ప్రౌఢిముకలదియ యని వారేయంగీకరించి నాలుగైదు పంక్తులలో స్వవచన వ్యాఘాతము లొనరించుకొనుట మంచిపనికా నేరదు. ఐనను వారికలము నడ్డఁగల వ్వరు? వరదుని కవిత వారికి బాగుగ నుండునప్పుడది యీ యీ కారణములచే నట్లు లేదనుట న్యాయమనియే వారె వినయపూర్వక విజ్ఞాపనము. తాము ప్రకటించుకొను గ్రంధములవ్యాప్తి కితరుల గ్రంథము ప్రశస్తములని వ్రాయుటమాత్రము ధర్మము కానిపని, వరదరాజేంద్రుఁడాది శివుల నీః ధము స్తుతించి యున్నాఁడు. నన్నయభట్టు ప్రెగ్గడను నాచనసోముని, సార్వభౌము తి క్కన్నను పెద్ది రాజు మొదలై తగు నాంధ్రకవీంద్ర ముఖ్యులన్