11 బ్రిటనులోని వయోజన విద్యోద్యమము (శ్రీ జటావల్లభుల పురుషోత్తముగారు, ఎం. ఏ.) నేటికి సుమారు 125 సంవత్సరముల క్రిందట నే ఇంగ్లం డులో వయోజనవిద్యోద్యమము ప్రారంభమైనది. పాఠ శాలకుబోవు వయస్సునకు మించిన నిరక్షరాస్యులను బై బిలు చదివి యర్థము చేసికొనగలుగువారినిగ జేయుటయే యాదిలో నాయుద్యమముయొక్క యుద్దేశము, కాల క్త్రమను న నీ యుద్యమము యొక్క యుద్దేశము విస్తృ నీ తము కావింపబడినను నేటికిగూడ నందు మతవిషయము నకు ప్ర్రాముఖ్య మీయబడు చునే యున్నది. బ్రిటనులోని నేటివయోజన పాఠశాలల యుద్దేశములను గమనించుచో నీయంశము స్పష్టము కాగలదు. అవి యీంది విధముగ నున్న : - (1) స్త్రీలను పురుషులను బాగుపఱచి వారిని చక్కగ జీవయాత్రను నడుపగల వారిని జేయుట. (2) బైబిలును స్పష్టముగను స్వేచ్ఛగను సగౌరవము గను నిష్పక్షపాతముగను చదువుట . (3) క్రైస్తవు లందఱును కలసి పనిచేయుటకును సైకమత్యముతో నుండుటకును తగినవిధమున క్రైస్తవుల లోని భిన్న శాఖల నేక ము చేయుట. (4) సంఘముయొక్క వివిధశాఖల వారు ప్రజా సేవను పరస్పర సహాయమును గావించుట కనుపగురీతిని వారిని సమ్మేళనము చేయుట. (5) ప్రజలలో సార్వజనిక భావమును సాంఘిక నీతిని గల్గించి వృద్ధినొందించుట. (6) పౌరత్వ బాధ్యతను ప్రజలకు బోధించుట. (7) అంతర్జాతీయ సౌభ్రాత్రమున కనుకూలమగు విష యముల నన్నిటిని ప్రోత్సహించుట. (8) వీలయినంతవఱకు ప్రజల కందఱకును నన్ని విషయ ములలోను సమానావకాశములను గల్గించుట. (9) ఏసుక్రీస్తుయొక్క జీవితము నరము చేసికొని దాని ప్రకారము నడచుకొనుటకును క్రీస్తుపట్ల భక్తిని గలిగి యుండుటకును స్త్రీపురుషులకు సహాయము చేయుట. వయోజన పాఠశాల లన్నియు నీయు దేశములను సాటింపవలెనను నిర్బంధము లేదు. కాని సాధారణముగ నన్నియు దీనిని పాటించును. ఈ పాఠశాలలో నేడు కఱపబడుచున్న విద్యయొక్క స్వరూపము మ బాగుగ బోధపడుటకై 1936 వ సంవత్సరపు వయోజన పాఠశాలా గ్రంధము (Hand book) నుండి కొన్ని పాఠ విషయములు నీ క్రింద నిచ్చుచున్నాను: విశ్వోత్పత్తి; యువకులు యాదర్శము; ఆధ్యాత్మికాన్వేషణము; ప్రేమ, 2
131 స్నేహము, వివాహము; ఉద్యోగము, విశ్రాంతి; మన మెం దులకు సత్యసంధులుగ నుండవలెను? న్యాయము, సంప్ర దాయము, ఆభివృద్ధి, సంస్కరణము; యేసుయొక్క యు నాతని శిష్యులయొక్కయు ప్రభావము; ప్రజాభిప్రా యము, మతము, రాజకీయము; ప్రాచీన ప్రపంచభావ ములు; అంతర్జాతీయసహకారము, మచ్చున కిచ్చిన యీ విషయములను జరికించుచో ఇంగ్లండులో నివయోజన పాఠ శాలలలో నేర్పబడు విద్య జీవితము యొక్క విశాలాంశము లకు సంబంధించిన దనియు నొకశాస్త్రములో ప్రత్యేక ప్రావీణ్యము గల్గించుట దాని యుద్దేశము కాదనియు తెలి ఇట్టి విద్యను వయోజనులకు బోధించు పాఠశాలలు నేడు బ్రిటీషుద్వీపములలో 1450 కలవు. అందు 50000 మంది సభ్యులున్నారు. పాఠశాలలో విద్యను నేర్చుకొటయే కాక పాఠశాలను నిర్వహించు బాధ్యతకూడ నీ సభ్యుల పెనే యుండును. వారందఱును గలసి యధ్యక్షుడు, కార్యదర్శిమున్నగు కార్యనిర్వాహకవర్గము నెన్నుకొందురు. ప్రతి పాఠశాలయు నీ విధముగ స్వయంపోషక ముగ నుండి యాజిల్లా (కౌఁటీ) లోని యితర పాఠశాలలన్ని టితోను సంబంధము గలియుండును. ధనము, సలహాలు మున్నగు విషయములలో నివి యన్నియు పరస్పర సహ కారభావముతో వర్తించును ఇట్టి మండల పాఠశాలా సంఘములు బ్రిటనులో 29 గలవు. ఈ మండల సంఘము లన్నియు కలసి 'జాతీయ వయోజన విద్యాలయసమ్మేళన' మను నొక సంస్థగ నేర్పడియున్నవి. ఈస మ్మేళనము యొక్క కార్యాలయము లండనులో నున్నది. ఈ సమ్మేళనము వారు వయోజనవిద్యోద్యమమునకు సంబంధించిన పత్రికను కరపత్రములను గ్రంధములను ప్రచురించుచుందురు. ఉద్యమమునకు సంబంధించిన ముఖ్య స మ స్య ల నీ సమ్మేళనమే పరిష్కరించును. మఱియు కొత్తగ పాఠ శాలలను స్థాపించుటకూడ దీని యుద్దేశములలో నొకటి. వివిధ పాఠశాలలును మండ ల సంఘములునుగూడ కేటేటను చందాల నిచ్చుచుండును. గడచిన 24 సంవత్సర ములనుండియు నీసమ్మేళనమువారు ప్రతిసంవత్సరమునను నా సంవత్సరమున ననుసరింపతగిన పాఠపణాళికను, నా పాఠముల సంగ్రహవివరణమును గల్గియుండు నొక గ్రం ధమును ముద్రించుచున్నారు. ఈ గ్రంథముల ప్రతులు బట్టి యాదేశమున వయోజన విద్యపట్ల నెంత శ్రద్ధ గలదో సంవత్సరమునకు ఇరువది రెండు వేలు సెలవగుచున్నవి. దీనిని తెలియదు. దీని