పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.2 (1936).pdf/43

ఈ పుటను అచ్చుదిద్దలేదు

पा ప - దౌ ప దీ వ స్త్రా ప హరణము - సినిమా. దీ వస్త్రా అది అందరికి కాదులెండి. చివరగీత మొకటుంది చదవ టానికి మూడుగుక్కలు తిరగాలి. సమాసాలు వేస్తే అట్టా వెయ్యాలి. అదీ క విత్వం అంటే. " ఇంకో రెండు మచ్చుతునకలిస్తా, ఒరిపిడి రాళ్లుంటే ఒకు సుకోవచ్చు. " ప్రతికూలమనో గత భావ నాధురంధరుడు ౧౧ “అస్మదీయభాస్క—రనిభుడు ” ధృతరాష్ట్రుడు గుడ్డి వాడు కాదూ! అందుకని సుయోధనుడు వాడిపాలిటి భాస్క—రుడైనాడు. ఇది సినోరియా శాస్త్రిగారి సమాస సంఘటనా చాతుర్యం. శ సాధు త్వ ము విచారింతామా అంటే క్రొత్తక్రొత్త ప్రయో గాలు బయలుదేరినయి. కాలాలు మారాయి. కవిత్వంమారింది. శబ్దాలు ఎందుకు మారవు? అని కాబోలు "ఉత్పదించు” “ప్రమదినీ”” అనివాడారు నిరాఘాటక వితాపితామహులు. జానము విభ క్తిజ్ఞా చూస్తే వీరిసత్తా తేలుతుంది. “యాగ సమాప్తమందలి భయఁకరమైన త్రయోదశాబ్దముల్ ” “సప్తమ్యధికరణ” అన్నారు పెద్దలు. ఆధేయతానిరూపితాధికరణతాళ యత్వం ఎక్కడుందఁడి ? ఈ సప్తమి మేమిటి? ఆ వాక్యానికర్థమేమిటండి శాస్త్రి గారు? ఇవి సినోరియా వ్రాతలా? లేక ప్ర్రాతలా మీకివి? నానారాజన్య సభాస్థానంబుల గౌరవము గంటకం కణములం ఒడసిన శ్రీ శ్రీ మల్లాది ఆచ్యుతరామశాస్త్రి 2 మహా గారి పద్యములు దిద్దుటకూడాను. పరహృదయాంతర్గత భావముల గుర్తెరుంగుట కష్టసాధ్యము. అందును కవుల భావములు తెలుసుకొన మహాకవియే కావ లెను. శబజా నము లేక వ్యాక రణగంధశూన్యత కాశ్రయులై గట్టిగా ఒక్క-పద్య మల్లజాలని వారి కదిఎట్లు గోచరించును? అట్టి యెడ పద్యములు దిద్దుటకు ప్రారంభించుట సాహసము కాదా? చూడుడు. ద్రాక్షాపాకమున రసము కురియు నట్లు రచియించిన శ్రీశాస్త్రి వారి పద్యము లెట్లుమార్పిరో; 77 కవి "స్నానంబుసలుపు” అను సీసములో గీతమునందు “అఙ్గయిక చాలు" అనునది “అంగలిక చాలు నని దిద్దిరి. ఇక్కడ అఙ్ఞశబ్దమున కర్ధము తెలియక అంగలార్చిరి గారు. అఙ అనగా " మూరు' "రు" డనినిందార్ధం ద్యోతక సంబోధన దానిని తీసివేసి, “అంగలిక” అని దిద్దటంలో సినోరియా కవిగారి భావమేమో,ఇక్కడఅంగ లేమిటో; ఎవరిమీదనో? ఇంక “జలములఁ గట్టితో సిరి” అను పద్యమున "కూటి లోన”అనునది "భోజ్యమందని దిద్దినారు. కవిగారికి “కూడు” రుచించలేదో లేక కూటిమీద యిష్టంలేదో. భోజ్యపదార్థోపాసకులకు రసపుష్టిగలకూడు రుచిస్తుందా మరి. శ్రీ అచ్యుతరామశాస్త్రీ వారు తూచి పదాలు రసాను గుణ్యంగా వాడుటలో నైపుణ్యంగలవారు. సినోరియా శాస్త్రి గారంత తెలివి వారి లేఖినికి లేకపోలేదు. ఇంక కర్ణుని “వెఱపాలజ్జయ” అను పద్యములో “భ ర్త యగు నీకు న్మాకుశాతోదరి యనునది స్వామియగు నీకు న్మాకు యోజింపుమీ” యని మార్పు చేయబడినది, సినో రియా శాస్త్రిగా రేమాత్రమయిన ఆలోచన కలవారయి నచో ఈ మార్పు కావించియుండరు. భర్తయను పదము నందు వ్యంగ్యార్థ మున్నది. అది శ్రీ శాస్త్రీవారు వాక్చకు రత్వ ధ్వన్యాదులు దాని చే స్ఫురింప చేశారు. " శాతోదరీ?? యనుటలో విశేషార్ధము క లదు. అది, సాభిప్రాయ సౌందర్యసూచక వ్యంగ్యప్రతిపాదకశబ్దము. దానినియె త్తి వేసి యోజించటం పెట్టి పద్యాన్ని ఆభాస చేసి తాము అభాసపడ్డారు. చేతిలో కలం ఉందని ఎట్లా పడితే అట్లా మార్చటానికి పూన్కొనుటయా? కథాసందర్భం:- చే కథాసందర్భంలో నితివృత్తమునకు సందర్భములేని శిశు పాలుని దుండగములు, దుర్యోధనుడు మడుగులో పడినపుడు భీమార్జునులు ధర్మరాజు చే నవ్వినందులకే మందలింపఁబడి దుర్యోధనునితో వేళాకోళములాడుట, ఫలితార్ధము తేలని సత్యాకృష్ణుల ద్యూతరంగము, దుర్యోధనుని యధేచ్ఛా భినయము మొదలగు దోసములు అడుగడునకుఁ గలవు. సినీమాధి కారులుకూడ కవి తగినవానిని ఎన్నుకొని తమ కార్యముల కుపక్రమించుట యుక్తం. అంతేకాని సామా న్యులను ఇతివృత్తము లల్లుటకు పెట్టుకొనుట ఆయు క్షమని ఖండితముగా చెప్పినందులకు క్షమింతురుగాక.