పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/71

ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవీరేశలింగ కవి సమాజము, కుముదవల్లి


శ్రీ వీరేశలింగకవి సమాజము, కుముదవల్లి

ఈసమాజము TF౭ సం. జూన్ 29వ తేదీన స్థా పింపబడినది. ౧౯వ వార్షికోత్సవము శ్రీ రాయసం వెం కట్రామయ్య గారి యాజమాన్యమున జరుపబడినది. ఆసం వల్సిగ వృత్తాంతమును క్లుప్తముగా వ్రాయుచున్నాడను.'

ఈవత్సరమున 83 సమాజికులు గలరు. మహాజనస భలు ౧౧ ను, కార్యనిర్వాహక సభలు 2 ను జరిగిన వి. ౮౭ గ్రంథములను సామాజికులు తమగృహములకు దీసికొనిపోయి చదివిరి. స్త్రీ లు మాత్రము ౧౬ం గ్రంథ ములను పత్రికలను చదివిరి. ప్రతిదినమును మందిరమున కు వచ్చుపాఠకుల సంఖ్య ౧౬. మాసమాజమునకు స్వం త భవనముగలదు. పత్రికలను దెప్పించుచుంటిమి. 3 గ్రంథమాలికలను దెప్పించుచుంటిమి. ఈవత్సరము చందాలవలన, విరాళములవలన, కోపావళి నిధివలన, నిల వ ఫండుతాలూకు వడ్డీ వలన రు 33౬-౧౧-౧ జమవచ్చి నది. ఇందులో రాత్రిపాఠశాలకు, వార్తాపత్రికలకు, గ్రంధములకు, అచ్చుఖర్చులకు, అన్న వస్త్ర దానములకు ఇతర ఖర్చులకు రు 93 -ర లు వ్యయమైనది. ఇది గాక నిలవఫండు కు ఓ౧ర లు గలదు.

స్త్రీ విద్యాభివృద్ధి, సమాజ ఉద్దేశములలో ముఖ్య వై నది. స్త్రీలు వారు కోరినపుస్తకములను, చందాను హింపకయే వారియిండ్లకు పంపియు, వారు బహుమతు 2 పరీక్షలకు జదువ దోడ్పడియు స్త్రీ విద్యను ప్రోత్సాహ పరచుచుంటిమి.

నర్సాపురం తాలూకాభివృద్ధి సంఘమువారు స్త్రీల "ఱకు చేయుచున్న పరీక్షలో ఈసాలుస మాచే బ్రో త్సాహింపబడి పంపబడిన బాలికలయందు ర గురు కృ శార్ధురాండ్రైరి. అందు మొదటి తరగతిలో 9న వారు గా జయమందిన భూపతిరాజు సూరమ్మకు భండారు

  • చ్చమాంబ గారి పతకమును, మొదటి తరగతిలోనే

వ వారుగా కృతార్ధురాలైన కలిదెండి లక్ష్మీనర్సమ్మ ణ కు గణితములో అల్లూరి వెంకట రమణమాంబగారి స్వ. ర్ల పతకమును, మొదటి తరగతిలోనే రవ వారుగా జయ మంగిన పెన్మెత్స లక్ష్మీనర్సమ్మకు నర్సాపురం తాలూ కాభివృద్ధి సంఘమువారి ఆంధ్ర వాల్మీకి రామాయణము ను ఆతరగతిలో నే శివ వారుగా జీయ మొంగిన సాగిపో కమ్మకు గణితములో వోసూరి నారాయణస్వామి. యుడుగారి స్వర్ణపతకమును నిచ్చిరి.

ఈసమాజము శాశ్వతముగా వర్ధిల్లుటకు, కొరతవము- వారి చట్టములకులోనై విద్యాధికుల సలహాలపయినకొం త ఆస్థి నిచ్చిన వారివలన సమాజము తాలూకు అస్థిఇంత ట్ర స్త్రీలనుగా నేర్పరచి ట్రస్టు స్తావేజు వ్రాయబడి ది 18-8-1916 తేదిని భీమవరం స బురిజస్ట్రారువారి ఆఫీసులో నె 654 కుగా రిజస్టరు చేయ యు, అయిదుగురను బడినది.

ఈట్రస్టు దస్తావేజు వ్రా గుటకు ముఖ్య ప్రోత్సాహ కులైన ఈగ్రామవాసి భూపతిరాజు బాపిరాజు గారు దస్తావేజు రిజస్టరీ మున్నగు యావత్తు ఖర్చులు తామే భరించి సమాజమునకు శాశ్వతమైన యేర్పాటుకు గాలిం చిరి. ఈధ్య కొన్ని కారణములవలన Reantfark రాత్రిపాఠశాల తిరిగి పదునాలుగు మాసముల క్రిందట నెలకొల్పబడినది. అందు రం మంది విద్యాభ్యాసమును జేయుచున్నారు.

సెప్టెంబరు ౧ తేదీ నుండియు మాచే నిర్వహింపబడు చున్న ప్రార్థనాసమాజ పక్షమున ప్రతిసోమవారము సాయం కాలము ప్రార్ధనాగీతములలో ఉపాసన జరుపబ డుచున్నది. చందాలవలన రు 8-౧౨ లను జరుచేసి బీదలగు రోగుల కౌషధము నిమిత్తమిచ్చి:మి.

ఈసమాజ సభ్యులు కొందరు దీపావళి రోజున గ్రామములో యింటింటికిని తిరిగి వసూలు పరచిన సొ