పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.1 (1918).pdf/16

ఈ పుటను అచ్చుదిద్దలేదు

. గ్రంథాలయ సర్వస్వము ముతో ఆత్మకర్తవ్యభాగమును మోసెనను గంభీర భా కాచితిని పోషించి ప్రతిష్ఠించినది. వ్యాసమహర్షి దృ ష్టియందు అర్జునుఁడు కథానాయకుఁడని నిర్దేశము లేక పోలేదు. “తే. అధిప ! యోగీశ్వ రేశ్వగుండయిన కృష్ణుఁ డును, ధనుర్ధరవక్యుఁ డర్జునుఁడు నెచట నిలచి రచ్చట విజయంబు నీతి సిరియు భూతి నిత్యంబులగు నిది నాతలంపు. అను వాక్యములు సంజయుని నోటనుంచెను. కృష్ణుఁ డు మహాసంగ్రామమందు అస్త్రముపట్టనివాఁడగుటచే నాయకుఁడు కాలేదు. ఇంక మిగిలినవాఁడు అర్జునుఁడు. ఇతఁడే శ్రీమన్మహాభారతమునకుఁ గథా నాయకుఁడు. ఇట్లు వీరలోకమందు విజయుని పూజ్యస్థానము సి ద్ధించి స్థిరపడినది. ఇట్టి విజయుఁడు ప్రచ్ఛన్న వేషమును విసర్జించి నిక్షీ పశస్తా స్త్రములను పునః ప్రయోగమున కై పూజించిన దివ సరుగుటచేత నే విజయదశమి యైనది. అది మనకేల పూజ్యదివాసమయినదందురా ? భారతయు ద్ధము ఆర్యసభ్యతయొక్క ఉచ్చకు ఛాయాపటమువం టిది. అందు దేశ గౌరవమును వీరభావమును నిలచియు • న్నవి. భారతజాతీయత సంపాదించిన విలక్షుణ తేజస్సు గూడ అందే. ప్రతిఫలించుచున్నది. అట్టి మహాకధకు నాయకుఁడు ఆ రాధనీయుఁడని జగము విశ్వసించుచున్న ది. వ్యక్తి బోధించుచున్నది. సంప్రదాయము శాసించు చున్నది. అందువలన నే నాఁడు మొదలు నేఁటివఱకు వి జయదశమి ధారావాహికమయిన పూజా పుష్పములను గ్రుచ్చి కాలకంఠమందు వేయుచునేయున్నది. ముగింపు శరదృతువు కార్యానుష్ఠానయోగ్యమైన ఋతువని చెప్పితిని. అందు ఆశ్వీజము పూజతోఁ బ్రారంభమగు ను. విజయారాధనతో ఫలించును. తరువాత కృష్ణ పక్షా రంభమందు 'అద్దెపండుగ' వచ్చును. అకలంక వర్చస్సున కుఁ బాత్రములయిన కళ్యాణక న్యాజనములు ఋతులక్ష్మి ని గౌరి పేరఁ గొలుతురు. మంగళ సౌభాగ్యస్థానమగు కుమారీకులము ఋతు ప్రసన్న మగు ఉత్సాహవ్యగ్ర భావ వర్ధిల్లవ లెను. -ముతో వలెను. ఇందులకు, “గీ. అఱుఁగదంచిన సన్న బియ్యంబు వండి పొట్లకాయలు నేతిపోపుల నమర్చి పేరఁ బెట్టిన మాఁగడ . పెరుగుతోడ నపుడు తినిపించి రెల్లకన్యలను సతులు. ఇటువంటి మోహనోత్సవములె తగినవి. దీపావళీ మ హోత్సవముతో శరదృతువు మాతృభూమికి నివాళిపట్టు చున్నది. ఓం శాంతిః శాంతిః శాంతిః- -కాయప్రోలు సుబ్బారావు

66 శ మీ పూజ " రంగులు పూసి తెచ్చిన తు రంగము * లెక్కి సవారిచేసి నీ ముంగలఁ బందెమాడఁదల పోయను; నీ ముదిగొమ్మలందు మీఁ దంగమనీయమౌ మరకతంబులపోల్కి వెలుంగు పచ్చ జీ రంగులఁ * బట్టియాడుటకు • రానిటు చేర; శమి మహీజమా ! తావక పత్రముఁ గోలడుల్చి ఉ. దక్షిణ దెచ్చికోలుకయి కుక్షీ భరించుకోవలయు సాక్షిగ నిల్చు నాభరత కోర్కులు పుట్టవు; * నేఁడుగూడ నీ సాహసలక్ష్మికి భాష్పపూర్ణపూ జాక్షరముల్ జపించిచన నాశజనించెను; గాన వచ్చితిక్.. దత్తమండలములవారు శమీపూజనాఁడు గుఱ్ఱములనలంకరించి సవారిచేయుదురు. బాలురు 'బీరంగు' అనఁబను చర్చలెక్కలుగల భ్రమరములను బట్టి మెడకుదారముగట్టి యాడింతురు. ఛాందసులు జమ్మిపత్రిఁగొనిపోయి మంత్రిపూర్వకముగ నూరిలో ఎవరికిచ్చి దక్షిణలఁగైకొందురు,