పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.4 (1937).pdf/21

ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథవిమర్శనము

గునకువలె తొండమును, దంతములును ఉండెను. ఈ విడ్డూరము చూచుటకు జనులు గుంపులు గుంపులుగా వెళ్ళిరి. కాని, ఆ దూడ పుట్టిన కొన్ని నిమిషములలో నే చనిపోయెను.

౧౫౦౦ ఏండ్లకింద నాటిన విత్తు మొలుచుట!

ది ౬-౫-౧౯౯౩౭ తేదిని మబాకి, షిబాటా ఇరువురు ప్రొఫెసర్లు కనగావాలో హియోషిదగ్గఱ ఒక సమాధిని తవ్వి చూడఁగా ఒక మొలకతో కూడ కొన్ని విత్తులు కనఁబడెను. కాలము వారే నిర్ణ యించిరి.

3 నెలలలో ౨ కాన్పులు

ఒక బ్రిటిషు వైద్యపత్రిక లోని ఒక తె మోటా రులో వెళ్లుచుండఁగా దానిలోనే ఆమెకు ఒక

వసంతము :

మగబిడ్డ పుట్టెను. తల్లియు, బిడ్డయు సుఖముగా ఉన్నారు. పిదప 3 నెలలకు ఆఁడుపిల్ల పుట్టెను. ఆ పిల్లయు సుఖముగా ఉన్నది. మొదటి గర్భము కలిగిన 3 నెలలకు రెండవ గర్భము కలిగియుండు నని నిర్ణయించిరి — అని కలదు.

పిల్లులను తిను ఎలుకలు!

తూర్పు చీనాలో లై నాక్ గ్రామమున ఎలు కలే పిల్లులను ముక్కలు ముక్కలుగ చీల్చి తినుట తాను చూచినట్లు 'న్యూస్ క్రానికల్' విలేఖరి తెలిపెను. ఈయెలుకలు గుంపులు గుంపులుగా పిల్లుల పై పడుచుండునఁట.

{{c|గ్రంథ వి మనము ఇది శ్రీ పెమ్మరాజు లక్ష్మీపతి గారి ముద్దుల కైతబిడ్డ. శ్రీ అదేపల్లి నాగగోపాలరాయ కవి గారికి పెండ్లినాఁడు డెందము చిగిరింపఁజేయ నెయ్యపుబలిమిచే విడిగా ఇచ్చిన మెచ్చఁదగిన కానుక. ఇది పేరునకు పెండ్లికొడుకున కిడిన దే కాని, నిజమునకు తెనుఁగుతల్లిని కొలుచువారి కెల్లరకును కానికయే; అంతే కాదు. తెలుఁగు వారి ఆమనియెన్నిక ఎటు లుండునో చూతమను వేడుకకల తక్కినపలుకు తల్లుల సొగసులు కలరు నెఱ వాదుల కందఱకును కానుక కాఁదగినదే. ఈచిన్ని పొ త్తపు చివరను ‘పరిచయము’లో లక్ష్మీ పతిగారిని గూర్చి .... లలితవసంతగీతికాసదృశ మగు త్మజీవితముచే లోకమును మాధురీ 'భరిత మొనరించు ఈ మా కవిసోదరుని రస హృదయ మీ కావ్యమూలమున ఆంధ్రలోక (గోలకొండ పత్రికనుండి) మున కింత వ్య క్తము కాగలదు' అని శ్రీ మంగిపూడి పురుషో త్తమ శర్మగారు వ్రాసిన మాట వట్టి నెయ్యముంబట్టియే కాక తమ నెయ్యునిపస ఎఱింగి వ్రాసిన దే. చవులు చిమ్మి, ఎదలు కరిఁగించి, హాయిమిన్నేటిలో ఓలలాడింపఁ జేయుఅందలి మచ్చుప ద్దెములు పత్రికాముఖమున వెలయుచున్నవి. కనుఁడు; అలరుఁడు. ఇది చూడ కన్ను పండువుగా ఉన్నది. మంచి కాగితములపై అచ్చు ఆణిము తియములవ లె మించుచున్నది. అమరిక కొత్త నాజూకు తన ముతో తనరుచున్నది. శ్రీ అంశాల సుబ్బారావు గారు కల్పించినచిత్తరువు బొమ్మ పొత్తము కు వన్నె తెచ్చుచున్నది. చదివింతల కలకు తెలుఁగు నెఱవాదులు ఇది కైకొని, చదివి, తనిసి, శ్రీ లక్ష్మీపతిగారిని తని