పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/41

ఈ పుటను అచ్చుదిద్దలేదు

39 30 రై తాంగవయోజన విద్యాలయము. శ్రీ బాలగంగాధర పుస్తక భాండాగారము, పెదపులివర్రు . 7-5-36 సా|| గం॥ 7 లు వెల్లటూరుకు 2 మైళ్ళ దూరములోనున్న యీ గ్రం థాలయమును తిలకించితిమి. గ్రంథాలయము సక్రమ పద్ధ తులమీద నడుపబడుచున్నది ఈ నిలయము రిజిష్టరుజేయ బడినది. అమూల్యము లైన పొ త్తరాజము యీ నిలయ మును అలంకరించుచున్నవి. రిజిష్టర్లు 15 వరకు తున్నవి. పాఠకుల సంఖ్య తృప్తికరముగ నున్నది. తగినన్ని వార్తా పత్రికలు వచ్చుచున్న వి. ఈ తాలూకాలో ముఖ్యత వహించిన గ్రంథాలయములలోనిది యైయున్నది. గ్రామవాసులకును ఈ గ్రంథాలయమున గా ఢాభిమానమున్నట్లు గ్రహించితిమి. ప్రజల యొక్క యీ శారదాదేవికి వన్నె దెచ్చుచున్నది. మన్నన 39 పా శ్రీ ఆంధ్రబాలసరస్వతీ గ్రంథాలయము, 8-5 36 వో లేరు. ఉ॥ గం॥ 8 లు ход పెదపులివరుకు 2 మైళ్ల దూరములోనున్న యీ గం" థాలయమును జూచితిమి. ఈ నిలయము ప్రస్తుతము రామ మందిరములో నున్నది. గ్రంథాలయము ప్రస్తుతము పని చేయుట లేదు. ఆయుత రవవరపు రాఘవయ్య గారితో 1: గ్రంథాలయము తిరిగి పని చేయునటులుగా చేయగోరితిః కొలది దినములలో గ్రామమధ్యమున ఈగ్రంథాల మును నెలకొల్పెదమనియు అప్పటినుండి చురుకు. ఈనిలయము అభివృద్ధికి రాగలదనియు, చెప్పిరి. గ్రా. వాసులను ఈ గ్రంథాలయాభి వృద్ధికి తోడ్పడగోరితివి 33 శ్రీ సరస్వతీ గ్రంథనిలయము, తూర్పుపాళె 8-5-36 ఉ॥ గఁ ॥ 9 లు arX వోలేరునుండి 1 మైలుదూరములో నున్న యీ గ థాలయమును జూచితిమి. సమయమునకు కార్యదర్శి గార గ్రామాంతర మేగియుండిరి. అధ్యక్షుల సందర్శనము లభిం- యీ నిలయమున సాఠకుల సంఖ్య తగినంత తృ కరముగ లేదు. రిజిష్టర్లు సక్రమపద్దతులమీద పెట్టబ ఈ నిలయాభివృద్ధికి గ్రామవాసుల యుండ లేదు. తోడ్పడగో రితిమి. 38 శ్రీ వైశ్యగాంధి గ్రంధాలయము, భట్టిప్రోలు. ఈగ్రంథాలయమును తిలకించుటకు అవకాశముగలు లేదు. గ్రంధాలయము పనిజేయుటలేదని తెలిసిన ఇందునుగూర్చి గ్రంథాలయాధ్యక్షులగు శ్రీయుత మద్దుల గిరిరావుగారు మొదలగు మిత్రులు తగు శ్రద్ధ దీసుకొని యీ గ్రంథాల యమును చక్కనిమార్గమున నడ పెదరని గ్రంథాలయమును యాశించుచున్నాము. రైతాంగ వయోజన విద్యాలయము 1936 (తాడేపల్లిగూడెం తాలూకా, ప॥ గోదావరిజిల్లా.) గ్రామప్రజలలో చాలామంది రైతులే. ప్రస్తుత గ్రామ పాఠశాలలలో చెప్పేచదువు రైతుబిడ్డలకు ఏ మాత్రం ఉపయోగించద నేసంగతి మన జాతీయ నాయకులు అనేక వత్సరములనుండి గ్రామప్రజలలో ప్రచారం చేసిరి. వాటి ఫలితముగ నే యిట్టి పాఠశాలలను గ్రామములలో పెట్టు టకు తగిన శకి గలిగినది. ఈ పాఠశాల యీ వత్సరంలో జూలై నెలలో యీ గ్రామమున ప్ర్రారంభమై వారమునకొకరోజు చొ॥ 52 వారములు (అనగా ఒక ఏడాది) జరుపబడును. ఈ పాఠ శాలలో మన విద్యా,విత్త, రాచకీయములను గూర్చిన చదువు 17 వత్సరములు వయస్సులగాయితు 35 వత్సరములు వయసుననున్న వారికి చెప్పబడును. ఈశాస్త్రములలో అనుభ వజ్రలగు పండితులను ఆంధ్రదేశములోని వివిధజిల్లాల నుండి . ఆహ్వానించి అట్టివారిచే విద్య నేర్పబడు ఏర్పాట్లు చే బడును. ఏడాది అనంతరము అందు చదివినవారికి విదా లయము తరఫున పరీక్షను గావించి యోగ్యతాపత్ర లొసంగు యేర్పాట్లు గావింపబడును. వివరాలు తెలు కొనగోరువారు యీ విద్యాలయపు కార్యదర్శి పుట్టు సుబ్బారావుగారిని (కృష్ణాయపాలెంలో) కలిసికొని ద ఖాస్తులను వారికి నియ్య కోరిక . రైతాఁX వయోజన విద్యాలయ సంఘము. ) ) శనివారపు సుబ్బారావు, అధ్యక్షులు. పుట్టా సుబ్బారావు, కార్యదర్శి. మద్దుకూరి తిరుమల రాయుడు. కందాళం వెంకటరామానుజాచార్యులు దుగ్గిన వెంకటామన్న, ఉండవిలి సత్యనారాయణమూ A.