146
26 "జ్ఞాన దానముకం టెను జన్న మున్నె” 20 » ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము కేంద్ర గ్రంథాలయ ప్రయత్నము 1914 వ సంవత్సరమాదిగా ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘము తెలుగు దేశములోని గ్రామసీమలయఁదు గ్రంథాలయ నిర్మాణము లను ప్రోత్సహించి కల్పించుచు గ్రంథాల యోద్యమాభిమానమును పురిగొల్పుచు పని చేయుచు వచ్చినది. ఈ ప్రయత్నము చక్కగా ఫలవంతమైన దనుటకు సందేహము లేదు. నూర్ల కొలఁది గ్రంథాలయములు నెలకొని పనిచేయుటే గాక గ్రంథాలయమునకు స్థానిక సంస్థలు విరాళ ములిచ్చుటకు వీలులేదని పో రాడుచుండిన మద్రాసు ప్రభుత్వమువారు తా మే సంవత్సర మునకు కొంత మొత్తము చాలతక్కు వేయైనను గ్రంథాలయముల కని విడదీసి స్థానిక సంస్థల మూలకముగానే పంచి పెట్టించుచున్నారు. నేఁటి దినము దేశములో గ్రంథాలయోద్యమతత్త్వము . బాగుగా వ్యాప్తినొంది పని చాలినంత జరు గుటలేదే. కేంద్ర గ్రంథాలయములేదే మండల గ్రంథాలయములు లేవే సంచార గ గ్రంథాలయ ములు చాలవే యని హృదయావేదన నందు జనసమూహ మేర్పడినది. ఇదివర కేర్పడిన పునా దులపై మంచి నిర్మాణ కార్యము పూనవలసిన ముహూర్తము సంప్రాప్తమైనది. - అందు చేత ఆంధగ్రంథాలయసంఘము వారు కేంద్ర గ్రంథాలయమును స్థాపింప నిశ్చయించి నారు. ఇదివఱలో నీవిషయమున నాలోచనలు జరుగ లేదని కాదు. 1916 లో నే బెజవాడలోని శ్రీ రామమోహనగ్రంథాలయమును కేంద్రగం థాలయము కామింపవలెనని ఆగ్రంథాలయసంఘ సంకల్పము తీర్మానపురూపమును దాల్చినది. కాని కారణాంతరములచేత ఆపని సాగ లేదు సాగలేదు అగ్రంథా లయము సగరగ్రంథాలయముగా నభివృద్ధియై నది. చక్కని సేవ చేయుచున్నది. కాఁబట్టి నేఁడు ప్రత్యేకముగానే కేంద్ర గ్రంథాలయోద్యమము నడచుట సర్వవిధములను ప్రయోజనకరము. దీనికి కార్యస్థానము బెజవాడ ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘ కార్యస్థాన మిచ్చటనే కలదు. కేంద్ర గ్రంథాలయము కేంద్ర గ్రంథాలయమునకు శాఖా సంస్థలుగా ప్ర్రతిమండలము నంద నొక్కొక్కటిగా ఈరాజధానిలోని మండలములలోను, మైసూరు a నైజాము మధ్యపరగణాలలోని తెలుగు ప్ర్రాంత ములలోను ఏర్పడి తీరవలసి యున్నది. ఈ సంస్థయంద నేక డిపార్టుమెంటు లుండఁ గలవు. 1. గ్రంథము లెరవిచ్చు శాఖ: మండల శాఖల మూలకముగా చదువరులకు గ్రంథ చదువుకొనుటకు ఇచ్చునట్టి కార్యక మ మును ఈడి పార్టుమెంటంతటను నిర్వహింపఁగలదు. ములు 2. రెఫరెన్సు డిపార్టుమెంటు : విజ్ఞానశాఖల యందు పరిశోధనలు కావించు పండిత విద్యా ర్థులకొఱ కీ ప్రత్యేక గ్రంథ సముదాయము నిర్మితమయి గ్రంథాలయమున స్థాయిగా నుండఁ గలదు. 3. సంచార గ్రంథోద్యమము డిపార్టుమెంటు: దీనికి ఉద్దేశములు రెండు: గ్రంథాలయములు లేని ప్ర్రాంతములలోని ప్రజలకు గ్రంథములు ఎరువిచ్చుచుండుట; తన్మూలముగా కలుగు విద్యావ్యాసంగపు అభిరుచిని పురస్కరించుకొని