श పశ్చిమగోదావరిజిల్లా గ్రంథాలయ సేవకులు. దీక్షవలన ఆగ్రంధాలయమునకు విశేష మొత్తము శాశ్వతనిధిగా వసూలు అయినది; ఏలూరు పుర మునకు ఎవరైన భాగ్యవంతుడు వచ్చుట తర వాయిగా చినరాజుగారు అక్కడ వాలినారే! గ్రంధాలయమునకో, అన్నదాన సమాజము నకో, గోసంరక్షణ సంఘమునకో, లేక మూడింటి కో- విరాళమును దీసికొన్నా రేను. జిల్లాబోర్డువారు చేసిననని. మరియు కలిదిండి గంగ రాజుగారు తమ తాలూకాబోర్డు అధ్యక్ష పదవియందు తాడేపల్లి గూడెం గ్రామమందొక చక్కని గ్రంధాలయ మును నిర్మించినారు. తణుకు తాలూకాబోర్డు అధ్యక్షులు ముళ్లపూడి తిమ్మరాజుగారు బోర్డు గ్రంధాలయమును ఏర్పాటు జేసి మంచి గ్రంధ ములు పెక్కింటిని ' జేర్చిరి. శ్రీ బడేటి వెంక ట్రామయ్యగారు జిల్లాబోర్డు అధ్యక్షులుగానుండి కొవ్వూరు, భీమవరంలయందు గ్రంధాలయము లను నెలకొల్పుటయేగాక, మాధవరం, చేబ్రోలు, కై కరం గ్రామములయందు గ్రంథాలయముల కై నిర్మాణమునకు దోడ్పడి వాటిని బోర్డు పరిపా లనలోకి దీసికొనిరి. జరుగవలసిన పని. ఈ జిల్లాయందు ఇదివరకు జరిగిన సేవతో సంతుష్టి పడిన లాభము లేదు. జరుగవలసిన కార్య క్రమము అనంతముగా నున్నది. ఆంధ్ర దేశ గ్రంథాలయసఁఘము వారు మీ జిల్లాయందు తమ కార్యక్రమమును కేంద్రీకరించి ఆదర్శము లుగా చెప్పుచున్న కార్యములను అనుభవము లందుచేసి చూపవలెనని సంకల్పించుచున్నారు. భీమవరము, తాడేపల్లిగూడెం తాలూకాలో ఉన్న గ్రామములలో సగముకంటె ఎక్కువ గ్రామములలో గ్రంథాలయము లున్నవి. వాని సన్నిటిని జూచి పనిజేయుచున్న వానికిని పని 101 జేయనివానికిని ఉత్సాహము గల్పించుటకును గ్రంథాలయ యాత్రలను ఏర్పాటు చేసితిమి . ఈ క్రిందివిషయములయందు ఈ రెండు తాలూ కాలలో కొంత పనిజేయుటకై బూనుకొంటిమి. 1 గ్రంథములను చదువు అభిలాష నెక్కువ జేయుట. 2 గ్రంధముల సంయుక్త పట్టికను తయారు జేసి అన్ని గ్రంధాలయములయం దుంచుట. 3 గ్రంధములను పరస్పరము ఎరు విచ్చుట. 4. బాల శాఖలను నిర్వహించుట. చుట. 5 చదువుకొనజాలని జనులకు చదివి విపిం 6 గ్రంథాలయములు లేని గ్రామములకు సం చార గ్రంథాలయ పేటికలద్వారా గ్రంథముల నంద జేయుట. సేవావ్రతులగు గ్రంథాలయ సోదరుల సహా యమువలనను, ఈ జిల్లాకు ప్రభువర్యులుగ దయచేసిన శ్రీ దండు దండు నారాయణ రాజుగారి అమృతహస్తమువలనను ఈ జిల్లాయందు గ్రం కే థాలయ సేవ ఆంధ్ర దేశమునకే గాక భారత వర్ష మునంతకును మార్గదర్శకమై వెలయుగాక. తాలూకా గ్రంథాలయములు భీమవరం తాలూకా తాడేపల్లిగూడెం నర్సాపురం తాలూకా తణుకు తాలూ కా కొవ్వూరు తాలూకా చింతలపూడి తాలూకా ఏలూరు తాలూకా అందులో బాగా పని చేయునవి 56 32 56 30 25 15 25 15 7 5 2 25 15 10 2 194 114 |
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/23
ఈ పుటను అచ్చుదిద్దలేదు