పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/27

ఈ పుటను అచ్చుదిద్దలేదు

25. స్వర్గీయ నిడమర్తి లక్ష్మీనారాయణపంతులు. భవన నిర్మాణేచ్ఛాబీజము కాచిఫలించినది. వదాన్యులు, వణిక్పంగవులు రాజమండ్రి వాస్తవ్యులు నగు శ్రీయుత నాళం సుబ్రహ్మణ్యంగారి కలప సహాయమున వాంఛ సిద్ధి కల్గినది. వారినామము చిరస్మరణీయమగు గాత! 14-6-1920 ఈరోజున రేలంగిలో భారతీ లక గ్రంథా లయము తరఫున మీటింగు జరిగి గ్రంథాల యోద్యమమును గురించి న న్ను పన్యసింపుమని కోరగా మాట్లాడడమైనది. 15–6 20 రేలంగి (తణుకు తాలూకా) ఈరోజున భారతీ తిలక గ్రంథాలయంతరఫున హిందూదేశ ప్రాచీనా న్నత్యమునుగురించి ఉపన్యసించడమైనది. 28-6-1920 ఈరోజున మ॥ రా|| శ్రీ సుబ్రహ్మణ్యం గారు పునాదిరాయి వేయించుటకు నన్ను తమ తరఫున పునా దిరాయి వేయించుడని 2॥ శ్రీ చందూరి శీతారామయ్య గారి చేత ముహూర్తము పెట్టించగా ఈరోజున 10గంటలకు విఘ్నేశ్వరపూజ, తాపిపూజ, శిల్పపూజ చేయించి పునాది రాయి వేయడమైనది. 22-7-1920 ఈరోజున నేను, భోగరాజు, మంగయ్య, చినలక్ష్మీ నారాయణ నట గురము బయలు దేరి ఉండి వెళ్ళి కోఆపరేటివ్ సొసైటీ (నిడమరు) రిజిస్ట్రీ చేయించి భీమ వరం వెళ్ళి శ్రీఢిష్టీక లెక్టరు గారింట్లో మకాము చేయడ a మైనది. 4-8-20 ఉండితాలూకాకు మెంబరు షిప్పుకు దాఖలు చేసితిని ఎన్నికలలో విజయుపొందిరి). ఈ రోజున బాల గంగాధర తిలకుగారు చనిపోయినందున భీమవరం తాలూకా ప్రజలందరి తరఫున సభ చేసి సానుభూతి వారి కుమాళ్లకు తెల్పడమైనది. 10-8-20 మోచర్ల రామచంద్రరావుగారితో కలిసి 'మోటారుమీద పొలమూరు, నవుడూరు, రాయికుదురు మొదలైన గ్రామముల సంచారము చేసి రామచంద్ర రావు గారికే తమ ఓట్ల నివ్వవలసినదని సభలలో ప్రబోధించి తిని. 27-8-20 శ్రీ) డిప్టీక లెక్టరు గారు సత్రం గ్రంథాలయ భవనములజూచి మెచ్చికొనియున్నారు. సరిపల్లిలో సంగీత విద్యాభవనమునకు శ్రీ డిష్టీక లెక్టరు గారు పునాది రాయి వేసిన తరువాత సభజరిపి వుపన్యసించడమైనది. 2310 - 20 పంజాబు విషయమైన్ని, విద్యాలాభము లనుగూర్చిన్ని విపులముగా మాట్లాడడమైనది. ఈ రోజున 4 కుంచముల పులిహోర చేయించి గ్రామస్తులకందరికి పంచి పెట్టించడమైనది. ('ఎప్పుడూ ప్రక్క-ని పదిమంది 105 తింటూంటేనేగాని తిన్నట్టుండదు' అంటూ ఏ సత్య నారా యణ వ్రతమో, సంతర్పణో, సమారాధనో టీపార్టో, కల్పించేవారు పంతులుగారు.) 27 10 1920 తెల్లవారుఝామున నేలేచి ఉండి కోఆప రేటివు యూనియను మహాసభకున్నూ, డైరెక్టర్సు మహా జనసభకున్నూ వెళ్ళడమైనది. 28న 3 గంటలకు సభ ప్రారంభమై రాత్రి 8 గంటలవరకు జరిగినది. అనేక విష యములను పరిస్థితులను గురించి విపులముగా వుపన్య చితిని. తణుకు, పశ్చిమగోదావరిజిల్లా, తాడేపల్లిగూడెం, భీమవరంతాలూ కొల రాజకీయ, ఆర్ధిక, సాంఘిక పరిణా మాభివృద్దులే లక్ష్మీనారాయణగారి జీవిత చరిత్ర. అందు వలన వారి చరిత్రయే జరిగిన ప్రతిసభకు, పురోగమనము నకు నాందియై నుఁగ ళాచరణము నైనది. వ్యక్తిపరమైన కొన్ని విశేషముల నిఁదు పొందు పదును. నిడమర్రు చెరువు నీరు తాగితేనే సంగీతం వస్తుందని వాడుక. పందిళ సంభాలు కూడాపాడ్తాయట. అందులో నిడమర్తివా రాసఁగీతకళకు నిధులు, ఆచుకొన్న వారూనూ. అది వారి కాణాచి. నిడ మర్తి లక్ష్మీనారాయణగారు, వారి అన్న గారు రామయ్య 39 గారు సేవామౌళి పద్ధతియందు అందేవేశిన చేతులు. పంతులుగారు తమ శ్రేణిలోని భ క్తులుగాన ప్రతి ఏకాదశికిని ప్రార్ధన సమాజమును వారి మేడయందే అతి వైభవముగా జరిపించెడివారు. ఆయన సుప్రసిద్ధ రైతు సేవకులు, శ్రేయోభిలాషులు, వారి సేవ గ్రామరైతులకేకాక రాష్ట్ర రైతుల కష్టవిమోచ నకు పరుగులు వారినది. రైతు సేవ. 17-11-1919 మదరాసు—ఈరోజు మధ్యాహ్నం శ్రీ కొండా వెంకటప్పయ్యగారు, కాళేశ్వరరావుగారు, కాళ్ళకూరి నరశింహ్వంగారు, వేమూరి వెంకటసుబ్బా రావుగారు, కృష్ణాజిల్లా రయితు సంఘసభ్యులుక లసి రేపటి రోజున గవర్నరుగారితో గొప్పవలసిన హంశములను స్థిర పర్చి మెమొరాండమును తయారు చేశినాము. గవర్నరు గారికి డెప్యుటేషను వెళ్లే మెంబర్లు 30 మందిని జాబితా యిచ్చినారు. ఈ సాయంత్రం శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావుగారు అందరకు ఫలహారములు నిచ్చినారు. 18 11-19 మదరాసు ఈ రోజున 10 గంటలకు ఫోర్టు సెంటుజార్జిలోవున్న లెజిస్లేటివ్ కౌన్సిలు హాలునందు శ్రీ గవర్నరుగారిని సందర్శించి రయితులు కష్టములనుగూర్చి