37 రేపల్లె తాలూకా గ్రంథాలయయాత్ర చూచితిమి. యువకులు ఉత్సాహపూరితులుగానే యు న్నారు. గ్రంథాలయము నడుపబడుచున్నది. గాని తగి నంత తృప్తికరముగ లేదు. 2,3 వార్తాపత్రికలు వచ్చు చున్నవి. గ్రామవాసులతో గ్రంథాలయాభివృద్ధికి తోడ్పడ వలసినదిగా సంప్రదించితిమి. హరిజన గ్రంథాలయము, గూడవల్లి. ఈ గ్రంథాలయాధికారి గ్రామాంతరుడగుట చే ఈ గ్రంథాలయమును • సందర్శించు నవకాశమబ్బినదికాను. ఈ నిలయము కాలనిర్నయము మీద బాగుండునని దలచుచున్నాము. 05 నడు ఆ శ్రీ సరస్వతీ గ్రంథాలయము, పెద్ద వరం. 6-5-36సం॥ సా| X|| 5 లకు 1 అయిలవరమునకు 2 మైళ్ళదూరములోనున్న ar గ్రంథాలయమును చూడ వేగితిమి. భాండాగారమునకు బంధించినవారు గ్రామములో ఎవ్వరు లేమి జేసి తిరుగ పుడు కొందరిని ఆనిలయమును గూర్చి యడిగితిమి. యము శిధిలావస్థలో నున్నదని తెలుసుకొంటిమి. శాస్త్ర పారంగతుల న్నూ, వైష్ణవస్వానులున్నూ యు యీ గ్రామమున గ్రంథాలయమున కట్టిస్థితి పట్టినందుల యీ విచారము కలిగినది. లుధ శ్రీ జాతీయ బాలభారతీ స్త్ర ధనిలయము, శ్రీరామకృష్ణ పరమహంసపు స్తక భాండాగార చ కన 6-5-36 సా॥ X cl॥ 3 లు యీ గూడవల్లికి 1 మైలు దూరములో నున్న యీ గ్రంథాల యమును గాంచితిమి. • యువకుల యొక్కయు పెద్దల యొ క్కయు ఆదరణ యీ నిలయ పొందియున్నది. పాఠకుల సంఖ్య కడుతృప్తికరముగనున్నది. వార్తాపత్రి కలు విశేషముగా యీ గ్రంథనిలయమును అలంకరించు చున్నవి. రిజిష్టకులన్నియు సక్రమపద్ధతులమీద పెట్ట డి యున్నవి. గ్రంథాలయమునం దచ్చటచ్చట నీతివాక్యము లలరారుచున్నవి. ఈ తాలూకాలో ప్రాముఖ్యతవహిం చిన గ్రంథాలయములలో నిది యొకటియైయున్నది. ఈ నిలయభాండాగారి యుగు యువకుని ఉత్సాహము కొని యాడుచున్నాము. 06 శ్రీ శారదాగ్రంథ నిలయము, 6-5-36 30 సా॥ గం॥ 44 అయిలవరం. లు కలగాలకు 2 మైళ్ళదూరములో నున్న యీ గ్రంధాల యమును జూచిమి. ఇందు గ ంథముల పట్టిక తప్ప మిగతా రిజిస్టర్లు యేమియులేవు. గ్రంథముల సంఖ్య ముచ్చటగా నున్నది గాని పాఠకుల సంఖ్య కదులుప్తమ గానున్నది. ఇంకొక విశేషము యీ గ్రంథాలయంబున గానంబడును. ఈ తాలూకాలోని యే గ్రంథాలయమునలేని శతకముల సంఖ్య యీనిలయమున అయిదువందల వరకు గన్పట్టు చున్నది. గ్రంథాల యాధిపతితో భాండాగారాభివృద్ధి చేయు ప్రయత్నములు చేయవలసినదిగా 1919 సం||న నీగ్రంథాలయము స్థాపింపబడినది. 6-5-36 ఈ గ్రంధాలయము జిల్లేపల్లి. సా॥ ॥ 6 లు పెళ్లవరమునకు 2 మైళ్ళదూ ములోనున్నది. ఈ గ్రంథాలయాభివృద్ధి తగినంత తృ కరముగ లేదు. నిలయాధ్యక్ష కార్యదర్శులతో గ్రం విషయము లనుగూర్చి మాట్లాడిలిమి. జూన్ మా ములో గ్రంథాలు వార్షిక సభజరుపుటకున్నూ, గ్రంథా లయము సక్రమపద్దతులమీద నడుపుటకున్నూ ప్రయత్ని చుచున్నామని చెప్పిరి. 93 శ్రీ సరస్వతీ గ్రంథ నిలయము, పడమటిపాలెం 6 6 36 cl సా|| || 6 లు 67 ఈ గ్రంధాలయము ఉల్లేపల్లికి 11 మైలు దూరములో నున్నది ఇదియొక చిన్న పల్లె. ఇక్కడ గ్రంథాలయః నావ మాత్రమున్నది. ఈ నిలయమును స్థాపించిన ర కుడు గ్రామాంతర మేగుటచే యీనిలయము చ కాశము జిక్క లేదు. యీ గ్రామము గౌడుల కావాని యున్నది. १४ రాధాకృష్ణగ్రంథాలయము, ధూళిపూఁ 6-5-36 సా|| ౪ || 7 లు పడమటి పా లెమునకు ఈ గ్రంథాలయము 1 మై దూరములోనున్నది. ఈ గ్రంథాలయము యువకుల చే స్థాపించ. డియున్నది. ఉత్సాహవంతముగ నడచుచున్న యువకుల యుత్సాహము కొనియాడుచున్నాము యు
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/39
ఈ పుటను అచ్చుదిద్దలేదు