పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.4 (1936).pdf/5

ఈ పుటను అచ్చుదిద్దలేదు

3 బెజవాడ. సంపుటము గ్రంథాలయసర్వస్వము. ధాత - అధిక భాద్రపదము - సెప్టెంబరు 1936 కరయోగము శ్రీ గా. హరిసర్వోత్తమరావుగారు, ఎం. ఏ. ) (8) πo. సంచిక ४ వినిచెదవు నీవు వీనుల వినికి లేక, చూపెదవు నీవు చూపుల చూపు లేక తెలిపెదవు నీవు తలపుల తలపు లేక, యర్థమగు నెట్లు నీ జాడ యవనిజులకు సందియమునందె గజరాజు చెంది యార్తి, కొందలము నందె ద్రౌపది కోరి నమ్మి భక్తి ప్రహ్లాదు డయ్యను బలి యొసంగె, నేలపాలయ్యె సీతమ్మ నిన్ను బొంది భక్తు లిందర నీరీతి భంగపరచు, కారణం బేదియైనను కల్గుగాక యొక్క భ క్తుండు నిన్ను దా నొడిసిపట్టె, నతని సరయంగలేమొకో యాంజ నేయు భ క్తి జ్ఞానంబులను నమ్మి భమయుకంటె, సేవపరతను నీకాగ్యసిద్ధి కొదవి కర్మయోగాన నానందగతిని గనుట, మేలుగా జూపి మారుతి మిన్నుముట్టు గోమాత (పిద్వాక్, శ్రీ కల్లూరి వేంకటసుబ్రహ్మణ్య దీక్షితులుగారు.) సీ. జనని! నీకనుల నీ మినుకుఁగాటుక రేక, కనిపించు నేతల్లి యుని చెనమ్మ నుదుట నేవేళ సంపదలొల్కు కల్యాణ, తిలక మే సతి తీర్చిదిద్దేనమ్మ స్తనభరంబున గౌను గునియించు నీ వింత, నడల నేముద్దియ నడపెనమ్మ రారాజు లెదురైన తేరిచూడవు; ఇంత, గాంభీర్య మేసాధ్వి గఱపెనమ్మ ప్రకృతి యేనాఁడొ దిద్దె సౌభాగ్య మింత, మార్చుకొనవేల నేఁటియమ్మలనుజూచి; కాలగమనప్రచండ సాంకర్యదోష, మలముకొన దేలః ధేనుమాతా ! వచింపు.