85
1 5 కూచిపూడివారి సంగీతము - నృత్యము (శ్రీ దివాకర్ల రామమూర్తిగారు) సంగీతము లలిత కళలలోనొకటి. కవిత్వము చిత్రరచనలతో సమానమగు స్థానము సంగీతము గూడ నధిష్ఠించినది. కవిత్వము భాషాసంస్కా రులు నానంద పరవశుల జేయును. చక్కగా మధు రమగు గళమెత్తిపాడబడిన సంగీతము, చెవులు గల్గిన వారలనందరను తన్మయుల జేయును. శో తల తలతిప్పు లధికమగును. 'ఒహో!' లు రవ ళించును. ఈ యంశమున కవిత్వము సంగీతము నకు వెనుకబడినదనవచ్చును. సంగీతము సర్వ జన హృదయాకర్ష కమగు లలితకళ. సప్తస్వరసమ్మేళనము సంగీతము. నిర్వాతప దేశమున శబ్దము ప్రయాణము సాగింపదు. గాలి లోకదలింపబడిన చిన్న వాయు తరంగములవలన శబ్దముత్పన్నమగును. ధ్వని తరంగములు చెవుల కదలింపబడిన కదలికలకు సరియగు ధ్వనిగలు గును. ఆధ్వనిని మనము మాటగా విందుము. సంగీ తమున కాది కొందరు 'ఓం', ప్రణన మందురు. ప్ర్రణవనాదము కొన్ని స్వరములకూడిక. స్వర ములు వాయుచలనము వలనగాని జనింపవు. స్వర ములు ముఖమునుండి వదలుగాలులు హెచ్చుత గ్గుల పై నాధారపడియుండును. వాయువిస్తీర్ణ మున హృద్యమగు ధ్వనులు గలుట కే సన్నాయి పాటకులు వేళ్లతో రంధ్రముల మూయుదురు, తెరచుదురు. హారో "నియము మీద మీటరులు నొక్కుదురు. వీణాది వాయిద్యములందు చేతు లను పై కి క్రిందికి తీగలపై నడిపింతురు. ఇది శాస్త్రసమ్మతము. a కొన్ని కొన్ని స్వరసమ్మేళనములు శ్రవణము లకు సుభగములగురు. ఆస్వరసమ్మేళనములను రాగములందురు. స్వరమిశ్ర భేదముల ననుసరించి రాగములుమారును. రాగములు మార్చినచో కలుగు ధ్వని తారతమ్య మంద రెరిగినదియే!. సంగీతశాస్త్రానుసారముగా సంగీతము నభ్యసిం చుటకష్టసాధ్యమగు పని. కంఠము మధురముగా పలికినంత మాత్రమున అదిశా శాస్త్ర సమ్మత మయిన సంగీతముగాదు. శా శాస్త్రపరిచయము గల విద్వాంసులే గానసభలయందు పాట కచేరీలు చేయుదురు. శ్రీయుతులు హరి నాగభూషణము, శ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగా ర్లభ్యసించి ఆంధ్రుల ముంచెత్తిన గానము శా శాస్త్రబద్ధము. కూచిపూడి వారి కంఠముల నుండి యశాస్త్రీ యములగు స్వరములురావు. వారి మధుర కంఠ ములందు తియ్యని కిన్నెరగానములు ధ్వనిం చును. శాస్త్రవిచారణ వచ్చినచో వారు వెనుక బడని పాండిత్య సముద్రులు. వారి శాస్త్రపద్ధతి ఆధునికులకు తలనొప్పి కల్గించును.. ఇది వారి దౌర్భాగ్యము. అల్లి బొల్లి కూన రాగములనిన చెవిగోను కొనువారికి శాస్త్రబద్ధ సంగీత మేల రుచించును! గొల్ల భామ డబ్బా పాల రుచి నెరిగిన పిల్లలకు గంగగోవుపాలేల రుచించును? 'భారతి' మాసపత్రికయందలి త్రివర్ణ చిత్ర ములందు శ్రావణము, చైత్ర మితె మిత్యాదినామము లతో చిత్రములు ప్రచురింపబడుచున్నవి. ఆ భావ చిత్రము లట్లేలయుండవలయును? పూర్వకాల చిత్ర* కళావిశేషము లనియా సమాధానము ! చిత్ర స్వరూప మట్లెందుకుండవలయును? పూర్వీ కులుమాత్రము హృదయాకర్షకములగు చిత్ర కళ నభ్యసింపలేదా? చూచినంత కను రెప్పలు మూతపడని చిత్రములు ప్ర్రాచీన చిత్రలేఖనము లం దెన్ని యున్నవి ? చిత్రకారుని భావముకొఱకు వెదకులాడువా రరుదు. అత డనుభవించి, చింతన జేసి, అన్య దుర్లభమైన యొక దివ్యసమాధినుండి రచించిన చిత్రము లివి. ఆ చిత్రమును రచించుట కా చిత్రకారునకు కొన్ని మాసములయినను పట్టి
- కాశీనాథుని చిత్రములు. భారతి జూడుడు.
!