133
! 13 ప్ర్రజల విద్యావిధానమునకు రెండు ప్రథమసూత్రాలు (శ్రీ గాడి చెర్ల హరిసర్వోత్తమరావుగారు, ఎం., ఏ.) గజేంద్రునంతటి వాడు తనలో ఉన్న బలము పూర్తిగా ఉడిగిపోయినతరువాత గాని 'నీవే తప్ప నితః పరం బెఱుగ’నన లేదు. అందు చేతనే మన పెద్దలు కష్టకాలం కలిగితేనేగాని మానవుడు దైవాన్ని తలచుకొన డన్నారు. దైవమంటే పరవస్తువని మాత్ర మర్థం కాదు, స త్కార్యాచరణము సర్వ మును దైవమే. ప్రపంచమంతటను తిండికి లేక అల్లాడుచున్న ఈనాటికి గాని బడిపిల్లలకు మన మేవిధమైన తరిబీ తిచ్చుచున్నా మో గట్టిగా చూచి మార్చవలెనని మన పెద్దల బుద్దుల కెక్కిందిగాదు. 1920 లో మంత్రిత్వానికి వచ్చి మధ్య ఏ నాలు గేండ్లో తప్ప తమతో ఆరంభమయిన తమ పార్టీ ప్రభుత్వమే 16 ఏండ్లు సాగించుకొన్న పాత్రో గారు, చేతిలో అధికారమున్నప్పుడు పనిచేయకపోయినా సప్రూ రిపోర్టుకు తరువాత ఇప్పటికి గట్టిగా మాట లారంభించినారు. కాంగ్రెసుమహానాయకులు దైవాన్ని మన సులో ఉంచుకొని 1905-06- సంవత్సరములలో నే దేశీయ విద్యకు బునాదులు వేయను జూచి నారు బందరు జాతీయ కళాశాల ప్రణాళిక మన దేశంలో తయారైనది. తరువాత మరల గాంధీయుగంలోను జాతీయ విద్యను ప్రోత్స హించే తంటాలు పడినారు. గుంటూరుజిల్లా బ్రాహ్మణకోడూరులో ప్ర త్యేక ముఆరుదినములు జాతీయ విద్యాధికారుల సమావేశం జరిగి నే డేవిధానాన్ని దేశమంతా అనుసరించవలెనని ఆలోచించుతున్నారో ఆ స్వరూపం కల విధా నాన్ని - విద్యార్థి ఏమెట్టులో చీలిపోతే ఆ మెట్టు లోనుంచి జీవితం ప్రవేశించి వ్యవసాయం కమ్మ రం కుమ్మరం వక్త్రంగం ఇత్యాది వృత్తులతో గూడ బ్రహ్మవిద్యవరకు సాధించడానికి అవ కాశాలు ఉండవలెననే సిద్ధాంతం మీద నిగి మైన విధానాన్ని - సిద్ధముచేసినారు. నిర్మిత కాని కాంగ్రెసు కార్యక్రమంలో రెండు లోపాలు పెద్దవి బయలు దేరినవి. ఎంతమంది ఎన్నికబుర్లు చెప్పినప్పటికి తిండికి పంతుళ్లయినా పనిచేయ లేరు. కొంత బలవంత పెట్టే జరుగనది అధికారము ఉంటేనే కాని పనిర్మాణ నిలిచే శక్తి కలుగదు. ఈ రెండు హంగులు కాం కార్యక్రమమున కై నా నా ఎల్లకాలం దేశమంతటా గ్రెసులో కుదిరే కాల మిప్పటికి రాలేదు. ఇప్పు డైనా రాగలదా అనేది కాంగ్రెసువారి తీర్మా నం మీద ఆధారపడుతుంది. అధికారపడవులు శాసనసభలలో అంగీకరించితే అనుకొన్న అన కాశం దొరకవచ్చు లేకపోతే అది జారిపోవచ్చు. కాంగ్రెసువ్యవహా రాలలో మరియొక లోపము కూడ విద్యావిధానంమీద దృష్టిని కేంద్రీ పరింపకుండా చేసినదని చెప్పవచ్చు. గాంధికి పూర్వం కాంగ్రెసు నిర్మాణ కార్యక్రమంలో దేశీయవిద్యే ప్రధాన కార్యక్రమంగా ఉండిం దనవచ్చును. అప్పటిలో మన సీమలోనైనా, బళ్లకంటె నిజంగా ఎక్కువ ప్రజాసామాన్యానికి పనికివచ్చే గ్రంథాలయోద్యమవ్యాప్తి కలిగింది. గాంధియుగానికి స్వచ్ఛంద సేనగా పనికివచ్చే